దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ఆర్ ఆర్ ఆర్. ఎన్టీఆర్, చరణ్ హీరోలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా టీమ్ ఈ రోజు కొమరం భీం పుట్టినరోజు సందర్బంగా ఓ ఆసక్తికరమైన ట్విట్ చేసింది. నైజం పాలనను ఎదిరించిన పోరాట యోధుడు కొమరం భీం. గొప్ప దైర్యవంతుడైన తెలంగాణ స్వతంత్ర వీరుడు కొమరం భీం గారిని అయన జయంతి సందర్బంగా గుర్తు చేసుకుంటున్నాం .. మా ఆర్ ఆర్ ఆర్ లో తారక్ ను కొమరం భీమ్ గా వెండితెరపై చూపించడానికి చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నాం అంటూ ట్విట్ చేసారు.
ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపిస్తే ఎన్టీఆర్ కొమరం భీం గా కనిపిస్తాడన్న విషయం తెలిసిందే. ఇద్దరు వీరులకు సంబందించిన కల్పిత కథతో తెరకెక్కే ఈ సినిమా ఏకంగా 400 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. హై టెక్నీకల్ వాల్యూస్ తో రూపొందుతున్న ఈ సినిమాను డివివి దానయ్య నిర్మిస్తున్నాడు. వచ్చే ఏడాది జులై 30న విడుదల చేయనున్నారు.
66619 202589Beneficial info. Fortunate me I discovered your web site by chance, and Im surprised why this twist of fate didnt happened earlier! I bookmarked it. 307543
495977 834142I appreciate your work , thanks for all the informative weblog posts. 717471
283051 865796I enjoyed reading your pleasant web site. I see you offer priceless information. stumbled into this site by chance but Im positive glad I clicked on that link. You surely answered all the questions Ive been dying to answer for some time now. Will definitely come back for much more of this. 371782