రాయల్ బెంగాల్ టైగర్, ‘దాదా’.. ఇలా సౌరవ్ గంగూలీ గురించి అభిమానులు చెప్పుకునే పేర్లు చాలానే వున్నాయి. క్రికెట్ లెజెండ్‌గా సౌరవ్ గంగూలీ గురించి చెప్పుకోవచ్చు. కానీ, ఇప్పుడా గంగూలీ కుమార్తె కారణంగా ఇరకాటంలో పడ్డాడు. సౌరవ్ గంగూలీ కుమార్తె సనా గంగూలీ పేరుతో ఓ ‘కామెంట్’ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
సనా గంగూలీ సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ఈ కామెంట్ బయటకొచ్చిందట. ప్రస్తుతం దేశాన్ని కుదిపేస్తోన్న ‘పౌరసత్వ సవరణ చట్టం – తదనంతర పరిణామాలు’ వ్యవహారంపై సనా గంగూలీ తన అభిప్రాయాన్ని పరోక్షంగా కుండబద్దలుగొట్టిందన్నది ఆ కామెంట్ సారాంశం. ప్రముఖ రచయిత కుశ్వంత్ సింగ్ రాసిన ‘ది ఎండ్ ఆఫ్ ఇండియా’ నవలలోని కొంత సారాంశాన్ని సనా గంగూలీ పోస్ట్ చేసింది సోషల్ మీడియాలో.
అయితే, అదంతా ఉత్తదేనని అంటున్నాడు గంగూలీ. తన కుమార్తె చిన్న పిల్ల అనీ, తనని పట్టించుకోవద్దనీ, ఆమెకు రాజకీయాలు తెలియవనీ సౌరవ్ గంగూలీ సెలవిచ్చాడు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగుతున్న విషయం విదితమే. ఈశాన్య రాష్ట్రాలతోపాటు, ఢిల్లీ అట్టుడుకుతోంది. దక్షిణాది రాష్ట్రాల్లోనూ పరిస్థితులు ఇప్పుడిప్పుడే ఉద్రిక్తంగా మారుతున్నాయి. పలువురు సినీ ప్రముఖులు ఈ తాజా పరిస్థితులపై సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. చాలామంది ప్రముఖులు, కేంద్ర ప్రభుత్వ తీరుని తప్పుపడుతున్న విషయం విదితమే.
852804 209069hi!,I like your writing so a great deal! share we communicate far far more about your post on AOL? I want a specialist on this location to solve my issue. Could be thats you! Searching forward to see you. 607160
144701 376087You will locate some fascinating points in time in this post but I do not know if I see all of them center to heart. Theres some validity but I will take hold opinion until I appear into it further. Amazing post , thanks and we want significantly a lot more! Added to FeedBurner too 393368
425956 282520Nie and informative post, your every post worth atleast something. 64381
37974 415191There is noticeably a bundle to realize about this. I assume you created various good points in functions also. 267375
618262 411957I was reading by way of some of your content on this internet website and I believe this internet site is actually instructive! Maintain putting up. 924095
231022 401428Some genuinely marvellous function on behalf with the owner of this internet website, utterly outstanding content material. 331519
255120 316073I came across this excellent from you out of sheer luck and never think lucky enough to say also credit you for any job well done. 913880