Switch to English

సీఐడీ డీజీ సునీల్‌కుమార్‌ పై రఘురామ కీలక వ్యాఖ్యలు

ఏపీ సీఐడీ డీజీ సునీల్‌కుమార్‌ పై వైకాపా ఎంపీ రఘురామ కృష్ణరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. సునీల్ కుమార్ ను బెయిల్‌ బ్యాచ్‌ అంటూ.. తనపై వ్యాఖ్యలు చేసే అర్హత లేదని విమర్శించారు. తనపై బెయిల్ బ్యాచ్ అంతా కలిసి విమర్శలు చేస్తుంటే నీతులు వల్లిస్తున్నట్లు ఉందని ఎద్దేవా చేశారు.

సునీల్ కుమార్ పై గృహహింస కేసు ఉందని అన్నారు. చట్టం దృష్టిలో నిందితుడిగా తేలిన సునీల్‌కుమార్‌ మరో ఇద్దరు నిందితులతో కలిసి తోడుదొంగల్లా వ్యవహరిస్తున్నారని ఎంపీ ఆరోపించారు. వీరి బాగోతంపై సరైన సమయంలో.. సమగ్ర వివరాలతో వారిపై 420 చట్టం కింద ఫిర్యాదు చేస్తానన్నారు. సీబీఐ విచారణలో అన్ని విషయాలు బయటికొస్తాయని ఈ సందర్భంగా అన్నారు.

సునీల్ కుమార్ తోసహా మరికొందరు తనపై చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని రఘురామ అన్నారు. సునీల్ కుమార్‌పై ఆయన భార్య గృహహింస కేసు వేసిన విషయం మరచిపోకూడదని అన్నారు. సునీల్ కుమార్ పై గృహహింస కేసులో ఛార్జ్‌షీట్‌ నమోదైందని ఆయనకు తనను విమర్శించే హక్కు లేదని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

చిన్నారిని హింసించిన వ్యక్తికి శిక్షపడేలా చేసిన హరీష్ శంకర్

దర్శకుడు హరీష్ శంకర్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. సినిమాలకు సంబంధించి మాత్రమే కాకుండా సమాజంలో జరిగే విషయాలపై కూడా స్పందిస్తుంటారు. రీసెంట్ గా...

రాజు సుందరం సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన శర్వానంద్

వైవిధ్యమైన చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారిన శర్వానంద్ ఈ మధ్య కాలంలో సరైన హిట్ చవిచూడలేదు. అయినా కానీ శర్వానంద్ క్రేజ్ కు వచ్చిన...

త్వరలోనే డిశ్చార్జ్ కానున్న సాయి ధరమ్ తేజ్

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఈ నెలలో యాక్సిడెంట్ కు గురైన విషయం తెల్సిందే. బైక్ స్కిడ్ అవ్వడంతో తేజ్ జారిపడి గాయాలపాలయ్యాడు. అప్పటినుండి...

చరణ్, మహేష్ బాటలో ఎన్టీఆర్ కు ప్రభాస్?

యంగ్ టైగర్ ఎన్టీఆర్  హోస్ట్ చేస్తోన్న ఎవరు మీలో కోటీశ్వరులు షో విజయవంతంగా కొనసాగుతోన్న విషయం తెల్సిందే. ఈ షో మొదటి ఎపిసోడ్ కు మెగా...

సీఎం ఎన్టీఆర్‌.. వినాయక నిమజ్జనంలో జెండాలు

ఎన్టీఆర్‌ ను రాజకీయాల్లోకి రావాల్సిందిగా.. తెలుగు దేశం పార్టీని టేకోవర్‌ చేయాల్సిదిగా మొదటి నుండి తెలుగు దేశం పార్టీ కి చెందిన కొందరు కార్యకర్తలు మరియు...

రాజకీయం

ప్రభుత్వ విక్రయం: నెయ్యి ఇడ్లీ, గట్టి చట్నీ, చేపల పులుసు.!

‘చిత్ర నిర్మాణం కోసం హీరో హీరోయిన్లు మొదలుకుని, ఆఖరి వ్యక్తి వరకూ చెల్లించే మొత్తాన్ని నిర్మాత నుంచి ప్రభుత్వం జమ చేయించుకుని, ఆన్‌లైన్‌లో టిక్కెట్ల మాదిరిగా వారి బ్యాంకు ఖాతాలోకి వెళ్ళేలా చూస్తే...

సీఎం ఎన్టీఆర్‌.. వినాయక నిమజ్జనంలో జెండాలు

ఎన్టీఆర్‌ ను రాజకీయాల్లోకి రావాల్సిందిగా.. తెలుగు దేశం పార్టీని టేకోవర్‌ చేయాల్సిదిగా మొదటి నుండి తెలుగు దేశం పార్టీ కి చెందిన కొందరు కార్యకర్తలు మరియు నాయకులు కోరుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు కొన్నాళ్లుగా...

వినోదం.. సరసమైన ధరకి.. నిత్యావసర వస్తువులో మరి.?

‘ఎట్టి పరిస్థితుల్లోనూ వినోదం సరసమైన ధరకు ప్రేక్షకులకు అందజేసి తీరుతాం.. సినిమా టిక్కెట్లను ఆన్‌లైన్ విధానంలోనే విక్రయిస్తాం..’ అంటోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. దేశంలో ఎక్కడా లేని ఈ పైత్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఎందుకు.?...

గోదావరి వైకాపాలో గ్రూప్‌ రాజకీయం

తూర్పు గోదావరి జిల్లాలో వైకాపా నాయకుల మద్య గ్రూప్‌ రాజకీయం ముదిరింది. స్థానిక ఎమ్మెల్యే మరియు ఎంపీల మద్య జరుగుతున్న ఆధిపత్యం తీవ్రం అయ్యింది. రాజా నగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మరియు...

తెలంగాణలో ‘వైట్’ ఛాలెంజ్: రాజకీయాల్లో ఎవరు సుద్దపూసలు.?

రాజకీయ నాయకులు తెలుపు వస్త్రాలు ధరిస్తుంటారు. తెలుపు అనేది స్వచ్ఛతకు గుర్తు. మరి, రాజకీయ నాయకులంతా స్వచ్ఛమేనా.? స్వచ్ఛమైన రాజకీయాలే చేస్తున్నారా.? ఇప్పుడీ ‘తెలుపు’ చర్చ ఎందుకు.? అంటే, ‘వైట్ ఛాలెంజ్’ అంటూ...

ఎక్కువ చదివినవి

డ్రగ్స్ కూ నాకూ లింకా..? నేను ఏ పరీక్షకైనా సిద్ధమే: కేటీఆర్

హుజూరాబాద్ ఉప ఎన్నికలలో టీఆర్ఎస్ గెలుపు ఖాయమని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్ లో విలేకరులతో ఆయన మాట్లాడారు. ‘హుజూరాబాద్ ఎన్నికకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వము. సాగర్ లో ఓడినట్టే అక్కడా...

వైఎస్ షర్మిల ఏపీలో ‘దీక్ష’ చేస్తే.. అనుమతిస్తారా.?

తెలంగాణకీ, ఆంధ్రప్రదేశ్‌కీ ‘తేడా’ ఏంటో స్పష్టంగా నిన్ననే అర్థమయ్యింది చాలామందికి. ఏపీలో రాజకీయాలెలా వున్నాయ్.? తెలంగాణలో రాజకీయాలు ఎలా నడుస్తున్నాయ్.? అన్నదానిపై చాలామందికి చాలా స్పష్టంగా అవగాహన వచ్చేసింది. తెలంగాణలో విపక్షాలు గొంతు...

ప్రియా ఆంటీకి బిబి4 రన్నర్‌ సపోర్ట్‌

తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 లో రన్నర్ గా నిలిచిన అఖిల్ సార్ధక్‌ ప్రస్తుతం జరుగుతున్న సీజన్ 5 లోని ప్రియా ఆంటీకి మద్దతు తెలిపాడు. ఆమె చాలా బాగా ఆడుతున్నట్లుగా...

పండగ టైటిల్ తో రానున్న నాని

న్యాచురల్ స్టార్ నాని హిట్స్, ప్లాప్స్ తో సంబంధం లేకుండా వరసగా సినిమాలు చేసే హీరో. కుదిరితే 3 లేదంటే 2 సినిమాలను ఏడాదికి కచ్చితంగా అందిస్తాడు. ఈ ఏడాది ఇప్పటికే టక్...

టీడీపీ మార్కు చారిత్రక తప్పిదం.! ఇక గల్లంతైపోయినట్టే.!

నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం.. అని పదే పదే టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు చెబుతుంటారు. స్థానిక ఎన్నికలు ఏ ప్రాతిపదికన జరుగుతాయో, ఎలాంటి రాజకీయాలు ఆ ఎన్నికల చుట్టూ వుంటాయో.. చంద్రబాబుకి...