Switch to English

బోటు బయటకొచ్చింది.. జగన్‌ సర్కార్‌ వైఫల్యం మాటేమిటి.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,466FansLike
57,764FollowersFollow

గోదావరి నదిలో సుమారు 50 మందిని బలికొన్న రాయల్‌ వశిష్ట బోటు ఎట్టకేలకు బయటకొచ్చింది.. అదీ దాదాపు 40 రోజుల తర్వాత. సెప్టెంబర్‌ 15న ప్రమాదం జరిగితే, అక్టోబర్‌ 22వ తేదీన బోటుని బయటకు తీసుకురాగలిగారు. గోదావరి నదిలో వరద ఉధృతి కారణంగా బోటు వెలికి తీత పనులకు ఇబ్బందులు తలెత్తిన మాట వాస్తవం. అయితే, ప్రభుత్వం చిత్తశుద్ధి ప్రదర్శించకపోవడం వల్లే బోటు వెలికి తీత ఆలస్యమయ్యిందన్న విమర్శలు ఇప్పటికీ విన్పిస్తున్నాయి.

ధర్మాడి సత్యం బృందం బోటుని కాస్సేపటి క్రితం బయటకు తీసింది. బోటు నుంచి కుళ్ళిన దశలో మృతదేహాలు బయటపడ్తున్నాయి. వాటిని ఆసుపత్రికి వైద్య పరీక్షల నిమిత్తం తరలిస్తున్నారు. ఇదిలా వుంటే, బోటు ప్రమాదం జరిగిన సమయంలో ఎంతమంది ఆ బోటులో వున్నారన్నదానిపై ఇప్పటికీ ఓ స్పష్టత లేదు. 90 మందికి పైగా బోటులో ప్రయాణిస్తున్నట్లు మాజీ ఎంపీ హర్షకుమార్‌ సంచలన ఆరోపణలు చేసిన విషయం విదితమే.

తొలుత 60 మంది ప్రయాణీకులు వున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం, ఆ తర్వాత ఆ సంఖ్యని 77కి చేర్చింది. బోటు పూర్తి స్థాయిలో బయటకు వచ్చాక కూడా, ఎంతమంది ఆ రోజు ఆ బోటులో ప్రయాణించారో ఇప్పటికీ ఖచ్చితంగా చెప్పలేని దుస్థితి. వరద తీవ్రత దృష్ట్యా చాలా మృతదేహాలు ఇప్పటికే కొట్టుకుపోయాయి. కొన్ని మృతదేహాలు మాత్రం లభ్యమయ్యాయి.

అసలు ప్రమాదకర స్థితిలో ప్రవాహం వున్నప్పుడు గోదావరి నదిలోకి బోటుని ఎలా అధికారులు అనుమతించారన్న ప్రశ్నకు ఇప్పటిదాకా సమాధానం దొరకలేదు. అంతే కాదు, సాక్షాత్తూ మంత్రి అవంతి శ్రీనివాస్‌కి ఈ బోటుతో సంబంధాలున్నాయన్న ఆరోపణలు వచ్చినా, ఆ ఆరోపణలకు నివృత్తి జరగని పరిస్థితి.

చంద్రబాబు హయాంలో బోటు ప్రమాదం జరిగితే, ప్రభుత్వ పెద్దలపై క్రిమినల్‌ కేసులు పెట్టాలన్న అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌, ఇప్పుడు ముఖ్యమంత్రి స్థానంలో వుండి ప్రభుత్వంపై ఎందుకు క్రిమినల్‌ కేసులు పెట్టించలేదన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్న.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను...

Upasana: ఆవకాయ పట్టిన అత్తమ్మ.. ఆటపట్టించిన ఉపాసన.. వీడియో వైరల్  

Upasana: టాలీవుడ్ (Tollywood) లో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఒక సందడి. ఒక బ్రాండ్. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi). ఆయనొక ఇన్ స్పిరేషన్...

Puri Jagannadh: ఎవరు కొడితే బొమ్మ బ్లాక్ బస్టరవుద్దో.. అతనే ‘పూరి...

Puri Jagannadh: సినిమాకి హీరోకి ఉండే క్రేజే వేరు. సరైన సినిమాపడి స్టార్ స్టేటస్ వస్తే ఫ్యాన్స్ పెరుగుతారు.. డెమీ గాడ్ కూడా అయిపోతాడు. హీరో...

Harish Shankar: చోటా కె.నాయుడుపై హరీశ్ శంకర్ ఆగ్రహం.. బహిరంగ లేఖ

Harish Shankar: టాలీవుడ్ (Tollywood) సీనియర్ స్టార్ సినిమాటోగ్రాఫర్ చోటా కె.నాయుడు (Chota K Naidu) పై బ్లాక్ బస్టర్ దర్శకుడు హరీశ్ శంకర్ (Harish...

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

రాజకీయం

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

కులాంతరంలో కూడా రాజకీయ క్రీడ.!

ప్రజల నుంచి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోవాలి అంటే.. ప్రజలందరికి మంచి చెయ్యటం వ్యక్తులకి సాధ్యం కాదు. అందుకని మనుషులని ఎదో ఒకరకంగా కూడగట్టాలి. ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు,...

ఎన్డిఏ కూటమి అభ్యర్థులను గెలిపించండి.. అభిమానులకు మెగాస్టార్ పిలుపు

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు సీఎం రమేష్, పంచకర్ల రమేష్ బాబును గెలిపించాలంటూ మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi) తన అభిమానులకు పిలుపునిచ్చారు. ఏపీలో చంద్రబాబు నాయుడు,...

నర్సాపురం అసెంబ్లీ గ్రౌండ్ రిపోర్ట్: ఎడ్జ్ జనసేన పార్టీకే.!

2024 ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నర్సాపురం కూడా ఒకింత హాట్ టాపిక్ అవుతున్న నియోజకవర్గమే. నర్సాపురం లోక్ సభ నియోజకవర్గం అలాగే, ఆ పరిధిలోని నర్సాపురం అసెంబ్లీ నియోజకవర్గం.. ఈ...

మెగాస్టార్ చిరంజీవి మీద పడి ఏడుస్తున్న వైసీపీ బ్యాచ్.!

2024 ఎన్నికల్లో దారుణ పరాజయాన్ని ముందే ఊహించుకున్న వైసీపీ, ప్రతి చిన్న విషయానికీ కలత చెందుతోంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పుట్టినరోజు సందర్భంగా పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు...

ఎక్కువ చదివినవి

21 అసెంబ్లీ సీట్లు.! జనసేన ప్రస్తుత పరిస్థితి ఇదీ.!

మొత్తంగా 21 అసెంబ్లీ సీట్లలో జనసేన పార్టీ పోటీ చేయబోతోంది.! వీటిల్లో జనసేన ఎన్ని గెలవబోతోంది.? పోటీ చేస్తున్న రెండు లోక్ సభ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఎంత బలంగా వుంది.? ఈ...

అవినాష్ వర్సెస్ సునీత.! కడపలో వైసీపీ ఖేల్ ఖతం.!

సీబీఐ ఛార్జిషీట్‌లో పేర్కొన్న అంశాల్నే ప్రస్తావిస్తున్నారు మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి.! 2019 ఎన్నికల సమయంలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగితే, సీబీఐ విచారణ కోసం...

కులాంతరంలో కూడా రాజకీయ క్రీడ.!

ప్రజల నుంచి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోవాలి అంటే.. ప్రజలందరికి మంచి చెయ్యటం వ్యక్తులకి సాధ్యం కాదు. అందుకని మనుషులని ఎదో ఒకరకంగా కూడగట్టాలి. ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు,...

కూలీలపై హత్యా నేరం మోపుతారా.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరం నడిబొడ్డున హత్యాయత్నం జరిగిందంటూ వైసీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారం సందర్భంగా, గుర్తు తెలియని వ్యక్తి విసిరిన...

Ritu Varma: నభా నటేశ్-ప్రియదర్శికి రీతూవర్మ క్లాస్.. ట్వీట్ వార్ వైరల్

Ritu Varma: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ‘డార్లింగ్’ సంబోధనపై మాటల యుద్ధం వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ గొడవలోకి హీరోయిన్ రీతూ వర్మ...