Switch to English

సమంత పరువు నష్టం దావా

స్టార్‌ హీరోయిన్ సమంత మూడు యూట్యూబ్‌ ఛానెల్స్ పై పరువు నష్టం దావా వేసింది. తాను విడాకుల గురించి సోషల్‌ మీడియాలో వెళ్లడించిన సమయంలో కొన్ని యూట్యూబ్‌ ఛానల్స్ చాలా అసహ్యంగా కథనాలు ప్రచురించడం జరిగింది. దాంతో తన పరువు పోయిందని కోర్టును సమంత ఆశ్రయించింది. ఆ యూట్యూబ్‌ చానెల్స్ సుమన్ టీవీ, పాపులర్ టీవీ, టాప్ తెలుగు టీవీ. ఈ మూడు యూట్యూబ్‌ ఛానెల్స్ కూడా తన పరువకు భంగం కలిగించారు అంటూ సమంత కోర్టులో పిటీషన్ వేయడం జరిగింది.

నాగ చైతన్య తో విడాకుల విషయమై చాలా కామ్‌ గా వ్యవహారం ఉండాలనే ఉద్దేశ్యంతో ఇద్దరు కూడా ఈ విషయంలో ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దు అంటూ విజ్ఞప్తి చేయడం జరిగింది. అయినా కూడా పరువు నష్టం కలిగించేలా కొన్ని మీడియా ఛానల్స్ వ్యవహరించాయి. అందుకే వారిపై పరువు నష్టం దావా ను సమంత వేయడం జరిగింది. మరి కోర్టు ఆ మూడు యూట్యూబ్‌ ఛానల్స్‌ ను ఎలాంటి శిక్ష ఉంటుంది అనేది చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

అఖండ మూవీ రివ్యూ

కోవిడ్ సెకండ్ వేవ్ తర్వాత థియేటర్లలో విడుదలవుతోన్న పెద్ద సినిమాగా అఖండ గురించి చెప్పుకోవచ్చు. బాలయ్య - బోయపాటి హ్యాట్రిక్ కాంబినేషన్ కావడంతో చిత్రంపై ఎన్నో...

మహేష్ తో కూడా బాలయ్య అన్ స్టాపబుల్!!

నందమూరి బాలకృష్ణ ఆహాలో ఒక టాక్ షో చేయబోతున్నాడు అని వార్తలు వచ్చినప్పుడు ఎవరూ పెద్దగా నమ్మలేదు. ఎందుకంటే బాలయ్య స్టేజ్ మీద ఒక ఫ్లో...

సిద్ధ పాత్రపై పూర్తి క్లారిటీ ఇచ్చిన చరణ్

మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న ఆచార్య చిత్రంలో రామ్ చరణ్ కూడా చేస్తున్నాడు అనగానే మెగా ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేవు. చరణ్ ఈ చిత్రంలో సిద్ధగా కనిపించనున్నాడు....

సర్ప్రైజ్: వెంకీ సినిమాలో కూడా సల్మాన్!!

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ తెలుగు సినిమా చేయబోతున్నాడు. నిన్న అంతిమ్ సినిమా ప్రమోషన్స్ కోసం హైదరాబాద్ వచ్చాడు...

బికినీలో సెగలు రేపుతోన్న ఇలియానా

గోవా బ్యూటీ ఇలియానా సినిమాల పరంగా ఇప్పుడు అంత యాక్టివ్ గా లేకపోయినా కానీ సోషల్ మీడియాలో అమ్మడు రెచ్చిపోతోంది. ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలను,...

రాజకీయం

పార్లమెంటు సాక్షిగా రాష్ట్రం పరువు తీసేసిన వైసీపీ ఎంపీలు.!

‘మా రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోతోంది మొర్రో..’ అంటున్నారు ఓ ఎంపీ.. ‘ఉద్యోగులకు జీతాలు ఇవ్వడమే కష్టమైపోతోంది మహాప్రభో..’ అంటూ వాపోయారో మరో ఎంపీ.. ‘బ్యాంకుల్ని ముంచేశారు..’ అంటూ తమ పార్టీకి చెందిన ఎంపీ...

సిరివెన్నెలపై జగన్ పెద్ద మనసు.! సొంత సొమ్ములిచ్చారా.?

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చాలా పెద్ద మనసు చేసుకున్నారు. ప్రముఖ సినీ పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అనారోగ్యంతో ఇటీవల తుది శ్వాస విడువగా, ఆయనకు ఆసుపత్రిలో వైద్య చికిత్స కోసం...

ఆంధ్రప్రదేశ్‌పై నీతి అయోగ్ ప్రశంసలట.. నమ్మేద్దామా.?

నీతి అయోగ్, ఆంధ్రప్రదేశ్ మీద ప్రశంసలు గుప్పించేసింది. రాష్ట్రంలో వైఎస్ జగన్ పాలన అత్యద్భుతంగా వుందంటూ కితాబులిచ్చేసింది. గ్రామాలు అద్భుతంగా అభివృద్ధి బాటలో పయనిస్తున్నాయట. సంక్షేమ పథకాల అమలు అద్భుతంగా వుందట. రైతు...

పోలవరం ప్రాజెక్టు ప్రారంభోత్సవమట.. ఎక్కడ.? ఎలా.?

నిన్న సాయంత్రం నుంచీ సోషల్ మీడియాలో పోలవరం ప్రాజెక్టు గురించి విపరీతమైన చర్చ జరుగుతోంది. డిసెంబర్ 1న పోలవరం ప్రాజెక్టు ప్రారంభోత్సవమట.. మేం వెళుతున్నాం చూడటానికి.. మీరూ వస్తారా.? అంటూ మీమ్స్ హోరెత్తుతున్నాయి. అసలు...

సిగ్గులేని రాత: చంద్రబాబు ప్రభుత్వమేంటి.? జగన్ ప్రభుత్వమేంటి.?

చంద్రబాబు హయాంలో.. వైఎస్ జగన్ హయాంలో.. అనాల్సింది పోయి.. చంద్రబాబు ప్రభుత్వం, వైఎస్ జగన్ ప్రభుత్వం.. అనే స్థాయికి జర్నలిజం ఏనాడో దిగజారిపోయింది. తప్పనిసరి పరిస్థితుల్లో అందరూ ఆ విధానాన్నే ఫాలో అవ్వాల్సి...

ఎక్కువ చదివినవి

బికినీలో సెగలు రేపుతోన్న ఇలియానా

గోవా బ్యూటీ ఇలియానా సినిమాల పరంగా ఇప్పుడు అంత యాక్టివ్ గా లేకపోయినా కానీ సోషల్ మీడియాలో అమ్మడు రెచ్చిపోతోంది. ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలను, టాప్ కర్వీ బాడీని ప్రదర్శిస్తూ అందరి...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

అస్సలు అవినీతికి అవకాశమే లేకుండా అద్భుతమైన పాలన అందించేస్తున్నామని అంటోంది ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ ప్రభుత్వం. మరి, లక్షల కోట్ల రూపాయల అప్పులెందుకు పెరిగిపోతున్నట్లు.? కరోనా సంక్షోభం కారణంగా ప్రజల్ని ఆదుకోవడానికి అప్పలు...

రాధే శ్యామ్ నుండి మెలోడీ ట్రీట్ కు సిద్ధమా?

రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందిన ప్యాన్ ఇండియా రొమాంటిక్ పీరియడ్ డ్రామా రాధే శ్యామ్. ఈ చిత్రాన్ని జనవరి 14న ఐదు భాషల్లో విడుదల చేస్తోన్న విషయం తెల్సిందే. ఇప్పటిదాకా రాధే...

క్యాలీఫ్లవర్ మూవీ రివ్యూ

సడెన్ గా తన పేరడీ చిత్రాలతో సందడి చేస్తుంటాడు బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు. ఈసారి ఆర్కే మలినేని దర్శకత్వంలో వచ్చిన కాలిఫ్లవర్ లో నటించాడు. ఈరోజే చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది....

త్రివిక్రమ్ నన్ను లేడీ పవన్ కళ్యాణ్ అన్నారు: నిత్యా మీనన్

సెన్సిబుల్ సినిమాలతో తన న్యాచురల్ యాక్టింగ్ తో తనకంటూ విశిష్టమైన పేరుని తెచ్చుకున్న నిత్యా మీనన్, భీమ్లా నాయక్ లో పవన్ కళ్యాణ్ కు పెయిర్ గా నటిస్తోన్న  విషయం తెల్సిందే. మలయాళ...