Switch to English

త్రిష, కీర్తితో పార్టీ చేసుకున్న సమంత

రీసెంట్ గా సమంత తన పర్సనల్ లైఫ్ కు సంబంధించిన కొన్ని విషయాలపై వార్తల్లో ఉంటూ వస్తోంది. వాటిపై పెదవి విప్పని సమంత తన జీవితాన్ని తనకు నచ్చినట్లుగా జీవిస్తోంది. సమంత తన తోటి నటీమణులు అయిన త్రిష, కీర్తి సురేష్, కళ్యాణి ప్రియదర్శన్ లతో పార్టీ చేసుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

చెవిలో ఎర్ర గులాబీలతో ఈ కథానాయికలు రచ్చ చేసినట్లుగా అర్ధమవుతోంది. మొదటి ఫోటోలో సమంత, త్రిష, కళ్యాణి ప్రియదర్శన్, కీర్తి సురేష్ లతో పాటు ఫ్యాషన్ డిజైనర్ ప్రీతమ్ జుకల్కర్ కూడా ఉన్నాడు. దాంతో పాటు కీర్తి సురేష్, సమంత దిగిన ఫోటోలను కూడా షేర్ చేసింది.

చాలా బాగా ఎంజాయ్ చేసినట్లు సమంత ఫోటో చుస్తే అర్ధమవుతోంది. శాకుంతలం చిత్రాన్ని పూర్తి చేసిన సమంత ఇప్పుడు మరిన్ని చిత్రాలను సైన్ చేయడానికి సిద్ధంగా ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘అయ్యగారు’ ఫ్యాన్‌ ను కలుస్తాడట

అఖిల్ అక్కినేనికి అభిమానులు ముద్దుగా పెట్టుకున్న పేరు అక్కినేని ప్రిన్స్. కాని అఖిల్‌ దాని కంటే కూడా అయ్యగారు బిరుదుకు ఎక్కువ ఇంట్రెస్ట్‌ చూపిస్తున్నాడు. సోషల్...

కోట అంత నీచంగా మాట్లాడటం బాధించింది : అనసూయ

జబర్దస్త్‌ యాంకర్‌ అనసూయ ఈమద్య కాలంలో బుల్లి తెర మరియు వెండి తెరపై తెగ బిజీ అయ్యింది. ఆమె ఎంత బిజీ అవుతుందో అంతకు మించిన...

సామ్‌ బాలీవుడ్‌లో డబుల్ ధమాకా

విడాకుల నిర్ణయం తర్వాత సమంత సినిమాల పరంగా జోరు పెంచినట్లుగా అనిపిస్తుంది. పెద్ద ఎత్తున సినిమాలు మరియు వెబ్‌ సిరీస్ లు చేయాలనే ఉద్దేశ్యంతో ఈ...

బిగ్ బాస్ 5: ప్రియా వల్ల సన్నీ ప్రవోక్ అయిపోయాడా? –...

బిగ్ బాస్ సీజన్ 5 లో ఈసారి నామినేషన్స్ చాలా కొత్త పంథాలో జరిగాయి. ముందుగా కంటెస్టెంట్స్ లో ముగ్గురు వేటగాళ్లు ఉంటారు. వారు జస్వంత్,...

‘మా’ బైలాస్ మారుస్తాం.. వారిద్దరి రాజీనామాలు ఆమోదించట్లేదు: మంచు విష్ణు

‘మా’ అసోసియేషన్ బైలాస్ ను మారుస్తామని.. నాగబాబు, ప్రకాశ్ రాజ్ చేసిన రాజీనామాలను ఆమోదించట్లేదని మా నూతన అధ్యక్షుడు మంచు విష్ణు ప్రకటించారు. సోమవారం ఉదయం...

రాజకీయం

ఆంధ్రప్రదేశ్ రాజకీయ విధ్వంసం: ఈ పాపం ఎవరిది.?

ప్రతిపక్ష నేత ఇంటి మీదకు అధికార పార్టీ ఎమ్మెల్యే, తన అనుచరులతో కలిసి వెళితే, ‘అబ్బే, అది దాడి కాదు.. వినతి పత్రం ఇచ్చేందుకు చేపట్టిన కార్యక్రమం..’ అంటూ చిత్ర విచిత్రమైన వివరణలు.....

పచ్చ పైశాచికానందం.. అందుకే జనసేనపై దుష్ప్రచారం.!

తాను నాశనమైపోతూ, ఇతరుల్ని నాశనం చేయడం ద్వారా పైశాచికానందం పొందుతుంటారు కొందరు. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడిది భస్మాసురహస్తం.. అనేది ఇందుకే. ఏ పార్టీతో అంట కాగితే ఆ పార్టీని నాశనం చేయడం...

షర్మిల ప్రజా ప్రస్థానం 400 రోజులు.. 4 వేల కి.మీ

వైఎస్సార్‌ రాజకీయ వారసురాలిగా షర్మిల తెలంగాణ రాజకీయాల్లో అడుగు పెట్టారు. ఆమె అతి త్వరలోనే ప్రజల్లో మంచి పేరు దక్కించుకోవడం కోసం పాదయాత్రను మార్గంగా ఎంచుకున్నారు. అందుకోసం ప్రజా ప్రస్థానం పేరుతో పాదయాత్రను...

వైఎస్ షర్మిల పాదయాత్ర.. అన్నతో పోల్చితే కాస్త డిఫరెంట్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సుదీర్ఘ పాదయాత్ర చేశారు ప్రజా సంకల్ప యాత్ర పేరుతో.. అది రాజకీయ సంకల్ప యాత్ర.. అధికారం కోసం చేపట్టిన సంకల్ప యాత్ర.....

‘మా’ లొల్లి అమెరికా కూడా వెళ్లొచ్చేయ్ ఓ పాలి..

ఎన్నికలు అయిపోయాయ్. ఇకపై మేమంతా ఒక్కటే.. అని ‘మా’ కొత్త అధ్యక్షడు మంచు విష్ణు చెప్పాడు. చెప్పాకా మాట మీద నిలబడాలా.? వద్దా.? ‘మా’ ప్యానెల్ నుంచి ఇకపై ఎవరూ మీడియా ముందుకొచ్చి...

ఎక్కువ చదివినవి

భారత్‌ పాక్ మ్యాచ్‌ రోజ నేను కనిపించకుండా పారిపోతా

టీ20 ప్రపంచ కప్‌ సమరం ప్రారంభం అయ్యింది. యూఏఈలో పెద్ద ఎత్తున జరుగుతున్న మ్యాచ్ ల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు భారత్‌ మరియు పాకిస్తాన్ ల మ్యాచ్...

పెట్రోల్‌ రేట్లకు నిరసనగా బస్సుకు నిప్పు పెట్టిన యువకుడు

దేశ వ్యాప్తంగా భారీగా పెరుగుతున్న పెట్రోల్ మరియు డీజిల్ రేట్లకు నిరసనగా ప్రకాశం జిల్లా కనిగిరి కి చెందిన ఏడు కొండలు అనే 21 ఏళ్ల కుర్రాడు బస్సుకు నిప్పు పెట్టేందుకు ప్రయత్నించాడు....

ప్రకాష్ రాజ్ ప్యానెల్ పై అసహనం వ్యక్తం చేసిన నరేష్

ప్రకాష్ రాజ్ ప్యానెల్ లోని గెలిచిన సభ్యులు అందరూ మూకుమ్మడిగా రాజీనామా ప్రకటించిన విషయం తెల్సిందే. దీని తర్వాత అంటే ఈరోజు మంచు విష్ణు ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించాడు. ఈ సందర్భంగా...

షూటింగ్స్ కు సమంత పెట్టే కండిషన్స్ ఇవే

అక్కినేని నాగ చైతన్య నుండి విడిపోతున్నట్లు సమంత ప్రకటించాక ఆమెపై బోలెడన్ని రూమర్లు వచ్చాయన్న విషయం తెల్సిందే. దాన్ని ధీటుగా ఎదుర్కొన్న సమంత ఇప్పుడు మళ్ళీ సినిమాలతో బిజీ అవుతోంది. దసరా సందర్భంగా...

ఇలాంటి డ్రస్ లు వేయడం ఎందుకు.. ఇబ్బంది పడటం ఎందుకు?

తెలుగు బుల్లి తెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు అషు రెడ్డి. అప్పట్లో జూనియర్ సమంత అంటూ పేరు దక్కించుకుంది. డబ్ స్మాష్ వీడియోలతో అత్యధికంగా పాపులర్ అయ్యింది ఎవరయ్యా అంటే ఈమె...