Switch to English

ఆస్కార్ బరిలో ఆర్ఆర్ఆర్ ‘నాటు నాటు’.. సినీ ప్రముఖుల అభినందన

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,708FansLike
57,764FollowersFollow

భారతీయ సినీ ప్రేమికుల ఆశలకు అనుగుణంగా 95వ ఆస్కార్ నామినేషన్స్ లో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆర్ఆర్ఆర్ ఎంపికైంది. కాలిఫోర్నియాలో జరిగిన కార్యక్రమంలో ది అకాడమీ వివరాలు ప్రకటించింది. లగాన్ తర్వాత ఇన్నేళ్లకు మరో భారతీయ చిత్రం ఆస్కార్ కు నామినేట్ అయింది. ఆర్ఆర్ఆర్ తోపాటు డాక్యెమెంటరీ ఫీచర్ విభాగంలో ‘ఆల్ ది బ్రెత్స్’, డాక్యుమెంటరీ షార్ట్ సబ్జెక్ట్ విభాగంలో ‘ది ఎలిఫెంట్ విష్పర్స్’ నామినేట్ అయ్యాయి.

ఆస్కార్ కు ఆర్ఆర్ఆర్ నామినేట్ కావడంపై చిత్ర ప్రముఖులు సంతోషం వ్యక్తం చేశారు. ‘సినిమా వైభవాన్ని ప్రపంచ వేదికపై ఘనంగా చాటేందుకు అడుగు దూరంలో ఉన్నాం. కోట్లాదిమంది ఆకాంక్షలు మార్చి 12న ఫలించాల’ని చిరంజీవి విష్ చేశారు. ఆస్కార్ కు ఆర్ఆర్ఆర్ నామినేట్ కావడం సంతోషంగా ఉంది. ఇది మంచి వార్త అని బాలకృష్ణ అన్నారు. ఈవార్త మాకు, ఇండియాకు మరో గర్వకారణమని.. ఇదొక గొప్ప గౌరవమని రామ్ చరణ్ అన్నారు. ఈపాట తన మనసులో ఎప్పటికీ నిలిచిపోతుందని ఎన్టీఆర్ అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

బిగ్ బాస్: షాకింగ్.. శోభా శెట్టి ఔట్.!

అదేంటీ.. షో విన్నర్ అవ్వాల్సిన శోభా శెట్టి ఔట్ అయిపోవడమేంటి.? అసలు నిజమేంటి.? బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో ఏడో సీజన్, అసలు నడుస్తోందా.?...

Renu Desai: సోషల్ మీడియా పోస్టులపై రేణూ దేశాయ్ సెటైర్లు

Renu Desai: నటి రేణూ దేశాయి (Renu Desai) మరోసారి సోషల్ మీడియా పోస్టులపై సెటైర్లు వేశారు. దాదాపు 20ఏళ్ల తర్వాత ఆమె రవితేజ హీరోగా...

Chiranjeevi: మెగాస్టార్ తో మూవీ చేస్తా.. కన్ఫర్మ్ చేసిన సందీప్ రెడ్డి...

Chiranjeevi: ప్రస్తుతం ‘యానిమల్’ (Animal) విజయంలో ఉన్నారు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga). హ్యాట్రిక్ విజయాలతో క్రేజీ దర్శకుడిగా మారారు. ప్రస్తుతం...

Nayanthara: నన్ను అలా పిలుస్తుంటే తిట్టినట్టు ఉంటుంది: నయనతార

Nayanthara: తనను లేడీ సూపర్ స్టార్ అని పిలవడం నచ్చదని అగ్ర నటి నయనతార (Nayanthara) అన్నారు. ఇటివల తాను ప్రధాన పాత్రలో నటించగా డిసెంబర్...

Ram Charan: సీఎం రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు చెప్పిన రామ్ చరణ్

Ram Charan: తెలంగాణ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన ఎనుముల రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కి సోషల్ మీడియా వేదికగా...

రాజకీయం

ఉల్లి గడ్డ.. ఆలు గడ్డ.. ఎర్ర గడ్డ.! రాయలసీమని అవమానిస్తారెందుకు.?

ఎర్ర గడ్డ.. అంటే, ఉల్లి పాయ్.. అదే ఉల్లి గడ్డ అని కొన్ని చోట్ల అంటారట.! అందులో తప్పేముంది.? కానీ, హైద్రాబాద్‌లో ఎర్రగడ్డ అంటే అదొక ప్రాంతం. అక్కడ మానసిక వైద్య శాల.....

బస్సుల్లో తెలంగాణ మహిళలకు ఉచిత ప్రయాణం: మంచీ, చెడూ.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ మహిళలకు తీపి కబురు అందించింది. నేటి మధ్యాహ్నం 2 గంటల నుంచి (డిసెంబర్ 9), తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణ మహిళలందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ...

TS Ministers: తెలంగాణ రాష్ట్రంలో మంత్రులకు శాఖల కేటాయింపు..

TS Ministers: తెలంగాణ (Telangana) రాష్ట్రంలో ఇటివలే కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం కొలువుదీరన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) , మరో 11మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు....

తెలంగాణ పద్ధతి వేరు.! ఆంధ్రప్రదేశ్ రాజకీయం వేరు.!

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు అనారోగ్య సమస్యలతో బెయిల్ పొందిన సంగతి తెలిసిందే. తొలుత మద్యంతర బెయిల్ రాగా, ఆ తర్వాత సాధారణ బెయిల్ లభించింది. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌లో చంద్రబాబు...

సీఎం రేవంత్ రెడ్డి కొత్త సంప్రదాయానికి తెరలేపారా.?

అధికారంలోకి వచ్చక గత ప్రభుత్వ వైఫల్యాల్ని ఎండగట్టడం అనేది ఎవరైనా చేసే పనే. కాకపోతే, తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఇంకాస్త కొత్తగా ఆలోచిస్తున్నారట. కేసీయార్ హయాంలో జరిగిన అప్పులు సహా,...

ఎక్కువ చదివినవి

Bobby Deol: ‘ఆ మాటలు నాకు ప్రశంసలు’.. యానిమల్ విజయంపై బాబీ డియోల్

Bobby Deol: ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోన్న సినిమా యానిమల్ (Animal) . ఇందులో ప్రతినాయకుడిగా నటించిన బాబీ డియోల్ (Bobby Deol) చిత్ర విజయోత్సాహంలో ఉన్నారు. ఇటివలే సినిమాకు వస్తున్న ప్రజాదరణ,...

అక్క పాత్రలో నయన్… కేవలం భర్త కోసమే!

నయనతార సినిమా ప్రయాణం ఇప్పటికీ సాఫీగా సాగిపోతోంది. రీసెంట్ గానే షారుఖ్ ఖాన్ వంటి బడా బాలీవుడ్ స్టార్ హీరో సరసన నటించి హిట్ అందుకుంది. జవాన్ హిందీలో పలు రికార్డులను తిరగరాసింది...

రేవంత్ రెడ్డి వైసీపీ మనిషా.? టీడీపీ మనిషా.?

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎవరి మనిషి.? ఈ విషయమై తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. రేవంత్ ‘రెడ్డి’ గనుక, వైసీపీ మనిషేనట.! ‘మా రెడ్డి..’ అంటూ వైసీపీ శ్రేణులు, రేవంత్...

Daily Horoscope: రాశి ఫలాలు: బుధవారం 06 డిసెంబర్ 2023

పంచాంగం శ్రీ శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం శరత్ఋతువు కార్తీకమాసం సూర్యోదయం: ఉ.6:21 సూర్యాస్తమయం: సా.5:21 ని.లకు తిథి: కార్తీక బహుళ నవమి రా.12:48 ని.వరకు తదుపరి కార్తీక బహుళ దశమి సంస్కృతవారం: సౌమ్య వాసరః (బుధవారం) నక్షత్రము: ఉత్తర తె.5:11...

Daily Horoscope: రాశి ఫలాలు: గురువారం 07 డిసెంబర్ 2023

పంచాంగం శ్రీ శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం శరత్ఋతువు కార్తీకమాసం సూర్యోదయం: ఉ.6:21 సూర్యాస్తమయం: సా.5:21 ని.లకు తిథి: కార్తీక బహుళ దశమి రా.2:42 ని.వరకు తదుపరి కార్తీక బహుళ ఏకాదశి సంస్కృతవారం: బృహస్పతి వాసరః (గురువారం) నక్షత్రము: హస్త పూర్తిగా యోగం:...