టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఒక వైపు సినిమాల్లో నటిస్తూనే మరో వైపు వెబ్ సిరీస్ లు చేస్తూ బిజీగా ఉంది. ఇంతే కాకుండా మరో వైపు సాకీ స్టోర్స్ ను ప్రారంభించి ఆన్ లైన్ ద్వారా తన సొంత బ్రాండ్ దుస్తులను అమ్ముతుంది. విదేశాల నుండి భారీ ఆర్డర్స్ ను పొందుతున్న సాకి ని మరింతగా విస్తరించేందుకు గాను ఏర్పాట్లు చేస్తున్నారని సమాచారం అందుతోంది. సాకీ బిజినెస్ ద్వారా ఇప్పటి వరకు కేవలం దుస్తులను మాత్రమే అమ్ముతూ వచ్చిన సమంత త్వరలో జ్యువెలరీ బిజినెస్ లో అడుగు పెట్టబోతుంది.
సాకీ ద్వారానే జ్యువెలరీని కూడా సేల్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తుంది. అందుకోసం ప్రముఖ బంగారు షాపు తో సమంత ఒప్పందం చేసుకుందని వారు సాకీలో పెట్టుబడి పెట్టేందుకు కూడా సిద్దంగా ఉన్నారని తెలుస్తోంది. సమంత ఈ బిజినెస్ తో మరింత బిజీ అవ్వడం ఖాయం అంటున్నారు. ఇక సమంత శాకుంతలం సినిమా తో పాటు పలు సినిమాలను చేస్తుంది. ఇక ఇటీవలే ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా చిత్రీకరణ సమయంలోనే మరో హిందీ వెబ్ సిరీస్ కు కూడా ఈమె ఓకే చెప్పిందనే వార్తలు వస్తున్నాయి.
827791 996740I genuinely treasure your function , Excellent post. 295385
795026 380757A good clear cut answer and an excellent concept. But how do I post any function on this internet site is yet another question. The Foureyed Poet. 817972
121222 468623Extremely educating story, saved your website for hopes to read a lot more! 119258
169975 914941hello, i came in to learn about this topic, thanks alot. will put this internet site into my bookmarks. 237122
318450 643558This design is steller! You naturally know how to keep a reader amused. Between your wit and your videos, I was almost moved to start my own weblog (well, almostHaHa!) Great job. I actually enjoyed what you had to say, and a lot more than that, how you presented it. Too cool! 65125
271149 667824oh nicely, Alicia silverstone is matured nowadays but when she was nonetheless younger, she could be the sex symbol of hollywood` 689000
415442 7870Keep up the fantastic piece of work, I read couple of posts on this internet internet site and I feel that your internet weblog is truly intriguing and contains lots of superb details. 718386
873660 444571In case you happen to excited about eco items, sometimes be tough shock to anyone them recognise that to help make distinctive baskets just for this quite liquids carry basic steps liters associated ceiling fan oil producing. dc totally free mommy blog giveaways family trip home gardening home power wash baby laundry detergent 492785