Switch to English

రోహిత్‌ శర్మ చెప్పడం వల్లే అశ్విన్ కు మెగా టోర్నీ ఆఫర్

టెస్టుల్లో అదరగొడుతున్న అశ్విన్ నాలుగు ఏళ్లుగా పరిమిత ఓవర్ల టీ20 సిరీస్ లను ఆడటం లేదు. యువ ఆటగాళ్లు ఎక్కువ మంది అవ్వడం వల్ల అశ్విన్‌కు అవకాశాలు సన్నగిల్లాయి. మెల్ల మెల్లగా అతుడ టీ20 కి దూరం అవుతున్నాడు అనుకుంటున్న సమయంలో అనూహ్యంగా త్వరలో జరుగబోతున్న టీ20 ప్రపంచ కప్ మెగా టోర్నీలో ఎంపిక అయ్యాడు. అశ్విన్‌ ప్రపంచ కప్‌ కు ఎంపిక అవ్వడం వెనుక రోహిత్‌ శర్మ ఉన్నాడని అంటున్నారు.

రోహిత్ శర్మ వైస్ కెప్టెన్ హోదాలో తాజాగా సెలక్షన్ కమిట్‌ మెంబర్స్ తో కోహ్లీతో కలిసి భేటీ అయ్యాడు. ఆ సమయంలోనే అశ్విన్ గురించి తన అభిప్రాయంను చెప్పడంతో పాటు చేతి వేలి గాయంతో సుందర్‌ మెగా టోర్నీకి దూరం అవ్వడం వల్ల అశ్విన్ కు ఛాన్స్ ఇచ్చినట్లుగా బీసీసీఐ ప్రతినిధులు చెబుతున్నారు. టీ20 ప్రపంచ కప్‌ లో అశ్విన్‌ ఆడితో ఖచ్చితంగా మళ్లీ అతడు మరికొంత కాలం టీ20 ల్లో ఆడుతాడు అ ంటూ నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

సన్నాఫ్‌ ఇండియా మళ్లీ వచ్చేశాడు… చూస్తారా?

మంచు ఫ్యామిలీ ఈమద్య కాలంలో పదే పదే వార్తల్లో నిలుస్తున్నారు. అయితే వారు వార్తల్లో నిలిచిన ప్రతి సారి సోషల్‌ మీడియాలో వారిపై జోకులు.. మీమ్స్...

బాలయ్య సినిమాలో మాస్ ఖిలాడీ ఐటెం సాంగ్‌

అఖండ సినిమాతో సక్సెస్‌ జోష్ లో ఉన్న నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. ఇప్పటికే సినిమా...

శేఖర్ తో వింటేజ్ రాజశేఖర్ ను చూస్తారట

యాంగ్రీ యంగ్‌ మన్‌ రాజశేఖర్ ను చాలా కాలం తర్వాత ఒక మంచి సినిమాలో చూడబోతున్నాం అంటూ శేఖర్ చిత్ర యూనిట్‌ సభ్యులు ఆయన అభిమానులకు...

లైగర్ లో విజయ్ కు ఉన్న లోపమేంటి?

విజయ్ దేవరకొండ బాక్సర్ గా నటించిన చిత్రం లైగర్. ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వ్యవహారాల్లో బిజీగా ఉంది....

వరుణ్ తేజ్ – ప్రవీణ్ సత్తారు చిత్ర అప్డేట్స్!

గని చిత్రంతో తన కెరీర్ లోనే అతిపెద్ద ప్లాప్ ను అందుకున్నాడు వరుణ్ తేజ్. చాలా హుందాగా ఈ ప్లాప్ ను ఒప్పుకుని తన తర్వాతి...

రాజకీయం

గెలిచిన ఏబీవీ.! వీగిపోయిన వైసీపీ అహం.!

చంద్రబాబు హయాంలో ఇంటెలిజెన్స్ విభాగం చీఫ్‌గా పనిచేసిన సీనీయర్ ఐపీఎస్ అధికారి మీద వైసీపీ అధికారంలోకి వస్తూనే సస్పెన్షన్ వేటు వేసిన విషయం విదితమే. నిఘా పరికరాల కొనుగోలులో అక్రమాలు జరిగాయనీ, ఏకంగా...

సీట్లు ఇచ్చినంత మాత్రాన వైకాపాను బీసీలు నమ్మేనా?

వైకాపా గత అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు మెజార్టీ సీట్లు ఇచ్చామని.. ఆ తర్వాత జరిగిన అన్ని ఎన్నికల్లో కూడా బీసీలకు మెజార్టీ సీట్లు ఇస్తూ వారికి గౌరవంను గుర్తింపును ఇవ్వడంతో పాటు వారి...

పార్టీలన్నీ బీజేపీ అనుబంధ పార్టీలే : పాల్‌

గత ఎన్నికల్లో ఏపీలో హడావిడి చేసిన ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకులు కేఏ పాల్‌ ఈసారి తెలంగాణలో హడావుడి చేస్తున్నారు. వచ్చే ఏడాది చివర్లో జరుగబోతున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బంపర్ మెజార్టీ తో...

ఏపీ రాజ్యసభకి తెలంగాణ రంగు: ఆ ఇద్దరూ ఏపీ తరఫున నిలబడతారా.?

ఆంధ్రప్రదేశ్ నుంచి నాలుగు రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతున్నాయ్. అవన్నీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే దక్కబోతున్నాయ్. ఆ నాలుగు సీట్లకు సంబంధించి అధికార వైసీపీ అభ్యర్థుల్ని ఖరారు చేసింది. అందులో ఇద్దరు బీసీలు...

సోది ఆపండి.! ప్రజలు పారిపోతున్నారు ముఖ్యమంత్రిగారూ.!

డబ్బులిచ్చి జనాన్ని తీసుకొస్తే మాత్రం, నాయకులు చెప్పే పనికిమాలిన సోది వింటూ కూర్చుంటారా.? ఛాన్సే లేదు. గతంలో చాలామంది రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిథులు, కీలక పదవుల్లో వున్నవారికీ ఇలాంటి చేదు అనుభవాలే...

ఎక్కువ చదివినవి

ఆంధ్రప్రదేశ్: రాష్ట్రంలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు

ఆంధ్రప్రదేశ్ లో భారీగా ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 17 మంది ఐపీఎస్​లను పోస్టింగ్​లలో మార్పులు చేర్పులు చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. డీజీపీ కార్యాలయంలో ఐజీపీ హోదాలో పని...

వరుణ్ తేజ్ – ప్రవీణ్ సత్తారు చిత్ర అప్డేట్స్!

గని చిత్రంతో తన కెరీర్ లోనే అతిపెద్ద ప్లాప్ ను అందుకున్నాడు వరుణ్ తేజ్. చాలా హుందాగా ఈ ప్లాప్ ను ఒప్పుకుని తన తర్వాతి చిత్రాలతో ఇంకా కష్టపడతానని చెప్పాడు వరుణ్....

పులిచింతల గేటు పెట్టలేరు.! పోలవరం ప్రాజెక్టు ఎలా కడతారు.?

వరదలొచ్చాయ్.. ప్రాజెక్టు గేటు కొట్టుకుపోయింది. నవ్విపోదురుగాక మనకేటి సిగ్గు.? అన్నట్టు రాజకీయం పకపకా నవ్వింది. పులిచింతల తమ ఘనతేనని చెప్పుకున్న తెలుగుదేశం పార్టీతోపాటు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా తలకాయ ఎక్కడ పెట్టుకుంటాయ్.?...

ఆచార్య ద్వారా 100 కోట్లు పోగొట్టుకున్న కొరటాల శివ?

కొరటాల శివ నుండి ఆచార్య ద్వారా ఊహించని డిజాస్టర్ వచ్చింది. ఈ సినిమాకు వచ్చిన లాస్ లు దాదాపుగా 80 కోట్ల మేర ఉంటాయని తెలుస్తోంది. నిజానికి ఆచార్య చిత్ర ప్రొడక్షన్ 70...

బాత్రూమ్‌లో గొడ్డలి పోటు.! బెంగళూరులో రసిక రంబోలా.!

కొత్త సినిమా టైటిల్ గురూ.! అనుకునేరు.. కాదు కాదు, అసలు విషయం వేరే వుంది. ఇది నీఛ నికృష్ట రాజకీయం. ఔను, బాత్రూమ్‌లో బాబాయ్ ఎలా గొడ్డలి పోటుకు గురైందీ, దాన్ని ఎలా...