సల్మాన్ తో ప్రేమాయాణం .. హింట్ ఇచ్చిందిగా ?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

91,099FansLike
57,764FollowersFollow

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తో గ్లామర్ భామ కత్రినా ఖైఫ్ అనుబంధం ఏమిటి ? అన్న ప్రశ్న ఇప్పటికి చాలా మందిలో ఉంది. నిజానికి వీరిద్దరి మధ్య మొదట్లో ఘాటు ప్రేమాయణం సాగింది. ఆ తరువాత సల్మాన్ తో బ్రేక్ అప్ చెప్పేసిన కత్రినా ఆ తరువాత రన్బీర్ కపూర్ తో ప్రేమాయణం మొదలెట్టింది. కొన్నాళ్ళు బాగానే సాగిన వీరి ప్రేమాయణం మధ్యలో బ్రేక్ అప్ అయింది. ఆ తరువాత మళ్ళీ సల్మాన్ గూటికే చేరిన కత్రినా కు వరుస సినిమాల ఛాన్సులు ఇచ్చి ఆదుకున్నాడు సల్మాన్. లేటెస్ట్ గా టైగర్ జిందా హై, ప్రస్తుతం దబాంగ్ 3 సినిమాలో కూడా ఓ కీ రోల్ పోషిస్తుంది.

తాజగా సింగపూర్ లో జరిగిన ఓ కార్యక్రమంలో సల్మాన్ తో కలిసి కత్రినా పాల్గొంది. వీరిద్దరి వ్యవహారం చూస్తుంటే మరోసారి ప్రేమలో పడ్డారేమో అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆ ప్రత్యేక కార్యక్రమం సందర్బంగా కత్రినా ఓపెన్ అయింది. అందరు అనుకుంటున్నట్టు మా ఇద్దరి అనుబంధం తేరపై వేరు .. తెరవెనక బంధం వేరు అంటూ క్లారిటీ ఇచ్చింది. కెరీర్ పరంగా తాను ఎంతో ఇబ్బంది పడుతున్న సమయంలో సల్మాన్ ఆదుకుని అండగా నిలిచాడు. కష్టంలో ఆదుకున్నాడు.

Also Read: కండల వీరుడా .. మజాకా !!

అందుకే అతడు నా జీవిత కాల స్నేహితుడు అని తెలిపింది కత్రినా. అంతా బాగానే ఉంది కానీ ఫైనల్ గా సల్మాన్ తో ప్రేమాయణం గురించి మాత్రం .. చెప్పలేదు. ఆ విషయంలో నో కామెంట్స్ అంటూ చెప్పేసింది కత్రినా. మొత్తానికి కత్రినా మాటలు .. వారి ప్రేమయానం గురించి చెప్పకనే చెప్పిందని అంటున్నారు సినీ జనాలు.

11 COMMENTS

సినిమా

Prakash Raj: ‘రామాయాణంపై నా వ్యాఖ్యలు ఏంటంటే..’ క్లారిటీ ఇచ్చిన ప్రకాశ్...

Prakash Raj: ఇటివల ఓ వేదికపై రామాయణం గురించి నటుడు ప్రకాశ్ రాజ్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారాన్ని రేపిన సంగతి తెలిసిందే. శ్రీరాముడు...

“హానెస్ట్ మూవీకి ప్రేక్షకుల మద్దతు”.. ‘తిమ్మరాజుపల్లి టీవీ’పై కిరణ్ అబ్బవరం ఆనందం

న్యూ టాలెంట్‌ను ప్రోత్సహిస్తూ హీరో కిరణ్ అబ్బవరం నిర్మించిన ‘తిమ్మరాజుపల్లి టీవీ’ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకుంటోంది. సుమైర స్టూడియోస్‌తో కలిసి కేఏ...

Vijay Devarakonda: మూడు ప్రాజెక్టులూ క్రేజీనే.. విజయ్ దేవరకొండ లైనప్ సూపర్

Vijay Devarakonda: కెరీర్లో వరుస పరాజయాలు ఉన్నా ఆ హీరోకు చేతి నిండా సినిమాలు ఉన్నాయి. దర్శక-రచయితలు ఆయనకు కథలు చెప్పడం మానలేదు. నిర్మాతలు ఆ...

Varun Tej: వరుణ్ తేజ్ కు గాయం.. శస్త్రచికిత్స, ఆరోగ్యస్థితిపై వివరాలు...

Varun Tej: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఇటివల గాయపడిన సంగతి తెలిసిందే. చెల్లెలు నిహారిక నిర్మిస్తున్న ‘బరి’ సినిమాలో హీరోగా నటిస్తున్నారు వరుణ్. వాలీబాల్...

Prakash Raj: ప్రకాశ్ రాజ్ పై పరువు నష్టం దావా.. క్రిమినల్...

Prakash Raj: ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్ రాజ్ తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. హిందువుల దైవం శ్రీరాముడిపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై మొత్తం హిందూ సమాజం...

రాజకీయం

Pawan Kalyan: ‘పవన్ త్వరగా కోలుకోవాలి..’ ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు ఆకాంక్ష

Pawan Kalyan: జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. ఆయనకు వైద్యులు శస్త్రచికిత్స చేసి దాదాపు పది రోజులు విశ్రాంతి తీసుకోవాలని కూడా సూచించారు....

“పేదలకు కడుపునిండా అన్నం పెట్టడమే మా ప్రభుత్వ ధ్యేయం”: పిడుగు హరిప్రసాద్

పేదలకు ప్రాధాన్యం ఇచ్చే ప్రభుత్వం తమదేనని, వారికి కడుపునిండా భోజనం అందించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని శాసన మండలిలో ప్రభుత్వ విప్ Pidugu Hariprasad అన్నారు. పిఠాపురం నియోజకవర్గంలోని యూ.కొత్తపల్లిలో కొత్తగా ఏర్పాటు...

పునర్వికకు పునర్జన్మ.. లోకేష్ అండతో జీవం పొందిన చిన్నారి

అరుదైన వ్యాధితో ప్రాణాపాయంలో ఉన్న చిన్నారి పునర్వికకు చివరికి ఆశాకిరణం కనిపించింది. విద్య, ఐటీ శాఖల మంత్రి Nara Lokesh అండతో ఈ చిన్నారి ప్రాణాలు నిలిచాయి. హైదరాబాద్‌లోని Rainbow Children’s Hospital...

మహిళా రిజర్వేషన్ బిల్లుపై .. నిడదవోలులో సీఎం చంద్రబాబు ర్యాలీ

మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రతిపక్షాలు అడ్డుకున్నాయని నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి Nara Chandrababu Naidu నిడదవోలులో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ఆందోళనను...

రామలక్ష్మణులపై ప్రకాష్ రాజ్ అభ్యంతరకర వ్యాఖ్యలు.!

సినీ నటుడు ప్రకాష్ రాజ్, తరచూ వివాదాల్లోకెక్కుతుంటాడు. వివాదాల్లేకపోతే, ప్రకాష్ రాజ్‌ని ఎవరూ పట్టించుకోరా.? ఎవరూ పట్టించుకోరేమోనన్న భయంతోనే, వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ, వార్తల్లోకెక్కతుంటాడా.? అసలు ప్రకాష్ రాజ్ సమస్య ఏంటి.? ఎందుకు...

ఎక్కువ చదివినవి

రామలక్ష్మణులపై ప్రకాష్ రాజ్ అభ్యంతరకర వ్యాఖ్యలు.!

సినీ నటుడు ప్రకాష్ రాజ్, తరచూ వివాదాల్లోకెక్కుతుంటాడు. వివాదాల్లేకపోతే, ప్రకాష్ రాజ్‌ని ఎవరూ పట్టించుకోరా.? ఎవరూ పట్టించుకోరేమోనన్న భయంతోనే, వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ, వార్తల్లోకెక్కతుంటాడా.? అసలు ప్రకాష్ రాజ్ సమస్య ఏంటి.? ఎందుకు...

“స్టాండ్‌అప్ కామెడీ వివాదం”: అనుదీప్ వ్యాఖ్యలపై పోలీసులకు ఫిర్యాదు

స్టాండ్‌అప్ కామెడీ పేరిట ప్రముఖుల వ్యక్తిగత జీవితాలపై చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan, నటుడు Ram Charan, అలాగే నిహారిక వ్యక్తిగత జీవితాలను లక్ష్యంగా చేసుకుని...

“ఈ పదవి అదృష్టం కాదు… కృషి ఫలితం”: లోకేష్ వ్యాఖ్యలు

చంద్రగిరి నియోజకవర్గంలో జరిగిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశంలో Nara Lokesh కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి స్థానిక కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన ఆయన,...

పునర్వికకు పునర్జన్మ.. లోకేష్ అండతో జీవం పొందిన చిన్నారి

అరుదైన వ్యాధితో ప్రాణాపాయంలో ఉన్న చిన్నారి పునర్వికకు చివరికి ఆశాకిరణం కనిపించింది. విద్య, ఐటీ శాఖల మంత్రి Nara Lokesh అండతో ఈ చిన్నారి ప్రాణాలు నిలిచాయి. హైదరాబాద్‌లోని Rainbow Children’s Hospital...

“ట్రోలింగ్ వెనుక కుటుంబమే?” షర్మిల సంచలన వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి చర్చకు దారితీసేలా YS Sharmila కీలక వ్యాఖ్యలు చేశారు. తనపై జరుగుతున్న సోషల్ మీడియా ట్రోలింగ్ వెనుక తన అన్నయ్య, వదినతో పాటు సజ్జల ఉన్నారని ఆమె ఆరోపించారు. “వీళ్లంతా...