Switch to English

రోడ్డెక్కిన బస్సులు.. భయం భయంగానే ప్రయాణం.!

తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి.. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్‌ కంటే తెలంగాణ ముందుంది. తెలంగాణలో ఇప్పటికే బస్సులు రోడ్డెక్కగా, ఆంధ్రప్రదేశ్‌లో నేటి నుంచే బస్సులు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతానికైతే ఛార్జీల పెంపు లేదు ఇరు రాష్ట్రాల్లోనూ. బస్సుల్లో ‘ఫిజికల్‌ డిస్టెన్సింగ్‌’ పాటించేలా ఏర్పాట్లు జరిగాయి. ఆంధ్రప్రదేశ్‌ రోడ్డు రవాణా సంస్థ విషయానికొస్తే, డిపో నుంచి డిపో వరకు మాత్రమే బస్సులు నడుస్తున్నాయి. బస్సులో టిక్కెట్లు లభించే పరిస్థితి లేదు. తెలంగాణలో పరిస్థితి కాస్త భిన్నంగా వుంది.

ఇక, ప్రయాణీకుల విషయానికొస్తే, అత్యవసర ప్రయాణాల నిమిత్తం మాత్రమే ప్రజలు బస్సులెక్కుతుండడం గమనార్హం. అయితే, బస్సు ఎక్కాక ప్రయాణికులు భయం భయంగానే ప్రయాణించాల్సి వస్తోంది. బస్సులో ఎవరన్నా కరోనా వైరస్‌తో బాధపడుతున్నవారు వున్నారా.? అన్న ఆందోళన ప్రయాణీకుల్లో కన్పిస్తోంది. మాస్క్‌ లేకుండా బస్సుల్లో ప్రయాణానికి అవకాశం కల్పించడంలేదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాసరే, తమ భయాలు తమకు వుంటున్నాయనీ, తప్పక ప్రయాణాలు చేస్తున్నామనీ ప్రయాణీకులు చెబుతున్నారు.

ప్రధానంగా ఆసుపత్రులకు వెళ్ళేవారు, ఉపాధి నిమిత్తం ఒక చోటు నుంచి ఇంకో చోటకు వెళ్ళేవారు బస్సుల్లో కనిపిస్తున్నారు. మరోపక్క, జూన్‌ 1 నుంచి దేశవ్యాప్తంగా ప్రయాణీకుల రైళ్ళు పరుగులు పెట్టనున్నాయి. ఈ నెల 25 నుంచి డొమెస్టిక్‌ విమాన సర్వీసులు కూడా ప్రారంభం కానున్న విషయం విదితమే. మొత్తమ్మీద, ప్రజా రవాణా క్రమక్రమంగా అందుబాటులోకి వస్తోందన్న మాట దాదాపు రెండు నెలల విరామం తర్వాత.

ప్రస్తుతానికైతే కొంత ఆందోళన నడుమ ప్రయాణాలు సాగుతున్నా, ముందు ముందు ఎలాంటి బెరుకూ ప్రయాణీకుల్లో వుండదన్నది అధికారులు చెబుతున్న మాట. ఆ సంగతి పక్కన పెడితే, ఈ ప్రజా రవాణా కారణంగా కరోనా వైరస్‌ కేసులు రానున్న రోజుల్లో పెరుగుతాయా.? అన్న అనుమానాలు మరింత ఎక్కువగా విన్పిస్తున్నాయి.

సినిమా

టీటీడీని ప్రశ్నించిన ఏకైక హీరో

టీటీడీకి చెందిన ఆస్తులను వేలం వేసేందుకు అధికారులు సిద్దం అయిన విషయం తెల్సిందే. ఇందుకోసం ఇప్పటికే ఉతర్వులు కూడా సిద్దం అయ్యాయి. దేశ వ్యాప్తంగా ఉన్న...

కమల్‌తో వ్యవహారంపై క్లారిటీ ఇచ్చింది

యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ సుదీర్ఘ కాలం పాటు నటి గౌతమితో సహజీవనం సాగించిన విషయం తెల్సిందే. ఆమెతో కొన్ని కారణాల వల్ల విడిపోయిన కమల్‌...

ముందు ఎఫ్ 3.. ఆ తర్వాతే ఏదైనా

దర్శకుడు అనిల్ రావిపూడి ఇప్పుడు టాప్ లీగ్ లోకి చేరిపోయాడు. చేసినవి 5 సినిమాలు అయితే ఐదు కూడా సూపర్ డూపర్ హిట్లు అయ్యాయి. ఒకదాన్ని...

ఈ హీరోయిన్ కు కూడా లైంగిక వేధింపులు తప్పలేదట

లైంగిక వేధింపులు అనేది అన్ని చోట్లా ఉంది. కాకపోతే సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్య ఈ విషయం ఎక్కువగా చర్చకు వస్తోంది. ఇదివరకు ఈ విషయంపై...

సాయి తేజ్ ‘నో పెళ్లి’ కాన్సెప్ట్ కి రానా, వరుణ్ తేజ్...

దాదాపు రెండున్నర నెల తర్వాత టాలీవుడ్ లో మళ్ళీ ప్రమోషన్స్ హడావిడి స్లోగా మొదలవుతోంది. సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న 'సోలో...

రాజకీయం

జనసేనానీ.. ఈ డోస్‌ సరిపోదు సుమీ.!

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఈ మధ్య సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా వుంటున్నారు. అయితే, ఎక్కువగా రీ-ట్వీట్లు చేస్తున్నారనే విమర్శలూ పవన్‌ కళ్యాణ్‌ మీద లేకపోలేదనుకోండి.. అది వేరే విషయం. బీజేపీ...

శ్రీశైలంలో కోట్లు స్వాహా చేసిన అక్రమార్కులు

అవినీతి అనేది అక్కడ ఇక్కడ అని లేకుండా ఎక్కడ పడితే అక్కడే జరుగుతుంది అనేందుకు మరో ప్రత్యేక్ష ఉదాహరణగా శ్రీశైలం నిలిచింది. ఏపీలోని ప్రముఖ శైవ క్షేత్రం అయిన అక్కడ కోట్లాది రూపాయల...

జగన్ కీలక నిర్ణయం.. సజ్జలకు పార్టీ బాధ్యతలు?

పార్టీ బాధ్యతల విషయంలో వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారా? అటు సీఎంగా పాలనా వ్యవహారాలు, ఇటు అధినేతగా పార్టీ కార్యకలాపాలు ఒకేసారి చూడటం కాస్త...

యూపీ సీఎం యోగి నిర్ణయం అదిరింది

కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు భారత్ లో విధించిన లాక్ డౌన్ కారణంగా కోట్లాది మంది వలస కార్మికులు ఎన్ని అవస్థలు పడ్డారో చూశాం. లాక్ డౌన్ విధించి రెండు నెలలు పూర్తవుతున్నా.. ఇప్పటికీ...

వైఎస్‌ జగన్‌ పాలనకు ఏడాది.. ఆంధ్రప్రదేశ్‌కి రాజధాని ఏదీ.?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రెండుగా విడిపోయాక.. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్‌ రాజధాని ఏదన్నదానిపై రాష్ట్ర ప్రజానీకానికి మిలియన్‌ డాలర్ల ప్రశ్నగానే వుండిపోయింది. చంద్రబాబు హయాంలో అమరావతి, ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా ప్రకటితమయ్యింది. అయితే, అప్పట్లో అమరావతికి మద్దతిచ్చిన...

ఎక్కువ చదివినవి

50 రోజుల యాక్షన్, ఒక్క ఫైట్ కి 6 కోట్లు @ మంచు మనోజ్.!

కలెక్షన్ కింగ్ మోహన బాబు నట వారసుడిగా తెలుగు తెరకి పరిచయమైన మంచు మనోజ్ పలు చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించాడు. మనోజ్ కేవలం హీరోగానే కాకుండా తన సినిమాల మ్యూజిక్ విషయంలో,...

పురోహితుల ‘కరోనా’ కష్టాలపై గళం విప్పిన పవన్‌ కళ్యాణ్‌

కరోనా వైరస్‌ - లాక్‌ డౌన్‌ కారణంగా పౌరోహిత్యంపై తీవ్ర ప్రభావమే పడింది. పౌరోహిత్యం మీదనే ఆధారపడ్డ బ్రాహ్మణ కుటుంబాలు గత రెండు మూడు నెలలుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. ‘మమ్మల్ని ప్రభుత్వమే...

రామ్ ట్వీట్ వెనుక అసలు ఉద్దేశం ఏంటి?

ఎనర్జిటిక్ స్టార్ రామ్ నటించిన తాజా చిత్రం రెడ్ విడుదలకు ముందు కరోనా సంక్షోభం కారణంగా ఆగిపోయిన విషయం తెల్సిందే. ఏప్రిల్ 9న ఈ చిత్రాన్ని విడుదల చేయాలని భావించారు కానీ లాక్...

‘‘లవ్ స్టోరీ’’ నిర్మాత తోనే శేఖర్ కమ్ముల నెక్స్ట్ సినిమా కన్ఫార్మ్

సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తర్వాతి సినిమా కన్ఫార్మ్ అయ్యింది.ప్రస్తుతం నాగ చైతన్య, సాయి పల్లవి లతో 'లవ్ స్టోరీ' మూవీ చేస్తున్న కమ్ముల ఆ మూవీ షూటింగ్ ఇంకో 15 రోజుల...

పిక్ ఆఫ్ ది డే: సమ్మర్లో బికినీతో సెగలు పుట్టిస్తున్న వరుణ్ తేజ్ బ్యూటీ.!

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన 'లోఫర్' సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హాట్ బ్యూటీ దిశా పటాని. ఆ తర్వాత తెలుగులో...