సమంత ఆనారోగ్యంతో బాధపడుతుందని గత కొన్ని రోజులుగా మీడియాలో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. కానీ సమంత అభిమానులు మాత్రం ఆ వార్తలు పూర్తిగా అవాస్తవమని.. ఆమె ఆరోగ్యంగా ఉన్నారని అంతా భావించారు.
కానీ తాజాగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నట్లుగా అధికారికంగా ప్రకటించింది. అనారోగ్యం తో బాధపడుతూనే యశోద సినిమాకి డబ్బింగ్ చెప్పిన సమంత త్వరలోనే కోలుకుంటానంటూ సోషల్ మీడియా ద్వారా పేర్కొంది.
తనకు వచ్చిన అనారోగ్య సమస్యను మయోసైటిస్ గా సమంత పేరుకుంది. దీని వల్ల వచ్చేసి ప్రాబ్లమ్స్ ఏంటి.. అసలు ఇది ఎందుకు వస్తుంది అంటూ ఇప్పుడు సమంత అభిమానులు సోషల్ మీడియా ద్వారా తెగ సెర్చ్ చేస్తున్నారు. త్వరలోనే సమంత నటించిన యశోద సినిమా విడుదల కాబోతుంది. ఆ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో సమంత హాజరు కానుందా లేదా అనేది చూడాలి.
588320 163989Hi there, I discovered your blog by way of Google even though looking for 1st aid for a heart attack and your post looks really intriguing for me. 201251
6075 854557Thank you for your wonderful post! It has long been quite insightful. I hope that youll continue sharing your wisdom with us. 216321
564378 949141Take a peek at the following guidelines what follows discover perfect way to follow such a mainly because you structure your small business this afternoon. earn dollars 424497
831625 608705We are a group of volunteers and opening a new scheme in our community. Your web site given us with valuable details to function on. Youve done an impressive job and our entire community will likely be grateful to you. 20949