Switch to English

‘కమ్మ రాజ్యంలో’ కేఏ పాల్‌కి పనేంటి.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

89,180FansLike
57,764FollowersFollow

కె.ఎ.పాల్‌ అంటే, తెలుగు రాష్ట్రాల్లో ఎవరికీ ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ది మోస్ట్‌ పాపులర్‌ సెలబ్రిటీగా కిలారి ఆనంద్‌ పాల్‌ అందరికీ సుపరిచితుడు. ఇప్పుడంటే కామెడీ అయిపోయాడుగానీ, ఒకప్పుడు క్రైస్తవ మత ప్రదోభదకుడిగా ఈయన సాధించిన పేరు ప్రఖ్యాతులు అన్నీ ఇన్నీ కావు. తెలుగు నేల మీదనే కాదు, కేఏ పాల్‌ పేరు ప్రఖ్యాతులు దేశమంతటా ఆ మాటకొస్తే ప్రపంచమంతటా విస్తరించాయి.

ఏమయ్యిందోగానీ, అనూహ్యంగా కేఏ పాల్‌ జస్ట్‌ ఓ గల్లీ లీడర్‌గా మారిపోయాడు. ఇదంతా ఆయన స్వయంకృతాపరాధమే. సోదరుడి మిస్టరీ డెత్‌ దగ్గర్నుంచి, ఆయన సంపాదించుకున్న ఆస్తులు వివాదాల్లోకెక్కడం సహా చాలా వ్యవహారాలు నడిచాయి. 2009లో ఓసారి, 2019లో ఓ సారి రాజకీయ తెరపై హల్‌చల్‌ చేసిన కేఏ పాల్‌, తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు బోల్డంత వినోదాన్ని పండించాడు. ఈ పాల్‌, ఇప్పుడు ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమాతో హల్‌చల్‌ చేయబోతున్నాడు.

అయితే, ఈ సినిమాలో ఆయన నటించడంలేదు.. ఆయన పాత్ర మాత్రం సినిమాలో వుంటుంది. దీనికి సంబంధించి వర్మ రేపు ఓ పాట విడుదల చేయబోతున్నాడట. కేఏ పాల్‌ – వర్మ మధ్య డిఫరెంట్‌ బాల్‌ గేమ్‌ నడిచింది ఆ మధ్య. వర్మ తన కాళ్ళు మొక్కాడని పాల్‌.. కాదు కాదు, తన వద్దకు సినిమా తీయాలని పాల్‌ వచ్చాడని వర్మ.. ఏవేవో చెప్పారు ఎన్నికల సమయంలో.

అన్నట్టు, ఎవర్నో పాపులర్‌ చేయడానికి ‘క్రైస్తవ’ మత ప్రచార వేదికలపై కిలారి ఆనంద్‌ పాల్‌ ఇమేజ్‌ని తగ్గించేశారనే అభిప్రాయం తెలుగునాట బలంగా వుందండోయ్‌. ఆ కథా కమామిషు ఏమైనా వర్మ, తన ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమాలో చూపించగలడా? వేచి చూడాలిక.

2 COMMENTS

సినిమా

సోగ్గాడు శోభన్ బాబు అవార్డ్‌కు సిద్దు జొన్నలగడ్డ ఎంపిక

నటభూషణ శోభన్ బాబు భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆయన నటించిన చిత్రాలు, ఆయన వ్యక్తిత్వం ప్రేక్షకుల హృదయాల్లో ఇప్పటికీ చెరగని ముద్రగా నిలిచాయి. శోభన్...

సంక్రాంతికి ‘మిరాకిల్’ ఫస్ట్ లుక్… ఆసక్తి పెంచుతున్న యాక్షన్ ఎంటర్టైనర్

సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ప్రేక్షకులకు ఓ కొత్త యాక్షన్ ఎంటర్టైనర్ నుంచి ప్రత్యేక కానుక రాబోతోంది. ప్రభాస్ నిమ్మల దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘మిరాకిల్’...

బడ్జెట్ బ్రేక్‌తో బ్రేక్ పడిన NBK111?

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న అత్యంత ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ NBK111 ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ఈ సినిమా, అనూహ్యంగా...

‘సుమతీ శతకం’ నుంచి ‘ఎక్కడే ఎక్కడే’ మెలోడి విడుదల…

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మలపాటి నిర్మాతగా, ఎంఎం నాయుడు రచన–దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా తెలుగు చిత్రం ‘సుమతీ శతకం’. అమర్దీప్ చౌదరి,...

‘వెంకీ పింకీ జంప్’ ఆడియో రిలీజ్…

 విక్రమ్, రమ్య హీరోహీరోయిన్లుగా నటిస్తున్న యూత్‌ఫుల్ రొమాంటిక్ లవ్ స్టోరీ ‘వెంకీ పింకీ జంప్’ సినిమా ఆడియో విడుదల ఘనంగా జరిగింది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర...

రాజకీయం

వాటర్‌ పాలిటిక్స్‌లో రాజకీయ ఆరోపణలు.. ఏపీపై ప్రభావం?

ఆంధ్రప్రదేశ్‌–తెలంగాణ రాజకీయాల్లో నీటి అంశం మరోసారి కేంద్రబిందువుగా మారింది. ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్‌, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ మధ్య సన్నిహిత రాజకీయ అవగాహన ఉందన్న ఆరోపణలు మళ్లీ తెరపైకి...

పీపీపీపై కేంద్రం మరో లేఖ.. రాష్ట్ర వైద్య రంగానికి కీలక దిశానిర్దేశం

వైద్య సేవల డిమాండ్‌–లభ్యత మధ్య ఉన్న గ్యాప్‌ను పూరించేందుకు పబ్లిక్–ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (పీపీపీ) విధానాన్ని మరింత విస్తృతంగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి మరోసారి స్పష్టమైన సూచనలు చేసింది. ఈ మేరకు...

నారావారిపల్లెలో 81వ రోజు ప్రజాదర్బార్: లోకేష్ వద్దకు వెల్లువెత్తిన వినతులు

తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లెలోని తన నివాసంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ 81వ రోజు ప్రజాదర్బార్‌ను నిర్వహించారు. భోగి పర్వదినాన్ని పురస్కరించుకుని చుట్టుపక్కల గ్రామాలు, మండలాల నుంచి...

NTV కేసు మలుపు: ఇన్ పుట్ ఎడిటర్, ఇద్దరు రిపోర్టర్ల అరెస్ట్

తెలంగాణలో మీడియా స్వేచ్ఛ, ప్రభుత్వ చర్యలపై మరోసారి చర్చకు దారితీసే ఘటన చోటుచేసుకుంది. మహిళా ఐఏఎస్ అధికారి మరియు ఓ మంత్రి వ్యవహారంపై ప్రసారమైన వార్తకు సంబంధించి NTV న్యూస్ ఛానల్‌పై కఠిన...

వైసీపీ సంక్రాంతి సంబరాలు… వైఎస్ జగన్ గారు ఎక్కడ?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు తమ తమ నియోజకవర్గాల్లో సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రజలతో మమేకమవుతూ పండుగ వాతావరణాన్ని పంచుకోవడం రాజకీయ నాయకుల పరంగా సహజమే. ఈ నేపథ్యంలో...

ఎక్కువ చదివినవి

తెలంగాణలో ఎన్నికల సమరానికి జనసేన సిద్ధం

తెలంగాణ రాజకీయాల్లో జనసేన పార్టీ కీలక అడుగు వేయడానికి సిద్ధమవుతోంది. రాబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) ఎన్నికలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా జరగనున్న అన్ని మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలని జనసేన...

Daily Horoscope: ఆర్థిక లాభాలు మేషానికి, ఉద్యోగంలో కొత్త అవకాశాలు కన్యకు

జనవరి 12, 2026 సోమవారం రాశిఫలాలు మేషం (Aries): ఈ రోజు మీకు ఆర్థిక విషయాల్లో లాభ సూచనలు కనిపిస్తాయి. గతంలో చేసిన ప్రయత్నాలకు ఫలితం దక్కుతుంది. కుటుంబ సభ్యులతో చర్చలు అనుకూలంగా సాగుతాయి....

బడ్జెట్ బ్రేక్‌తో బ్రేక్ పడిన NBK111?

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న అత్యంత ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ NBK111 ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ఈ సినిమా, అనూహ్యంగా తాత్కాలిక విరామంలోకి వెళ్లినట్లు ఫిల్మ్ నగర్...

గిరి గ్రామాల అభివృద్ధిపై కూటమి ఫోకస్

గిరిజనాభివృద్ధి, గిరి ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన విషయంలో కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు సాగుతోందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. రహదారి సౌకర్యం లేని గిరిశిఖర గ్రామాలను అభివృద్ధి...

MSG: చిరంజీవి సినిమాకి ‘లీగల్ షీల్డ్’.. ఫేక్, నెగటివ్ రివ్యూలకు చెక్

MSG: ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా విషయంలో డిజిటల్ మిస్ యూజ్ కు అడ్డుకట్ట వేసేలా కీలక అడుగు పడింది. సినిమా ఏదైనా కొందరు కావాలనే నెగటివ్ రివ్యూలు, ఆటోమేటెడ్ బాట్ల...