Switch to English

ఎక్స్ క్లూజివ్: మెగాస్టార్ చిరు సినిమాలో నక్సలైట్ గా హైబ్రీడ్ పిల్ల.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,517FansLike
57,764FollowersFollow

‘సైరా నరసింహారెడ్డి’ తర్వాత మెగాస్టార్ చిరంజీవి బ్యాక్ టు బ్యాక్ 4 బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న సినిమా ‘ఆచార్య’. ఇప్పటికే 40% షూటింగ్ ఫినిష్ చేసుకున్న ఈ సినిమా షూటింగ్ కోవిడ్ -19 లాక్ డౌన్ ఎఫెక్ట్ వలన ఆగింది. దాదాపు ఈ సినిమా అనుకొని ఏడాదిన్నర పైనే అయ్యింది. కానీ ఇప్పటికీ ఈ సినిమా కాస్టింగ్ విషయంలో క్లారిటీ మాత్రం రాలేదు. ఈ సినిమాలో చిరంజీవితో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఓ కీలక పాత్రలో కనిపించనున్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ రామ్ చరణ్ జోడీని ఇంకా ఫైనలైజ్ చెయ్యలేదు.

ఇటీవలే ఈ చిత్ర టీం రామ్ చరణ్ పాత్రకి జోడీగా బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ ని తీసుకోవాలని ఆలోచన చేశారు. కానీ అలియా భట్ కి ఉన్న కమిట్ మెంట్స్ వలన అది సాధ్యం కాదని క్లారిటీ రావడంతో రామ్ చరణ్ జోడీ పాత్రకోసం అన్వేషణ మొదలు పెట్టి ఫైనల్ గా ఓ క్రేజీ హీరోయిన్ ని అనుకుంటున్నారు. తనే సాయి పల్లవి. రామ్ చరణ్ ఈ సినిమాలో ఓ నక్సలైట్ పాత్రలో కనిపించనున్నాడు. ఆ పాత్రకి జోడీగా, నక్సలైట్ పాత్రలో కనిపించే పాత్ర కోసం సాయి పల్లవిని ఆచార్య టీం అప్రోచ్ అయ్యింది. ప్రస్తుతం ఆచార్య టీం అండ్ సాయి పల్లవి మధ్య చర్చలు జరుగుతున్నాయి. అన్నీ ఫైనల్ అయితే ‘ఆచార్య’లో రామ్ చరణ్ కి జోడీగా సాయి పల్లవి కనిపిస్తుంది.

రానా హీరోగా నటిస్తున్న ‘విరాట పర్వం’లో సాయి పల్లవి నక్సలైట్ పాత్రలో కనిపించనుంది. అన్నీ ఓకే అయితే ఆచార్యలో మరోసారి పవర్ఫుల్ నక్సలైట్ పాత్రలో కనిపిస్తుంది. గతంలో రామ్ చరణ్ ఈ మధ్య కాలంలో తనకి ఇష్టమైన హీరోయిన్ సాయి పల్లవి అని చెప్పారు. మరి సాయి పల్లవి తన నటన మెచ్చిన రామ్ చరణ్ తో నటించడానికి అంగీకరిస్తుందో లేదో చూడాలి. చిరు సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ పీరియడ్ డ్రామాని కొణిదెల ప్రొడక్షన్స్ – మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ వారు కలిసి నిర్మిస్తున్నారు.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Taapsee: తాప్సీ సీక్రెట్ గా పెళ్లి చేసుకుందా..!? న్యూస్ వైరల్

Taapsee: హీరోయిన్ తాప్సీ (Taapsee) పెళ్లి చేసుకుందా..? అంటే తాప్సీ ఫ్రెండ్, నిర్మాత కనిక చేసిన ఇన్ స్టా పోస్ట్ ఔననే సమాధానమే ఇస్తోంది. కొన్ని...

Ram Charan: రామ్ చరణ్-సుకుమార్ కాంబో.. RC17 ప్రకటన వచ్చేసింది..

Ram Charan: యావత్ తెలుగు చిత్ర పరిశ్రమ మాత్రమే కాకుండా మెగాభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న  భారీ అనౌన్స్ మెంట్ వచ్చేసింది. గ్లోబల్ స్టార్ రామ...

Ram Charan Birthday Special: కథల ఎంపికలో రామ్ చరణ్ స్పెషాలిటీ...

Ram Charan: మెగా ఫ్యామిలీ హీరోలకు మాస్ ఇమేజ్ ఓ వరం. దశాబ్దాలుగా మెగాస్టార్ చిరంజీవి సాధించిన క్రేజ్ అది. తనదైన శైలి నటన, డైలాగులు,...

Kamal Haasan: ‘కల్కి’లో తన పాత్ర రివీల్ చేసిన కమల్ హాసన్

Kamal Haasan: అగ్ర కథానాయకుడు కమల్ హాసన్ (Kamal Haasan) ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. మరోవైపు లోక్ సభ ఎన్నికల సమయం కావడంతో...

Ram Charan: ‘సుజిత్ పెళ్లికి ఎందుకు పిలవలేదు..’ ఆనంద్ మహీంద్రాకు రామ్...

Ram Charan: సుజిత్ పెళ్లికి నన్నెందుకు ఆహ్వానించలేదని రామ్ చరణ్ (Ram Charan) ప్రశ్నించడంతో పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) సమాధానమిచ్చారు. ఇంతకీ...

రాజకీయం

వైసీపీని గెలిపించడమే బీజేపీ లక్ష్యమా.?

టీడీపీ - జనసేన కూటమితో కలిసింది బీజేపీ.. అధికారికంగా.! కానీ, వైసీపీతో కలిసి పనిచేస్తున్నట్లుగా వుంది బీజేపీ వ్యవహారం.! ఇదీ, నిన్నటి బీజేపీ ఎంపీ అభ్యర్థుల లిస్ట్ తర్వాత రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్న...

పవన్ కళ్యాణ్ మీద విషం కక్కుతున్న ముద్రగడ.!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం విషం చిమ్ముతున్నారు. తన కుటుంబ సభ్యులపై చంద్రబాబు పోలీసుల ద్వారా దాడి చేయించారనీ, బూతులు తిట్టించారనీ ముద్రగడ పద్మనాభం ఆరోపిస్తున్నప్పుడు,...

Janasena: జనసేనలో నిరసనలు.. తిరుగుబాట్లు..

Janasena: జనసేన (Janasena)లో అంతర్గపోరు తప్పేలాలేదా అంటే ప్రస్తుత పరిణామాలు ఇవే సూచిస్తున్నాయి. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సీటు ఆశిస్తున్న జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్, స్థానిక కార్యకర్తలు, ఆయన మద్దతుదారులు...

రఘురామ కృష్ణరాజుకి ఎందుకిలా జరిగింది చెప్మా.?

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుకి షాక్ తగిలింది. కొద్ది రోజుల క్రితమే ఆయన తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఎన్నికల ముందర చేసిన రాజీనామా కావడంతో, అది ఆమోదం పొందలేదు. చాలాకాలంగా...

ఎన్నికల బరిలో కంగనా రనౌత్.. పోటీ అక్కడ నుంచే

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్( Kangana Ranaut) భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేయనున్నారు. ఆ పార్టీ ఈరోజు అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఇందులో...

ఎక్కువ చదివినవి

Taapsee: తాప్సీ సీక్రెట్ గా పెళ్లి చేసుకుందా..!? న్యూస్ వైరల్

Taapsee: హీరోయిన్ తాప్సీ (Taapsee) పెళ్లి చేసుకుందా..? అంటే తాప్సీ ఫ్రెండ్, నిర్మాత కనిక చేసిన ఇన్ స్టా పోస్ట్ ఔననే సమాధానమే ఇస్తోంది. కొన్ని ఫొటోలు పోస్ట్ చేసిన ఆమె.. ‘నా...

‘ప్రేమలు’ ఎదురు చూపులకు తెర పడనుంది

మలయాళంలో సూపర్‌ హిట్ అయ్యి తెలుగు లో డబ్‌ అయ్యి ఇక్కడ కూడా మంచి వసూళ్లు సాధించిన చిత్రం ప్రేమలు. హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ తో రూపొందిన ఈ మలయాళ సినిమా ను...

అరుణ్ ఆదిత్య – అప్సర రాణి జంటగా కొత్త సినిమా ప్రారంభం

అరుణ్ ఆదిత్య - అప్సర రాణి జంటగా, వినూత్న సెల్యూలాయిడ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై కృష్ణబాబు దర్శకత్వంలో కొత్త సినిమా ప్రొడక్షన్ నం.1 ప్రారంభోత్సవ కార్య‌క్ర‌మం ఫిలింనగర్ దైవ సన్నిధానంలో జరిగింది....

Ram Charan: రామ్ చరణ్ బర్త్ డే సెలబ్రేషన్స్.. భారీ కార్యక్రమాలకు సిద్ధమైన ఫ్యాన్స్

Ram Charan: అభిమానులకు ఆగష్టు నెల అంటే మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi).. మార్చి నెల అంటే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) పుట్టినరోజులే గుర్తొస్తాయి. వెండితెరపైనే కాకుండా...

రఘురామ కృష్ణరాజుకి ఎందుకిలా జరిగింది చెప్మా.?

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుకి షాక్ తగిలింది. కొద్ది రోజుల క్రితమే ఆయన తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఎన్నికల ముందర చేసిన రాజీనామా కావడంతో, అది ఆమోదం పొందలేదు. చాలాకాలంగా...