రిషికొండ “బ్లూ ఫ్లాగ్” రద్దు కాలేదు.. జస్ట్ ఉపసంహరణ మాత్రమే

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

92,685FansLike
57,764FollowersFollow

దేశవ్యాప్తంగా ఉన్న 12 “బ్లూ ఫ్లాగ్” బీచ్ ల్లో ఏపీలోని విశాఖ రిషికొండ బీచ్ ఒకటి. పర్యావరణ పరిరక్షణ, పరిశుభ్రత లో ఉన్నత ప్రమాణాలను పాటించడం వల్ల ఈ బీచ్ కి డెన్మార్క్ కు చెందిన ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ అనే సంస్థ 2020 లో ప్రఖ్యాత “బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్” ఇచ్చింది. ఇక్కడికి నెలకు దాదాపుగా 70 వేల నుంచి లక్ష మంది దేశీయ విదేశీయ పర్యాటకులు సందర్శిస్తున్నారు.

అయితే గత కొంతకాలంగా అక్కడ నిర్వహణ లోపం తలెత్తింది. బీచ్ లోకి వీధి కుక్కలు రావడం, స్నానపు గదులు అపరిశుభ్రంగా ఉండటం, సీసీ కెమెరాలు పనిచేయకపోవడం, నడక దారిలో ఇబ్బందులు తలెత్తుతుండడంతో ఈ సమస్యను కొందరు పర్యాటకులు డెన్మార్క్ సంస్థ దృష్టికి తీసుకువెళ్లారు.

పది రోజుల్లో ఈ ఫిర్యాదు పై సమాధానం ఇవ్వాల్సిందిగా ఏపీ పర్యాటక అధికారులకు ఈనెల 13న మెయిల్ అందింది. దీనిపై స్పందించిన బీచ్ మేనేజ్మెంట్ కమిటీ ఒక సమావేశం నిర్వహించి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా నిర్ణయించారు. ఈలోపే బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ తాత్కాలికంగా ఉపసంహరించుకున్నట్లు డెన్మార్క్ సంస్థ వెల్లడించింది.

అయితే బీచ్ లో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు కొంత సమయం కావాల్సి ఉంది. సందర్శకుల భద్రత, ట్రాఫిక్ నిర్వహణను మెరుగుపరిచేందుకు కొత్త పార్కింగ్ స్థలాలు, మెరైన్, లాండ్ & ఆర్డర్ పోలీసుల నియామకం, సీసీటీవీ కెమెరాల ఏర్పాటు, అధునాతన విద్యుత్ దీపాలు ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే అధికారులు చర్యలు ప్రారంభించారు. ఇక ముఖ్యంగా పర్యాటకులు కంప్లైంట్ లో చెప్పిన కుక్కల నియంత్రణ, ఆహార వ్యర్ధాల నిర్వహణకు విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఇప్పటికే ప్రత్యేక చర్యలకు ఉపక్రమించింది. ఈ పనులన్నీ రెండు, మూడు రోజుల్లో పూర్తయ్యే అవకాశం ఉన్నందున మార్చి 4న జరగబోయే సేఫ్టీ ఆడిట్ అనంతరం బ్లూ ఫ్లాగ్ స్టేటస్ తిరిగి పొందే అవకాశం ఉంది.

సినిమా

Pawan Kalyan: అభిమాని గురించి పవన్ భావోద్వేగ పోస్ట్..! బండ్ల గణేశ్...

Pawan Kalyan: తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లా హనుమకొండకు చెందిన 17ఏళ్ల నిరంజన్ ను నేటి ఉదయం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కలుసుకున్న...

Pawan Kalyan: ‘పవన్ కల్యాణ్’ను కలవాలి..! బాలుడి కోరిక నెరవేర్చిన పవర్...

Pawan Kalyan: పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈరోజు ఉదయం వరంగల్ జిల్లా హనుమకొండ విచ్చేశారు. స్థానికంగా నివసించే పవన్ కల్యాణ్...

పర్సంటేజ్ సబ్ కమిటీ నుంచి సురేష్ బాబు, దిల్ రాజు తప్పుకోవాలి:...

తెలుగు సినీ పరిశ్రమలో థియేటర్లలో పర్సంటేజ్ విధానం అమలుపై జరుగుతున్న చర్చల నేపథ్యంలో సీనియర్ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ నట్టి కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు....

రామ్ చరణ్-ఎన్టీఆర్ మధ్య దూరం పెరిగిందా? ఈ ఉదాహరణలే చర్చకు కారణం!

'RRR’ సమయంలో రామ్ చరణ్, జూ.ఎన్టీఆర్ మధ్య ఉన్న స్నేహం, బాండింగ్, బ్రదర్‌హుడ్ గురించి ఇద్దరూ చాలా సందర్భాల్లో మాట్లాడారు. ముఖ్యంగా ఎన్టీఆర్ అయితే రామ్...

ఒకే ఏడాదిలో రూ.300 కోట్ల మైలురాయి.. బాక్సాఫీస్ చరిత్రలో చిరంజీవి–రామ్ చరణ్...

బాక్సాఫీస్ చరిత్రలో కలెక్షన్ల గురించి మాట్లాడితే మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పేర్లు మరోసారి ప్రత్యేకంగా నిలిచే పరిస్థితి కనిపిస్తోంది. ఒకే...

రాజకీయం

సాయికృష్ణ కేసులో సీఎం సీరియస్.. సీఐ సస్పెన్షన్‌కు ఆదేశం

సాయికృష్ణ అదృశ్యం ఘటనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది. సింగపూర్ పర్యటన ముగించుకుని సచివాలయానికి చేరుకున్న వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు పోలీసు ఉన్నతాధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం...

మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌కి పశ్చాత్తాపమెందుకు కలగలేదు.?

రాజకీయ నాయకులన్నాక దిగజారిపోవాలా .. దిగజారుడు మాటలే మాట్లాడాలా ..   ఏమో, అంతేనేమో.! చెల్లెలు వైఎస్ షర్మిల కట్టుకున్న చీర రంగు మీద వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గతంలో చేసిన  వ్యాఖ్యల్ని...

సీఎం ఇచ్చిన మాట.. సత్యనారాయణ ఇంటి కలకు శ్రీకారం

పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలోని కామధేనువులంక గ్రామానికి చెందిన సత్యనారాయణకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ అమలు దిశగా అడుగులు పడ్డాయి. సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చిన ఒక సాధారణ...

భద్రకాళి అమ్మవారి ఆలయంలో నిరంజన్ కోసం పవన్ ప్రత్యేక పూజలు

అరుదైన జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్న తన అభిమాని నిరంజన్ ఆరోగ్యం కోసం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వరంగల్‌లోని శ్రీ భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అభిమాని ఆరోగ్యం...

మంగళగిరిలో అభివృద్ధి వేగం.. ఒకేరోజు నాలుగు కీలక ప్రాజెక్టులకు లోకేష్ శ్రీకారం

మంగళగిరి నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు మరింత వేగం పుంజుకున్నాయి. విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో ఒకేరోజు నాలుగు కీలక మౌలిక వసతుల ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయి. కేంద్ర సహాయ మంత్రి...

ఎక్కువ చదివినవి

సేన ప్రస్థానం.. జాతీయ సమైక్యత కోసం: ఢిల్లీలో జనసేన కీలక సమావేశం

జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ సోమవారం దేశ రాజధాని ఢిల్లీలో పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. "సేన ప్రస్థానం... జాతీయ...

పెద్ది దూకుడు కొనసాగుతోంది.. 11వ రోజు ఆల్‌టైమ్ టాప్-6లో ఎంట్రీ!

రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. విడుదలైన 11వ రోజు ఏపీ-తెలంగాణలో రూ.4.67 కోట్ల షేర్ వసూలు చేసి...

నిరంజన్ ధైర్యం నన్ను కదిలించింది: పవన్ కళ్యాణ్

అరుదైన వ్యాధితో పోరాడుతున్న హనుమకొండ యువకుడు నిరంజన్‌ను పరామర్శించిన అనంతరం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు భావోద్వేగానికి గురిచేస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం నిరంజన్ తనను కలవాలనే ఆకాంక్షను వ్యక్తం చేసిన వీడియోను...

వెన్నుపోటు ఎవరు చేశారు?.. వైసీపీపై అప్పసాని రాజేష్ విమర్శలు

ఏపీలో ఎన్‌డిఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తైన సందర్భంగా నిర్వహిస్తున్న కార్యక్రమాల నేపథ్యంలో వైసీపీపై,  తెలుగుదేశం  పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అప్పసాని రాజేష్ తీవ్ర విమర్శలు చేశారు. ‘రెండేళ్ల నమ్మకం,...

పర్సంటేజ్ సబ్ కమిటీ నుంచి సురేష్ బాబు, దిల్ రాజు తప్పుకోవాలి: నట్టి కుమార్

తెలుగు సినీ పరిశ్రమలో థియేటర్లలో పర్సంటేజ్ విధానం అమలుపై జరుగుతున్న చర్చల నేపథ్యంలో సీనియర్ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ నట్టి కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. పర్సంటేజ్ విధానంపై నిర్ణయాలు తీసుకునే సబ్...