Switch to English

రవితేజ చిత్రాన్ని రీమేక్ చేయనున్న సల్మాన్ ఖాన్?

మాస్ మహారాజా రవితేజ నటిస్తోన్న తాజా చిత్రాన్ని బాలీవుడ్ టాప్ హీరో సల్మాన్ ఖాన్ రీమేక్ చేయబోతున్నాడని అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. సల్మాన్ ఖాన్ కు సౌత్ సినిమాలు రీమేక్ చేయడం కొత్తేమి కాదు. తేరే నామ్ నుండి మొదలుపెట్టి ఎన్నో చిత్రాలను రీమేక్ చేసి విజయాలు అందుకున్నాడు.

 

గతంలో రవితేజ నటించిన కిక్ చిత్రంతో బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ సాధించిన సల్మాన్ ఖాన్, ఇప్పుడు మరోసారి మాస్ మహారాజా సినిమానే రీమేక్ చేయబోతున్నాడు. రవితేజ నటిస్తోన్న ఖిలాడీ టీజర్ చూసి ఇంప్రెస్ అయిన సల్మాన్ ఖాన్, స్టోరీ తెలుసుకున్నాడు.

 

అది కూడా నచ్చడంతో చిత్రాన్ని రీమేక్ చేయాలని డిసైడ్ అయ్యాడు. తెలుగులో సినిమాను డైరెక్ట్ చేసిన రమేష్ వర్మకే దర్శకత్వం వహించే అవకాశమిస్తానని ఆఫర్ చేసాడట కూడా. తెలుగులో ఈ సినిమా త్వరలో విడుదల కానుంది.

సినిమా

యూట్యూబ్‌ శివ వ్యాఖ్యలతో జబర్దస్త్‌ అనసూయ వాకౌట్‌

తెలుగు బుల్లి తెర కామెడీ షో అనగానే అందరు ఠక్కున గుర్తు చేసుకునే షో జబర్దస్త్‌ కామెడీ షో. అనసూయ హోస్ట్‌ గా ఈ షో...

సమంత ‘సాకీ’ బిజినెస్‌ మరింత విస్తరణ

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ ఒక వైపు సినిమాల్లో నటిస్తూనే మరో వైపు వెబ్‌ సిరీస్ లు చేస్తూ బిజీగా ఉంది. ఇంతే కాకుండా మరో వైపు...

లాక్‌ డౌన్‌ ఎత్తివేత.. థియేటర్ల పరిస్థితి ఏంటీ?

తెలంగాణలో దశల వారిగా లాక్ డౌన్ ను సడలిస్తూ వచ్చారు. పరిస్థితులు చక్కబడటంతో పాటు కేసులు తగ్గడంతో పూర్తిగా లాక్‌ డౌన్ ను ఎత్తివేసే అవకాశం...

ఫ్యాన్‌ మీట్‌ ను వాయిదా వేసిన ప్రభాస్‌

బాహుబలితో పాన్‌ ఇండియా స్టార్‌ హీరోగా పేరు దక్కించుకున్న ప్రభాస్‌ ఆమద్య తన ఫ్యాన్స్ ను కలిసేందుకు ఒక కార్యక్రమంను ఏర్పాటు చేయాలని భావించాడు. దేశ...

పుష్ప తుది ఘట్టంకు ముహూర్తం ఫిక్స్‌

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్‌ దర్శకత్వం లో రూపొందుతున్న సినిమా పుష్ప. ఈ సినిమా రెండు పార్ట్‌ లు గా విడుదల కాబోతున్న విషయం తెల్సిందే....

రాజకీయం

సీఎంకు రఘురామ మరో లేఖ.. మాటలు అదుపులో పెట్టాలి

ఏపీ సీఎం వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డికి వరుసగా రఘురామ కృష్ణ రాజు లేఖలు రాస్తున్నాడు. ఇప్పటికే ఎన్నికల్లో ఇచ్చిన పలు హామీల గురించి ప్రశ్నిస్తు వాటిని వెంటనే నెరవేర్చాలంటూ డిమాండ్ చేస్తూ...

జస్ట్ ఆస్కింగ్: కుక్క గట్టిగా మొరిగితే సింహం అయిపోతుందా.?

అధికార పార్టీకి చెందిన ఓ నేత సోషల్ మీడియా వేదికగా ‘కుక్క గట్టిగా మొరిగితే సింహం అయిపోతుందా.?’ అంటూ ట్వీటేశారు. నిజానికి, ఇది కొత్త మాట కాదు. గత కొద్ది రోజులుగా సోషల్...

తప్పుగాడు పప్పుగాడు.. కొడాలి నాని సీరియస్‌

తెలుగు దేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు మరియు లోకేష్‌ ల పై మరో సారి మంత్రి కొడాలి నాని సీరియస్‌ అయ్యాడు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును తప్పుగాడు అని.. ఎమ్మెల్సీ...

550 నాటౌట్: అమరావతి ఉద్యమం ఏం సాధించింది.?

మూడు రాజధానులు వద్దు.. ఒకే రాజధాని అమరావతి ముద్దు.. అంటూ 550 రోజులుగా అమరావతి ఉద్యమాన్ని రైతులు నడుపుతున్నారు. కూకట్ పల్లి ఆంటీలన్నారు.. పెయిడ్ ఆర్టిస్టులన్నారు.. కమ్మ సామాజిక వర్గానికి చెందినవారే ఉద్యమిస్తున్నారంటూ...

ఇది క్లియర్: ప్రత్యేక హోదాకి పూర్తిగా పాతరేసినట్లే.!

అయిపాయె.. జగనన్న వస్తాడు.. మోడీ సర్కారు మెడలు వంచి మరీ ప్రత్యేక హోదా తెస్తాడు.. అని నమ్మిన వైసీపీ శ్రేణులకు ఇకపై గొంతు పెగిలే అవకాశమే లేదు. నమ్మి ఓట్లేసిన జనాల నోళ్ళకు...

ఎక్కువ చదివినవి

అదేంటి లిస్ట్ లో బెల్లంకొండ సినిమా లేదు?

బాలీవుడ్ లో ప్రస్తుతం దూకుడుగా సినిమాలను నిర్మిస్తోన్న, విడుదల చేస్తోన్న సంస్థ పెన్ స్టూడియోస్. ఈ సంస్థ ఆర్ ఆర్ ఆర్ ఉత్తరాది థియేట్రికల్ హక్కులను భారీ ధరకు కొనుగోలు చేసింది. అంతే...

10 నిమిషాల అంతరిక్షయానం..! 205 కోట్లు ఖర్చు చేసిన వ్యక్తి..!

అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌ కంపెనీ బ్లూ ఆరిజిన్‌ సంస్థ మానవ సహిత అంతరిక్ష ప్రయోగానికి సిద్థమైన సంగతి తెలిసిందే. ఈ అంతరిక్ష యాత్రలో ఆస్ట్రోనాట్స్‌తో కలిసి జెఫ్‌ బెజోస్‌, అతని సోదరుడు...

కాంట్రాక్టర్ పై చెత్త వేయించిన ఎమ్మెల్యే..! ఎక్కడంటే..

మహారాష్ట్రలో అత్యుత్సాహం ప్రదర్శించిన శివసేన ఎమ్మెల్యే దిలీప్ లాండే వ్యవహారం వివాదస్పదం అయింది. ఇటివల ముంబైలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు ప్రాంతాల్లోని డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి. మురుగు కాల్వల తీరు...

మూడు పెళ్లిళ్లు.. లక్షల్లో మోసం..! మాయలాడి మోసం వెలుగులోకి..

వరుసగా పెళ్లిళ్లు చేసుకుంటూ పలువురు యువకుల్ని మోసం చేయడమే కాకుండా.. లక్షల్లో డబ్బులు వసూలు చేస్తే మోసం చేస్తున్న ఓ యువతి ఉదంతం ప్రస్తతం సంచలనం రేపుతోంది. తిరుపతిలో ఈ ఘటన వెలుగు...

కాక్ టెయిల్ తో కరోనా మాయం

ప్రపంచవ్యాప్తంగా పెను మహమ్మారిగా విధ్వంసం సృష్టిస్తున్న కరోనా నివారణకు సరికొత్త మందు అందుబాటులోకి వచ్చింది. మోనోక్లోనల్ యాంటీబాడీ కాక్ టెయిల్ ఔషధం చాలా మంచి ఫలితాలు ఇస్తోందని తాజాగా తేలింది. ఈ విషయాన్ని...