Switch to English

సీఎం జగన్‌ కు రఘురామ లేఖ

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డికి మరోసారి ఎంపీ రఘురామ కృష్ణరాజు లేఖ రాశారు. సీపీఎస్ విధానం రద్దు విషయమై ఎన్నికల సమయంలో జగన్‌ ఉద్యోగులకు హామీ ఇచ్చాడు. తాను అధికారంలోకి వస్తే కేవలం 7 రోజుల్లోనే సీపీఎస్ విధానంను రద్దు చేస్తానంటూ జగన్ హామీ ఇచ్చాడు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినా కూడా ఇప్పటి వరకు సీఎం సీపీఎస్‌ విధానం ను రద్దు చేసే విషయమై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని రఘురామ ఆరోపించాడు.

ఉద్యోగుల మద్దతుతో సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి ఇప్పుడు వారిని మరిచాడు అంటూ రఘురామ పేర్కొన్నాడు. ఇప్పటికి అయినా వెంటనే ఉద్యోగుల సీపీఎస్ విధానంను రద్దు చేయాలని రఘురామ డిమాండ్ చేశాడు. సీఎం జగన్ తన డిమాండ్ ను వెంటనే నెరవేర్చకుంటే ఉద్యోగ సంఘాలతో కలిసి ఆందోళన చేయబోతున్నట్లుగా కూడా ఆయన పేర్కొన్నాడు.

సినిమా

మెగాస్టార్ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా

మెగాస్టార్ చిరంజీవి వరస ప్రాజెక్ట్స్ ను సెట్ చేసుకున్న విషయం తెల్సిందే. కొరటాల శివ డైరెక్షన్ లో ఆచార్య చిత్రాన్ని దాదాపు పూర్తి చేసాడు. దీని...

మా అధ్యక్షురాలి రేసులోకి హేమ!

మా (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) ఎన్నికల హంగామా విడుదలైంది. మా అధ్యక్ష పీఠం కోసం ఈసారి భారీ పోటీ ఉండబోతోంది. ఎందుకంటే ఇప్పటికే ఇద్దరు ప్రముఖులు...

కమెడియన్‌ ను దర్శకుడిగా తీసుకు రాబోతున్న నాగ్‌

ఎంతో మంది దర్శకులను పరిచయం చేసిన అక్కినేని వారు మరో దర్శకుడిని పరిచయం చేసేందుకు సిద్దం అయ్యారు. ప్రస్తుతం సినిమా షూటింగ్‌ లు పునః ప్రారంభం...

రష్మిక ఇంటికి వెళ్లిన ఫ్యాన్‌.. పోలీసులు అరెస్ట్‌

హీరోలు మరియు హీరోయిన్స్‌ కు ఉండే అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వారు తమ అభిమాన స్టార్స్ ను చూసేందుకు ఎంత దూరం అయినా వెళ్తారు....

ఫారెస్ట్‌ ఫ్రంట్ లైన్‌ హీరోస్‌ కోసం ఉపాసన

మెగా పవర్ స్టార్‌ రామ్‌ చరణ్‌ సతీమణి ఉపాసన కొణిదెల చేసే కార్యక్రమాలు అన్ని ఇన్నీ కావు. ఆమె చేస్తున్న షో లతో మరియు ఆమె...

రాజకీయం

నారా లోకేష్ పవర్ పంచ్: నడి రోడ్డు మీద కాల్చెయ్యమన్లేదు కదా.?

స్క్రిప్టు ఫాలో అవుతున్నారా.? లేదంటే, నిజంగానే నారా లోకేష్ రాజకీయ నాయకుడిగా తనలోని ‘పవర్ ఫుల్’ యాంగిల్ చూపిస్తున్నారా.? అన్న విషయాన్ని పక్కన పెడితే, ఈ మధ్య టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిలో...

ఇసుక వర్సెస్ మట్టి.. నెల్లూరు ‘బులుగు’ ఫైట్.!

ఇద్దరూ అధికార పార్టీకి చెందిన నేతలు. పైగా ప్రజా ప్రతినిథులు. అందునా, కీలకమైన పదవుల్లో వున్న వ్యక్తులు. ‘పవర్’ వుంటే, దోచెయ్యాల్సిందే కదా.. అన్నట్టు, తమకు తోచిన రీతిలో దోచేస్తున్నారట. అందులో ఒకరి...

డెల్టా ప్లస్ వచ్చేసింది.. రాజకీయం చూస్తే సిగ్గేస్తోంది.!

నవ్విపోదురుగాక మనకేటి సిగ్గు.? అన్నట్టుంది రాజకీయ నాయకుల తీరు. కొందరు రాజకీయ ప్రముఖులు కరోనా మొదటి వేవ్, కరోనా రెండో వేవ్ సమయాల్లో ప్రాణాలు కోల్పోయారు. ఆ కారణంగా ఉప ఎన్నికలూ వచ్చాయి....

కరోనా సమయంలో పరీక్షలా.. రఘురామ మరో లేఖ

ఏపీలో అధికార పార్టీ తిరుగుబాటు ఎంపీ రఘురామ కృష్ణరాజు లేఖాస్త్రాలు కొనసాగుతున్నాయి. నవ హామీలు-వైఫల్యాల పేరుతో ఇప్పటివరకు సీఎం జగన్ కు తొమ్మిది లేఖలు రాసిన ఆయన.. నవ ప్రభుత్వ కర్తవ్యాల పేరుతో...

విజయసాయిరెడ్డి స్థాయికి అశోక్ గజపతిరాజు దిగజారాల్సిందేనా.?

‘16 నెలలు జైల్లో వుండి వచ్చిన వ్యక్తికి అందరూ దొంగల్లానే కనిపిస్తారు.. ఇందులో ఆశ్చర్యపోవడానికేముంది.?’ అని ఒక్క మాటతో తన మీద వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలకు ‘దిమ్మ తిరిగి మైండ్...

ఎక్కువ చదివినవి

తెలుగు సినిమా కోసం ఆంగ్ల మీడియాపై ధ్వజమెత్తిన రకుల్ ప్రీత్

ఇటీవలే ఒక ఆంగ్ల మీడియా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కు తెలుగులో అవకాశాలు కరువయ్యాయి అని హెడ్డింగ్ పెట్టి ఒక ఆర్టికల్ రాసింది. దీనిపై రకుల్ ప్రీత్ సింగ్ స్పందించింది. మీ...

ఇంకా ఎన్నాళ్లు చేస్తారు.. యాదాద్రి పనులపై సీఎం సీరియస్‌

తెలంగాణ సీఎం కేసీఆర్‌ యాదాద్రి దేవాలయంను సందర్శించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పనుల జాప్యంపై ఆగ్రహం వ్యక్తంచ ఏశాడు. వచ్చిన ప్రతి సారి ఏదో ఒక వంక చెబుతూ పనులు ఆలస్యం...

అదేంటి లిస్ట్ లో బెల్లంకొండ సినిమా లేదు?

బాలీవుడ్ లో ప్రస్తుతం దూకుడుగా సినిమాలను నిర్మిస్తోన్న, విడుదల చేస్తోన్న సంస్థ పెన్ స్టూడియోస్. ఈ సంస్థ ఆర్ ఆర్ ఆర్ ఉత్తరాది థియేట్రికల్ హక్కులను భారీ ధరకు కొనుగోలు చేసింది. అంతే...

శంకర్‌ ను వదలనంటున్న లైకా.. ఈసారి తెలంగాణలో

స్టార్‌ డైరెక్టర్‌ శంకర్‌ ఇండియన్ 2 సినిమాను పూర్తి చేయలేదు. దాంతో ఆ సినిమా నిర్మాణ సంస్థ అయిన లైకా ప్రొడక్షన్స్ వారు ఇప్పుడు కోర్టులను ఆశ్రయిస్తున్నారు. తమ సినిమా పూర్తి చేసే...

ప్రియుడిని కట్టేసి యువతి పై అత్యాచారం

తాడేపల్లి గూడెంలో దారుణం జరిగింది. సీతా నగరం పుష్కర ఘాట్ల వద్ద విజయవాడకు చెందిన ప్రేమ జంటపై ముగ్గురు గుర్తు తెలియని యువకులు దాడి చేసి యువతిపై అత్యాచారంకు పాల్పడ్డారు. రాత్రి 9...