అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్ప సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. సినిమా విజయంలో కీలక పాత్ర పోషించిన ఐటెం సాంగ్ లో సమంత కనిపించిన విషయం తెల్సిందే. ఇప్పుడు అందరి దృష్టి పుష్ప 2 పై ఉంది. సుకుమార్ స్క్రిప్ట్ విషయమై దాదాపుగా ఆరు ఏడు నెలలుగా వర్కౌట్స్ చేస్తున్నాడు. ఎట్టకేలకు పుష్ప 2 స్క్రిప్ట్ ఒక కొలిక్కి వచ్చిందని సమాచారం అందుతోంది.
తాజా సమాచారం ప్రకారం పుష్ప 2 లో సమంత కు కీలక పాత్ర ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది. సినిమాలో సమంత పాత్ర ఎలా ఉంటుంది అనేది సస్పెన్స్. పుష్ప కు సమంత సెంటిమెంట్ అన్నట్లుగా ఆమె పాత్రను పెట్టబోతున్నారట. అయితే ఆమె పాత్ర 15 నుండి 20 నిమిషాలు మాత్రమే ఉంటుందట. మెయిన్ హీరోయిన్ గా రష్మిక మందన్నా మాత్రమే ఉంటుంది అనేది సమాచారం. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కాబోతున్న పుష్ప 2 వచ్చే సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
939762 611790really good post, i certainly enjoy this incredible site, persist with it 136365
925978 844772I real pleased to discover this website on bing, just what I was seeking for : D too saved to bookmarks . 170932
840874 973721I ought to appear into this and it would be a difficult job to go more than this completely here. 800
571037 956263Have read a couple of of the articles on your web site now, and I genuinely like your style of blogging. I added it to my favorites weblog site list and will probably be checking back soon. 269950