Switch to English

Sai Kandula: అమెరికా అధ్యక్షుడి హత్యకి యత్నించిన తెలుగు యువకుడు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

91,044FansLike
57,201FollowersFollow

అత్యంత భద్రత ఏర్పాట్ల మధ్య ఉండే అమెరికా అధ్యక్షుడిని చంపేందుకు తెలుగు యువకుడు సాయి వర్షన్‌ కందుల ప్రయత్నించడం చర్చనీయాంశం అయ్యింది. 19 ఏళ్ల సాయి వర్షన్‌ ఒక భారీ ట్రక్ తో శ్వేత సౌధం ఉత్తర భాగం వైపు దూసుకు వెళ్లేందుకు ప్రయత్నించాడు.

అక్కడే ఉన్న భద్రత సిబ్బంది వెంటనే ఆ భారీ ట్రక్ ను అడ్డుకున్నారు. పోలీసులు ట్రక్ నుండి యువకుడిని కిందకు దించి అదుపులోకి తీసుకున్నారు. తాను అమెరికా అధ్యక్షుడిని చంపేందుకు ఈ దాడి చేసినట్లుగా ఒప్పుకున్నాడు. ప్రస్తుతం ఈ విషయమై ఎంక్వౌరీ జరుగుతోంది.

ఛెస్ట్‌ ఫీల్డ్‌ కి చెందిన సాయి వర్ధన్ ఇటీవల మార్క్వెట్ సీనియర్‌ హైస్కూల్‌ నుండి పాఠశాల విద్యను పూర్తి చేశాడు. సాయి వర్ధన్‌ తీసుకు వచ్చిన భారీ ట్రక్ పై నాజీ జెండా ఉందని పోలీసులు పేర్కొన్నారు. సాయి వర్ధన్ పై పలు అభియోగాలు నమోదు చేసి కేసు ఫైల్ చేసినట్లుగా పోలీసులు పేర్కొన్నారు. అతడి మానసిక స్థితి గురించి కూడా చర్చ జరుగుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Sreeleela: సమంత మిస్ చేసుకున్న ఛాన్స్ ని పట్టేసిన శ్రీలీల?

Sreeleela: యంగ్ హీరోయిన్ శ్రీ లీల( Sree Leela) టాలీవుడ్ లో జోరు చూపిస్తోంది. రవితేజ( Ravi Teja) నటించిన 'ధమాకా( Dhamaka)' హిట్ అవ్వడంతో...

‘బెస్ట్ పెర్ఫార్మర్’ అవార్డు గెలుచుకున్న కుక్క.. స్టేజ్ మీదకెళ్ళి అవార్డు కూడా...

గతేడాది చిన్న సినిమాగా విడుదలై పెద్ద హిట్ కొట్టింది '777 చార్లీ'. కన్నడ దర్శకుడు కె కిరణ్ రాజ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సురేష్ ప్రొడక్షన్...

Anasuya : పిక్ టాక్ : జబర్దస్త్‌ అందాల అనసూయ చీర...

Anasuya : జబర్దస్త్‌ యాంకర్‌ గా మంచి పాపులారిటీని సొంతం చేసుకున్న ముద్దుగుమ్మ అనసూయ. ఇద్దరు పిల్లలు అయ్యి... వారు పెద్ద వారు అయిన తర్వాత...

Megastar Chiranjeevi: ఆ వార్తలను నమ్మొద్దు..క్యాన్సర్ వార్తలపై మెగాస్టార్ చిరంజీవి

తాను క్యాన్సర్ బారిన పడినట్లు వస్తున్న వార్తలని మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi)ఖండించారు. ఈరోజు హైదరాబాద్లోని ఓ క్యాన్సర్ ఆసుపత్రి ప్రారంభోత్సవంలో పాల్గొన్న చిరు.. తను కొలనోస్కోపీ...

Adipurush: ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ముంబై నుంచి తిరుపతికి...

Adipurush: అజయ్-అతుల్ ద్వయం బాలీవుడ్ లో ఎంత పాపులర్ అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక వీరిద్దరిలో నుండి సంగీత స్వరకర్త అతుల్ ఇప్పుడు ఒక...

రాజకీయం

Chiranjeevi: రైలు ప్రమాదంపై చిరంజీవి విచారం.. బాదితులను ఆదుకోవాలని అభిమానులకు పిలుపు

Chiranjeevi: నిన్న ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం ప్రతి ఒక్కరినీ కలచివేస్తున్న సంగతి తెలిసిందే. 70 మందికి పైగా మృతి చెంది.. వందల సంఖ్యలో క్షతగాత్రులుగా మిగిలిన ఘోర దుర్ఘటనపై సర్వత్రా...

Janasena-YCP: వైసీపీకి చుక్కలు చూపిస్తున్న జనసేన.!

Janasena-YCP: ఒకప్పటి జనసేన వేరు.! ఇప్పుడు జనసేన వేరు.! జనసైనికుల్లో చాలా చాలా మార్పు వచ్చింది గతంతో పోల్చితే. జనసైనికులంటే, కేవలం పవన్ కళ్యాణ్ అభిమానులే. పవన్ కళ్యాణ్‌ని సినిమా నటుడిగా అభిమానించే...

ఘోర రైలు ప్రమాదం.! ఎవరిది ఈ పాపం.?

ఒకరు కాదు ఇద్దరు కాదు.. పది మందీ కాదు.. పాతిక మందీ కాదు.! దాదాపు మూడు వందల మంది ప్రాణాలు కోల్పోయారు ఒరిస్సాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో.! ఒకటి కాదు, రెండు...

Train Accident: ఒడిశా రైలు ప్రమాద ఘటనలో 233 చేరిన మృతుల సంఖ్య

Train Accident: ఒడిశా లో మహావిషాదం చోటుచేసుకుంది. రాష్ట్రంలోని బాలేశ్వర్ లో శుక్రవారం సాయంత్రం చోటు చేసుకున్న రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 233కి చేరుకుంది. మరో 900 మందికి పైగా గాయపడ్డారు....

భార్య మీద కోపంతో నల్లపూసల దండ మింగేసిన భర్త.. తర్వాత ఏమైందంటే?

క్షణకావేశం విచక్షణని చంపేస్తుంది. ఆత్మహత్యలు, హత్యలు ఎక్కువ భాగం ఆ సమయంలో జరిగేవే. అలా ఓ వ్యక్తి ఆవేశంలో చేసిన పని అతని ప్రాణాల మీదకే తెచ్చింది. భార్య మీద కోపంతో ఓ...

ఎక్కువ చదివినవి

Shopping: ఆమె షాపింగ్ ఖర్చు రోజుకి రూ. 70 లక్షలు

Shopping: ఒక్కొక్కరికి ఒక్కో అలవాటు ఉంటుంది. కొందరికి మ్యూజిక్ వినడం ఇష్టం. ఇంకొందరికి వంట చేయడం అంటే ఆసక్తి. మరికొందరికి పెయింటింగ్స్ వేయడం, డాన్స్ చేయడం, పుస్తకాలు చదవడం ఇలా రకరకాల అలవాట్లు...

Hathavidi Song: మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి నుండి హతవిధి సాంగ్ విడుదల.

Hathavidi Song: నవీన్ పొలిశెట్టి మరియు అనుష్క శెట్టి నటించిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా కోసం తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు అనడం లో ఎటువంటి సందేహం లేదు....

CM Stalin: బుల్లెట్ రైలులో సీఎం స్టాలిన్ ప్రయాణం..! ఏమన్నారంటే..

CM Stalin: తమిళనాడు (Tamilnadu) ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (CM Stalin) జపాన్ (Japan), సింగపూర్ (Singapore) పర్యటనలో ఉన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఆయన పర్యటన కొనసాగుతోంది. ఈక్రమంలో ఆయన...

Bhola Shankar: ‘భోళా’శంకర్ మ్యానియా షురూ.. ప్రోమో రిలీజ్

Bhola Shankar: మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కొత్త సినిమా భోళా శంకర్ (Bhola Shankar) సందడి మొదలైపోయింది. ఇప్పటికే వచ్చిన మెగాస్టార్ (Mega Star) స్టిల్స్ సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి. చిరంజీవి పక్కన...

Buddy: అల్లు శిరీష్ “బడ్డీ” ఫస్ట్ లుక్

Buddy: ఆసక్తికరమైన పాత్రలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన యంగ్ హీరో అల్లు శిరీష్ ఇటీవల "ఊర్వశివో రాక్షసివో" మంచి హిట్ అందుకున్నారు. ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. సినిమాలో నటీనటుల నటనకు...