Switch to English

సమ్మర్లో హీటెక్కిస్తున్న వర్మ – మియా మాల్కోవా ‘క్లైమాక్స్’ టీజర్

సెన్సేషనల్ చిత్రాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎప్పటికప్పుడు మోస్ట్ కాంట్రవర్షియల్ సినిమాలతో ప్రేక్షకులని ఎగ్జైట్ చేస్తూనే ఉంటాడు. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నప్పటికీ టీజర్స్ అండ్ ట్రైలర్స్ మాత్రం టాక్ అఫ్ ది టౌన్ అయ్యేలా చూసుకుంటాడు వర్మ. గతంలో పోర్న్ స్టార్ మియా మాల్కోవా తో కలిసి ‘గాడ్ సెక్స్ అండ్ ట్రూత్’ అనే డిజిటల్ సినిమాతో వరల్డ్ వైడ్ సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే.

రామ్ గోపాల్ వర్మ మరోసారి మియా మాల్కోవా ముఖ్య పాత్రలో ‘క్లైమాక్స్’ అనే సినిమాని రూపొందించారు.. ఈ లాక్ డౌన్ టైంలో మియా మాల్కోవా అండ్ రామ్ గోపాల్ వర్మ కలిసి ఇస్తున్న గిఫ్ట్ అంటూ ‘క్లైమాక్స్’ చిత్ర టీజర్ ని రిలీజ్ చేశారు. ఈ సమ్మర్ లో మరింత హీట్ పుట్టించేలా ఉన్న ఈ టీజర్ చివర్లో మే 18వ తేదీ ఉదయం 9:30నిమిషాలకు ట్రైలర్ రిలీజ్ చేస్తున్నామని అనౌన్స్ చేయడం కొసమెరుపు. మరి ఈ సినిమా ఎన్ని కాంట్రవర్సీస్ చేస్తుందో చూడాలి.

సినిమా

ఎట్టకేలకు తిరుమలేషుడి దర్శన భాగ్యం

కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్‌ డౌన్‌ కారణంగా దేశ వ్యాప్తంగా అన్ని దేవాలయాల్లోకి భక్తులను అనుమతించని విషయం తెల్సిందే....

ప్రభాస్‌20 ఫస్ట్‌లుక్‌కు అంతా రెడీ

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ సాహో చిత్రం విడుదలకు ముందు ప్రారంభం అయిన రాధాకృష్ణ మూవీ ఇంకా విడుదల కాలేదు. విడుదల సంగతి అలా ఉంచి...

కోటీశ్వరులు అయిన ఈ స్టార్స్‌ ఫస్ట్‌ రెమ్యూనరేషన్‌ ఎంతో తెలుసా?

ప్రస్తుతం సినిమాల్లో నటిస్తూ కోట్లు సంపాదిస్తున్న స్టార్స్‌ ఒకప్పుడు కనీసం తిండికి కూడా ఇబ్బందులు పడ్డ సందర్బాలు చాలానే ఉన్నాయి. వాటిని ఆయా స్టార్స్‌ చెబుతున్న...

గోపీచంద్, అనుష్క ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ!

తెలుగు సినిమాల్లో కొన్ని జంటలను చూడగానే చూడముచ్చటగా భలే ఉన్నారే అనిపిస్తుంది. అలాంటి జంటల్లో ఒకటి గోపీచంద్, అనుష్కలది. ఇద్దరూ హైట్ విషయంలో కానీ వెయిట్...

రచయితపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు

ఎస్సీ ఎస్టీలను కించపర్చే విధంగా ప్రముఖ రచయిత జొన్నవిత్తుల రాసిన పద్యం ఉంది అంటూ దళిత సంఘాల నేతలు మండి పడుతున్నారు. మడి కట్టుకుని ఉండటం...

రాజకీయం

ఫ్లాష్ న్యూస్: శ్రీశైలం మల్లన్న అక్రమార్కులను పట్టేసిన పోలీసులు

ఏపీలోని ప్రముఖ శైవ క్షేత్రం అయిన శ్రీశైలం మల్లన్న ఆలయంలో అధికారులు మరియు ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు కుమ్మక్కు అయ్యి స్వామి వారి ఆదాయంను భారీగా దోచుకున్నారు అంటూ కొన్ని రోజుల క్రితం...

మద్యం అక్రమ రవాణాతో వారికి సైడ్ బిజినెస్

ఏపీలో దొరికే మద్యం బ్రాండ్లలో ఎక్కువగా పేరున్నవి లేకపోవడంతో తెలంగాణలో దొరికే మద్యానికి ఫుల్ డిమాండ్ ఏర్పడింది. దీంతో అక్రమ మద్యం తరలింపు ఎక్కువవుతోంది. తెలంగాణ నుంచి తెచ్చే ఒక్కో ఫుల్‌ బాటిల్‌ను...

రామాయణాన్ని వక్రీకరించారంటూ టీటీడీపై విమర్శలు

హిందువుల మనోభావాలకు టీటీడీ లాంటి ధార్మిక సంస్థ చాలా జాగ్రత్రగా ఉండాలి. టీటీడీ నుంచి వచ్చే సప్తగిరి మాసపత్రికలో జరిగిన పొరపాటు ఇప్పుడు టీటీడీని వివాదాల్లోకి నెడుతోంది. టీటీడీ నుంచి ప్రతి నెలా...

మీడియాకి అలర్ట్: మీడియాపై కేసులు పెట్టే టీంని రంగంలోకి దింపిన వైసీపీ వైసీపీ

ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరాధారమైన, వాస్తవ విరుద్ధమైన, తప్పుడు కథనాలు ప్రచురించినా.. ప్రసారం చేసినా సదరు మీడియా సంస్థలపై కేసులు పెట్టే అధికారాన్ని ఆయా శాఖల అధిపతులకు కట్టబెడుతూ జగన్ సర్కారు జీవో నెం.2430...

ఏపీలో తెరపైకి కొత్త ఎస్ఈసీ?

ఏపీలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామక వ్యవహారం కొత్త మలుపులు తిరుగుతోంది. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎస్ఈసీగా నియమించకూడదనే రీతిలో రాష్ట్ర ప్రభుత్వం సాగుతోంది. హైకోర్టు తీర్పును సవాల్...

ఎక్కువ చదివినవి

మద్యం అక్రమ రవాణాతో వారికి సైడ్ బిజినెస్

ఏపీలో దొరికే మద్యం బ్రాండ్లలో ఎక్కువగా పేరున్నవి లేకపోవడంతో తెలంగాణలో దొరికే మద్యానికి ఫుల్ డిమాండ్ ఏర్పడింది. దీంతో అక్రమ మద్యం తరలింపు ఎక్కువవుతోంది. తెలంగాణ నుంచి తెచ్చే ఒక్కో ఫుల్‌ బాటిల్‌ను...

క్రైమ్ న్యూస్: 9 ఏళ్ళ బాలికపై 14 ఏళ్ళ బాలుడి అఘాయిత్యం.. ప్రతిఘటించడంతో ఏం చేశాడంటే

సినిమాల ప్రభావమో లేదా సోషల్‌ మీడియా ప్రభావమో కాని 15 యేళ్లు కూడా నిండకుండానే అబ్బాయిలు అత్యంత కఠినంగా నీచంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా తమిళనాడుకు చెందిన 14 ఏళ్ల బాలుడు తాను చదువుకునే...

మహేష్ బాబు ‘టాటూ’కి రీజన్ ఏంటో తెలుసా??

దాదాపు 5 నెలల తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు మే 31న కృష్ణ గారి పుట్టిన రోజున తన తదుపరి సినిమా 'సర్కారు వారి పాట' సినిమాని అనౌన్స్ చేయడమే కాకుండా...

ప్రపంచ అత్యంత వయో వృద్దుడు మృతి

ప్రపంచంలోనే అతి పెద్ద వయసు వ్యక్తిగా బాబ్‌ వెయిటన్‌ రికార్డు సాధించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జపాన్‌కు చెందిన చిటెట్సు మృతి చెందడటంతో అత్యంత వృద్దుడిగా అధిక వయసు కలిగిన వ్యక్తిగా బాబ్స్‌...

అమెరికాలో ఆగని నిరసనలు.. పోలీస్ స్టేషన్ కు నిప్పు

అమెరికాలో జాతి విద్వేషాలు రగులుకున్నాయి. మూడు రోజులుగా అమెరికాలో జాతి వివక్షకు వ్యతిరేకంగా నిరసనలు జరుగుతూనే ఉన్నాయి. ఇందులో భాగంగా కొందరు నిరసనకారులు మినిపోలిస్ స్టేషన్ ను ముట్టడించి నిప్పు పెట్టారు. మూడు...