Switch to English

“గుడికి వచ్చి… బుద్దుందా?” సమంత ఫైర్

91,309FansLike
57,006FollowersFollow

ప్రముఖ నటి సమంతకు దైవ భక్తి ఎక్కువే. గతంలో చాలా సార్లు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సమంత మరోసారి ఈరోజు తిరుమల వెళ్ళింది. అయితే అక్కడ రిపోర్టర్లు ఆమెపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఒక విలేఖరి తన పర్సనల్ విషయాలను గురించి అడగడంతో ఆమెకు చిరెత్తుకొచ్చింది.

“మీరు, నాగ చైతన్య విడిపోతున్నారని రూమర్స్ వస్తున్నాయి కదా” అని సదరు విలేఖరి ప్రశ్నించగా, “గుడికి వచ్చి.. బుద్దుందా?” అని ప్రశ్నించింది సమంత. దీంతో ఆ విలేఖరి అవాక్కయ్యాడు. గత కొంత కాలంగా సమంత, నాగ చైతన్యలు విడిపోతున్నారని రూమర్స్ షికార్లు చేస్తున్నాయి.

దీని మీద అక్కినేని ఫ్యామిలీకి సంబంధించి ఎవరూ కూడా క్లారిటీ ఇవ్వట్లేదు. లవ్ స్టోరీ ప్రమోషన్స్ విషయంలో కూడా నాగ చైతన్య జాగ్రత్తగా ఉంటున్నాడు. పర్సనల్ ప్రశ్నలను అవాయిడ్ చేయాలని ముందే తన పిఆర్ కు చెప్పాడు చైతన్య. మరి వీరిద్దరూ ఈ విషయంపై ఎప్పుడు పెదవి విప్పుతారో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

బిగ్ బాస్: మగాళ్ళు వర్సెస్ ఆడాళ్ళ ‘మాటల’ యుద్ధం.!

రేసులో వున్నది ఐదుగురు.. అందులో టాప్ పొజిషన్‌లో ఆదిరెడ్డి, రెండో స్థానంలో శ్రీహాన్, మూడో స్థానంలో రేవంత్, నాలుగు అలాగే ఐదు స్థానాల్లో రోహిత్, ఫైమా...

నిన్న చిరంజీవి, నేడు రామ్ చరణ్ కు.. జాతీయస్థాయి కీర్తి..! మెగాభిమానుల్లో...

మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తెర మీద కనపడితే మెగా ఫ్యాన్స్ రచ్చ ఓ రేంజ్ లో ఉంటుంది. వారు స్టెప్పేసినా,...

మట్టి కుస్తీ మూవీ రివ్యూ – కొత్తగా ఏం లేదు

పలు తమిళ చిత్రాలతో తెలుగులోనూ పాపులారిటీ తెచ్చుకున్నాడు విష్ణు విశాల్. మాస్ మహారాజ్ రవితేజ సహనిర్మాతగా వ్యవహరించిన మట్టి కుస్తీ చిత్రం ఈరోజే ప్రేక్షకుల ముందుకు...

హిట్ 2 మూవీ రివ్యూ – డీసెంట్ థ్రిల్లర్

హిట్ ఫ్రాంచైజ్ లో సెకండ్ మూవీ హిట్ 2 ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అడివి శేష్ లీడ్ రోల్ లో వచ్చిన ఈ చిత్రం...

గుడ్డు పోయింది బిగ్ బాస్.! వాట్ ఏ కామెడీ.!

కొన్ని తాళ్ళు కట్టబడి వున్నాయ్.. వాటిల్లోంచి చేతిలోని ఓ బ్యాటు లాంటి వస్తువు సాయంతో, గుడ్డుని దాని మీద పెట్టుకుంటూ వెళ్ళాలి.. బుట్టలో గుడ్లను వెయ్యాలి....

రాజకీయం

పోలవరం.! ప్రాజెక్టు కాదు, మొక్క.! చంద్రన్న ఉవాచ.!

విన్నారా.? పోలవరం అనేది ప్రాజెక్టు కాదట.! మొక్క అట.! అది కూడా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడుగారు నాటిన మొక్క అట.! నవ్విపోదురుగాక మనకేటి.? అన్నట్లుంటుంది నారా చంద్రబాబునాయుడిగారి లెక్క.! అసలు పోలవరం...

‘బీజేపీ-వైసీపీ మధ్య ఉన్న బంధం బయటపెట్టిన జీవీఎల్ నరసింహారావు..’

బీజేపీ-వైసీపీల మధ్య రాజ్యాంగబద్ద సంబంధాలు తప్ప మరేమీ లేదు. వైసీపీకి భవిష్యత్తులో ప్రత్యామ్నాయం కావాలన్నదే బీజేపీ ఆలోచన అని.. బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. విశాఖలో ఆయన బీజేపీ కార్యాలయంలో మీడియాతో...

ఢిల్లీ లిక్కర్ స్కామ్..! ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటీసులు

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవిత పేరును ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ (ఈడీ) ఇటివలే రిమాండ్ రిపోర్టులో పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇదే కేసులో సీబీఐ ఆమెకు నోటీసులు జారీ...

దివ్యాంగులకు ప్రత్యేక శాఖ..! రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

డిసెంబర్ 3న దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వారి కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయనుంది. ఈమేరకు డిసెంబర్ 3న శనివారం ఉత్తర్వులు జారీ చేయనుంది....

రాష్ట్రం సైకో చేతిలో ఉంది.. అందరం కలిసి కాపాడుకోవాలి: చంద్రబాబు

‘ఒక సైకో చేతిలో రాష్ట్రం నాశనమైపోతోంది.. రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. ఆ సైకో ఊరికో సైకోని తయారు చేస్తున్నాడు. వైసీపీ సైకోలను భూస్థాపితం చేసే వరకూ పోరాడుతా’ అని చంద్రబాబునాయుడు...

ఎక్కువ చదివినవి

రాష్ట్రానికి ఇదే చివరి అవకాశం.. ప్రజల్లో చైతన్యం రావాలి: చంద్రబాబు

వైఎస్ వివేకా హత్య కేసు తెలంగాణ హైకోర్టుకు బదిలీ కావడం సీఎం జగన్ కు చెంపపెట్టు అని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. ఇదేం ఖర్మ.. మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా ఏలూరు...

దిల్ రాజు రెండో పెళ్లి వెనుక ఏం జరిగిందో తెలుసా?

ఇటీవలే అగ్ర నిర్మాత దిల్ రాజు ప్రముఖ టాక్ షో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేకు గెస్ట్ గా వచ్చిన విషయం తెల్సిందే. ఈ ప్రోగ్రాంలో ఇండస్ట్రీకి సంబంధించి ఎన్నో విషయాలు మాట్లాడడమే...

రాశి ఫలాలు: ఆదివారం 27 నవంబర్ 2022

పంచాంగం శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయణం హేమంత ఋతువు మార్గశిర మాసం సూర్యోదయం: ఉ.6:12 సూర్యాస్తమయం: సా.5:25 తిథి: మార్గశిర శుద్ధ చవితి రా.8:29 వరకు తదుపరి పంచమి సంస్కృతవారం: భానువాసరః (ఆదివారం) నక్షత్రము: పూర్వాషాఢ సా.5:05 వరకు తదుపరి...

కశ్మీర్ ఫైల్స్ వివాదానికి ఫుల్ స్టాప్..! ఇఫి జ్యూరీ హెడ్ క్షమాపణలు..

ఇటివల గోవాలో జరిగిన ఇఫి వేడుకల్లో జ్యూరీ హెడ్ నడవ్ లాపిడ్ ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమాపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు...

మొన్న సునీతారెడ్డి.. నిన్న షర్మిల.! వైఎస్ జగన్ ఇంతేనా.?

‘మా నాన్నని దారుణంగా చంపేశారు.. అతి కిరాతకంగా హత్య చేశారు.. మాకు న్యాయం చేయండి..’ అంటూ మొత్తుకుంటున్నారు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీతారెడ్డి. 2019 ఎన్నికల సమయంలో ఆ సునీతారెడ్డి...