Switch to English

ఏపీ సీఎం జగన్ కు ఎంపీ రఘురామకృష్ణ రాజు ఏడో లేఖ

కొన్నిరోజులుగా ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వరుసగా లేఖలు రాస్తున్న వైసీపీ రెబల్ ఎంపీ నేడు మరో లేఖ రాశారు. ఈ లేఖలో రైతు భరోసా అంశాన్ని ప్రస్తావించారు. ఇది ఆయన రాసిన ఏడో లేఖ. ఇందులో ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా రైతుభరోసా సాయాన్ని అందించాలని కోరారు. ఎన్నికల్లో పెద్ద ఎత్తున రైతులు వైసీపీకి అండగా నిలిచారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 6వేలతోపాటు రాష్ట్ర ప్రభుత్వం తరఫున 13,500 ఇవ్వాలని కోరారు. కేంద్ర సాయంతో కలిపి మొత్తం 19,500 రైతులకు అందించాలని లేఖలో కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

బిగ్ బాస్: తొలిప్రేమలను గుర్తుచేసుకున్న కంటెస్టెంట్స్

తొలిప్రేమ అనేది ఎవరి జీవితంలోనైనా చాలా ప్రత్యేకమైంది. దాన్ని ఎవరూ అంత త్వరగా మర్చిపోలేరు. తర్వాత వేరే వ్యక్తితో మన జీవితం ముడిపడినా కానీ తొలిప్రేమ...

సాయి ధరమ్ తేజ్ ఇంటికి వచ్చేది రెండు వారాల తర్వాతే?

యంగ్ మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కు ఈ నెల మొదట్లో రోడ్ యాక్సిడెంట్ జరిగిన విషయం తెల్సిందే. తేజ్ ప్రస్తుతం అపోలో హాస్పిటల్...

లవ్ స్టోరీ రెండు క్లైమాక్స్ లపై క్లారిటీ ఇచ్చిన చైతన్య

అక్కినేని నాగ చైతన్య నటించిన లవ్ స్టోరీ చిత్రం ప్రధానంగా కుల వివక్ష నేపథ్యంలో సాగనున్నట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా లవ్ స్టోరీ గురించి...

దూకుడు కోసం శంకర్ సినిమా మహేష్ వదులుకున్నాడా?

రోబో వంటి బ్లాక్ బస్టర్ ను డైరెక్ట్ చేసిన తర్వాత అగ్ర దర్శకుడు శంకర్ 3 ఇడియట్స్ సినిమాను చూసి ఫ్లాట్ అయిపోయి దాన్ని రీమేక్...

కొండ పొలం సడెన్ గా సైడ్ అయిందేంటి?

మెగా బ్రదర్స్ ఇద్దరూ వారం రోజుల్లో వద్దామని ఫిక్స్ అయ్యారు. సాయి ధరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్ అక్టోబర్ 1న వస్తుంటే తన తమ్ముడు వైష్ణవ్...

రాజకీయం

వైసీపీది దుర్మార్గ పాలన.. వారి దాష్టీకాలను అడ్డుకుంటాం: పవన్

వైసీపీది దౌర్భాగ్యపు పాలన అని.. వీరి దాష్టీకాలను ధీటుగా ఎదుర్కొంటామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఇకపై క్షేత్రస్థాయిలో పోరాటాలకు జనసేన సిద్ధమని ప్రకటించారు. ఎస్సీలపైనే ఎస్సీ అట్రాసిటీ కేసులు బనాయిస్తున్నారని...

బాలయ్యా.. రాజీనామా చెయ్.! వైసీపీ బస్తీ మే సవాల్.!

హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చెయ్యాలట. తద్వారా ఏర్పడే ఉప ఎన్నికల్లో బాలయ్య గెలిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానంటూ వైసీపీ నేత, ఎమ్మెల్సీ...

ఎన్నికలు ఎప్పుడొచ్చినా వైఎస్సార్సీపీది అదే వ్యూహమా.?

2019 ఎన్నికల సమయంలో అప్పటి అధికార తెలుగుదేశం పార్టీ నుంచి టిక్కెట్లు ఖరారైన అభ్యర్థులు, సొంత పార్టీని కాదనుకుని.. వైసీపీలోకి దూకేసిన విషయం విదితమే. చివరి నిమిషంలో ఈ గోడ దూకుడు వ్యవహారాలు...

60 – 40: పచ్చ మీడియాకి బులుగు కామెర్లు.!

అది పచ్చ మీడియాకి చెందిన ఓ ప్రముఖ మీడియా సంస్థ. బులుగు రంగు అంటే అస్సలు గిట్టదు ఆ పార్టీకి. కానీ, ఇదంతా పైకి కనిపించే వ్యవహారం. తెరవెనుకాల అసలు కథ వేరే...

దండయాత్రకీ.. వినతి పత్రానికీ తేడా తెలియట్లేదా.?

టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఇంటిపై ‘దండయాత్ర’ కోసం వెళ్ళారు వైసీపీ నేతలు, కార్యకర్తలు. ఈ ఘటన వెనుక ‘పొలిటికల్ స్కెచ్’ ఏంటి.? అన్నది వేరే చర్చ. కానీ, ఆ దాడినీ.. దండయాత్రనీ,...

ఎక్కువ చదివినవి

లవ్ స్టోరీ రెండు క్లైమాక్స్ లపై క్లారిటీ ఇచ్చిన చైతన్య

అక్కినేని నాగ చైతన్య నటించిన లవ్ స్టోరీ చిత్రం ప్రధానంగా కుల వివక్ష నేపథ్యంలో సాగనున్నట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా లవ్ స్టోరీ గురించి రెండు క్లైమాక్స్ లు శేఖర్ కమ్ముల...

భీమ్లా నాయక్ – డేనియల్ శేఖర్ ఇంట్రడక్షన్ కూడా అదిరిందిగా!!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటిస్తోన్న మల్టీస్టారర్ భీమ్లా నాయక్. మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన అయ్యప్పనుమ్ కోశియుమ్ చిత్రానికి రీమేక్ గా ఈ సినిమా రూపొందుతోంది....

బిగ్ బాస్: షన్ను ఎందుకు సిరిని దూరం పెడుతున్నాడు!!

బిగ్ బాస్ సీజన్ 5 ప్రస్తుతం ఫుల్ హవాలో ముందుకు సాగుతోంది. మూడో వారంలోకి ఎంటర్ అయింది బిగ్ బాస్. లగ్జరీ బడ్జెట్ టాస్క్ సరదా సరదాగా సాగింది. మధ్యలో కొన్ని అలకలు...

బిగ్‌బాస్‌ తెలుగు-5 : సండే ఫన్ డే… ఉమా ఎలిమినేట్‌ – ఎపిసోడ్ – 15

తెలుగు బిగ్ బాస్‌ సీజన్ 5 రెండు వారాలు ముగించుకుంది. రెండవ వారంలో అంతా ఊహించినట్లుగా సోషల్‌ మీడియాలో ప్రచారం జరిగినట్లుగానే ఉమాదేవి ఎలిమినేట్‌ అయ్యింది. ఆమె ఎలిమినేషన్ అవ్వబోతుంది అంటూ చాలా...

వైసీపీ ఎమ్మెల్యే అలక..! ఆ పదవి వద్దంటూ.. ఫోన్ స్విచ్చాఫ్.. అజ్ఞాతంలోకి..!!

తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్టు బోర్డు మెంబర్ పదవి చాలామందికి ఓ కల. ఆ పదవి ఆశించేవారు ఎక్కువ.. వచ్చిన వారు మహాప్రసాదంగా పదవిని స్వీకరిస్తారు. కానీ.. ఇందుకు విరుద్ధంగా అధికార పార్టీకే...