Switch to English

వైకాపా రోజా సూపర్ ప్లాన్‌.. రెబల్‌ స్టార్ ఫ్యాన్స్‌ ఆకర్షించేందుకా?

91,305FansLike
56,997FollowersFollow

రెబల్ స్టార్ కృష్ణంరాజు సంస్మరణ సభ నేడు మొగల్తూరులో భారీ ఎత్తున జరిగిన విషయం తెలిసిందే. ఆ సంస్మరణ సభకు ఏపీ ప్రభుత్వం నుండి టూరిజం మంత్రి ఆర్కే రోజా, చెల్లబోయిన వేణుగోపాలకృష్ణ హాజరు అయ్యారు. ఆ సందర్భంగా రోజా మాట్లాడుతూ తీర ప్రాంతంలో కృష్ణంరాజు పేరుపై ఒక స్మృతివనం ఏర్పాటు చేసేందుకు ఏపీ ప్రభుత్వం రెండు ఎకరాల స్థలాన్ని కేటాయిస్తుందని తెలిపారు.

స్మృతివనంలో కృష్ణంరాజు కి సంబంధించిన జ్ఞాపకాలను అభిమానుల కోసం ఏర్పాటు చేయబోతున్నట్లుగా మంత్రి పేర్కొన్నారు. కృష్ణంరాజు గారు రాజకీయాల్లో ఉండి మంచి పేరు తెచ్చుకున్నారు. ఆయన అందరికీ ఇష్టమైన వ్యక్తిగా నిలిచారు. అలాంటి వ్యక్తిని కోల్పోవడం విచారకరం అన్నారు.

వైకాపా ప్రభుత్వం కృష్ణంరాజు పేరుతో స్మృతి వనాన్ని ఏర్పాటు చేయడం మంచిదే.. కానీ ఈ పేరుతో రెబల్ స్టార్ యొక్క అభిమానులను వైకాపా ఆకర్షించే ప్రయత్నం చేస్తుందేమో అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

ఏ ఉద్దేశంతో చేసిన కూడా కృష్ణంరాజు పేరుతో ఒక స్మృతి వనాన్ని ఏర్పాటు చేయడం అనేది మంచి నిర్ణయం అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు మరియు రెబల్ స్టార్ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

బాలయ్య-చిరంజీవి మల్టీస్టారర్ మూవీ.. ఇది పాన్ వరల్డ్ సినిమా!

నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న ‘అన్‌స్టాపబుల్ విత్ NBK’ రెండో సీజన్‌కు ప్రేక్షకులు అదిరిపోయే రెస్పాన్స్ ఇస్తున్నారు. సంథింగ్ స్పెషల్‌గా ప్రతి ఎపిసోడ్‌లో ఒకరికంటే ఎక్కువగా...

అమ్మబాబోయ్.. మెహ్రీన్ ఏమిటి ఇలా తయారయ్యింది..?

టాలీవుడ్‌లో ‘కృష్ణగాడి వీరప్రేమగాధ’ మూవీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన మెహ్రీన్, ఆ తరువాత వరుసగా సినిమాలు చేస్తూ తనకంటూ మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఇక ఎఫ్2,...

మలైకా అరోరాపై వెబ్ సైట్ లో వార్త..! అర్జున్ కపూర్ సీరియస్..

తన ప్రియురాలు మలైకా అరోరాపై ఓ వెబ్ సైట్ లో వచ్చిన ఆర్టికల్ పై హీరో అర్జున్ కపూర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ సీరియస్ గా...

ఖరీదైన కారు గిఫ్ట్: పెట్రోల్ కు డబ్బులు లేవన్న లవ్ టుడే...

లవ్ టుడే చిత్రంతో సెన్సేషన్ క్రియేట్ చేసాడు ప్రదీప్ రంగనాథన్. ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయడమే కాకుండా హీరోగా నటించాడు కూడా. లవ్ టుడే తమిళ్...

బిగ్ బాస్ సిక్స్ తెలుగు: నేనే టాప్ ఫైవ్‌లో వుండాలంటున్న ఆది...

బిగ్ బాస్ రియాల్టీ షో ఆరో సీజన్ ముగింపు దశకు చేరుకుంటోంది. ఎవరు టిక్కెట్ టు ఫినాలే గెల్చుకుంటారన్నది నేడు తేలిపోపుంది. ప్రస్తుతం వున్న ఈక్వేషన్స్‌ని...

రాజకీయం

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర కేసులో ముగ్గురు నిందితులకు బెయిల్

తెలంగాణలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు అంశం రాజకీయ ప్రకంపనలు రేపిన సంగతి తెలిసిందే. ఈకేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేసిన సంగతి కూడా తెలిసిందే. ఇప్పుడీ కేసులో అరెస్టయిన ముగ్గురు నిందితులకు హైకోర్టు...

మొన్న సునీతారెడ్డి.. నిన్న షర్మిల.! వైఎస్ జగన్ ఇంతేనా.?

‘మా నాన్నని దారుణంగా చంపేశారు.. అతి కిరాతకంగా హత్య చేశారు.. మాకు న్యాయం చేయండి..’ అంటూ మొత్తుకుంటున్నారు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీతారెడ్డి. 2019 ఎన్నికల సమయంలో ఆ సునీతారెడ్డి...

మోడీ కంటే ఈడీ ముందొచ్చింది.. భయపడేది లేదు: ఎమ్మెల్సీ కవిత

‘దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నా ముందు మోడీ కంటే ఈడీ వస్తుంది. ఇదేమీ కొత్త విషయం కాదు. నాతోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలపై ఈడీ, సీబీఐ కేసులు పెట్టడం నీచమైన రాజకీయ...

‘నన్ను, లోకేశ్ ను చంపేస్తారట..’ ఇదేం ఖర్మలో చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘ఇదేం ఖర్మ’ కార్యక్రమంలో పార్టీ అధినేత చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘నన్ను, లోకేశ్ ను చంపేస్తారట. వాళ్లు తలచుకుంటే సొంత బాబాయ్ ని చంపించినట్టు మమ్మల్ని కూడా...

వైఎస్ షర్మిల తెలంగాణం.! ‘జగనన్న’ ఆనాడే చెప్పినాడూ.!

యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నుంచి అంతర్ధానమైపోయింది.! కానీ, ఆ పార్టీకి చెందిన నాయకులంతా ఇప్పుడు వైఎస్సార్ తెలంగాణ పార్టీలో వున్నారు. వైఎస్ షర్మిల స్థాపించిన పార్టీ ఇది.! రాజన్న రాజ్యమంటే,...

ఎక్కువ చదివినవి

హైదరాబాద్ లో ఘోరం..! పదో తరగతి విద్యార్ధినిపై తోటి విద్యార్ధులు గ్యాంగ్ రేప్

హైదరాబాద్ లో మరో ఘోరం జరిగింది. పదో తరగతి చదువుతున్న బాలికపై అదే తరగతిలోని తోటి విద్యార్ధులు ఐదుగురు కలిసి ఆమెపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టిన దారుణ ఘటన కలకలం రేపుతోంది. ఈ...

ఉపాధ్యాయులకు బిగ్ రిలీఫ్..! కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం..!

ఉపాధ్యాయుల విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉపాధ్యాయులను ఇకపై బోధనేతర విధుల నుంచి తప్పిస్తూ పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. సవరించిన నిబంధనల ప్రకారం ఇకపై ఉపాధ్యాయులు విద్యా...

మోక్షజ్ఞ ఎంట్రీ షురూ..! సినిమాపై.. దర్శకుడిపై క్లారిటీ ఇచ్చిన బాలకృష్ణ..

నందమూరి అభిమానుల ఎదురుచూపులకు తెర దించుతూ నటసింహం బాలకృష్ణ కీలక అనౌన్స్ మెంట్ చేశారు. తనయుడు నందమూరి మోక్షజ్ఞ తెరంగేట్రానికి ముహూర్తం కుదిరిందనే కీలక అప్డేట్ ఇచ్చారు. గోవాలో జరుగుతున్న ఫిలిం ఫెస్టివల్లో...

స్నో మ్యాన్ ఛాలెంజ్.! బిగ్ బాస్ హౌస్‌లో ‘మగధీర’.!

బాబోయ్.. ఇదేం టాస్క్ మహాప్రభో.! అది కూడా టిక్కెట్ టు ఫినాలె కోసం జరిగిన టాస్క్. ఇందులో కంటెస్టెంట్లు ఎంత సీరియస్‌గా పాల్గొనాలి.? కానీ, అందరికీ నీరసమొచ్చేసింది. నీరసం అని కూడా కాదు,...

హైద్రాబాద్‌లో వైఎస్ షర్మిల చేసింది ‘డ్రామా’ కాదు కదా.?

అటు ‘సున్నితమైన ప్రాంతం’ భైంసాలో బీజేపీ బహిరంగ సభ.! ఇటు హైద్రాబాద్‌లో వైఎస్ షర్మిల హైడ్రామా.! ఇంకోపక్క, వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుని తెలంగాణకు బదిలీ చేస్తూ సర్వోన్నత న్యాయస్థానం తీర్పునివ్వడం.! ఈ...