Switch to English

హెల్త్ డైరక్టర్ సార్.. ‘కేసీఆర్, జగన్ లపై కేసులు పెడతారా’?: ఆర్జీవీ

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,478FansLike
57,764FollowersFollow

దేశంలో మూడో వేవ్‌ తీవ్రతపై ప్రముఖ కెమికల్ ఇంజినీర్ పరుచూరి మల్లిక్ ఓ చానెల్ లో చేసిన వ్యాఖ్యలు ఇటివల వైరల్ అయ్యాయి. ఆయన్ను ఫిల్మ్ డైరక్టర్ ఆర్జీవీ కూడా ఇంటర్వ్యూ చేశారు. మల్లిక్ వ్యాఖ్యలపై తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు తీవ్రంగా ఖండించారు. మల్లిక్ అవాస్తవాలు చెప్తున్నారని.. ప్రజల్లో భయం కల్పిస్తున్నాయన్నారు. వైరస్ గురంచి ఇంత ఖచ్చితంగా చెప్తున్నారంటే.. వైరస్ తయారీలో ఆయన పాత్ర కూడా ఉందేమో.. అని వ్యాఖ్యానించారు. మల్లిక్‌పై సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్‌లో ఎపిడెమిక్ డిసీజ్ యాక్ట్ కింద కేసు కూడా పెట్టారు హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు వ్యాఖ్యలపై ఆర్జీవీ స్పందిస్తూ ప్రశ్నలతో వరుస ట్వీట్లు చేశారు.

‘పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ గారూ.. మీరు పరుచూరి మల్లిక్ క్రైమ్ గురించి మాట్లాడుతుంటే నాకు కొన్ని డౌట్లు వస్తున్నాయి. మూడో వేవ్ గురించి ఆయన మాటలు తప్పంటున్నారు. అవి జరగనప్పుడే కదా అబద్ధమని తేలేది. రెండో వేవ్ గురించి మీకు, మీ నిపుణులకు తెలియదా? థర్డ్ వేవ్ గురించి మల్లిక్ చెప్పింది తప్పైతే.. సెకండ్ వేవ్ గురించి మీరు చెప్పినవి కూడా తప్పులయ్యాయి. మరి మీ ఎక్స్‌పర్ట్స్‌ని ఏం చేయాలి? మల్లిక్ ఎవరో నాకు తెలియదు. కానీ.. ఎందరో నిపుణులు తమ అంచనాలు చెప్తుంటే.. ప్రజలు మల్లిక్‌ వ్యాఖ్యలనే చూశారు. ఇది మీ నిపుణుల ఫెయిల్యూర్ కాదా?’

‘మొదటి వేవ్ సమయంలో.. కరోనా అసలు రాదని అసెంబ్లీలో చెప్పిన కేసీఆర్.. బ్లీచింగ్ పౌడర్ చల్లితే వైరస్ పోతుందన్న జగన్లను ఏం చేయాలి సార్? ఆక్సీజన్ అందక.. పడకలు లేక ఎందరో మరణించారు. ఈ ఫెయిల్యూర్స్ కి ఏ చట్టం వాడతారు సార్?’ అని ప్రశ్నించారు. అధికారులు యశోద, అపోలో ఆస్పత్రులకే ఎందుకు వెళ్తున్నారో? గాంధీకి ఎందుకు వెళ్లట్లేదో? చెప్పగలరా? మీరు నాపై ఎఫ్ఐఆర్ ఫైల్ చేయించడంలో బిజీగా లేకుంటే నా ప్రశ్నల్లో కొన్నింటికైనా సమాధానం చెప్తారని ఆశిస్తున్నా..!’ అని వర్మ ప్రశ్నించారు.

8 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr: ఎన్టీఆర్ తో ఊర్వశి రౌతేలా సెల్ఫీ..! సారీ చెప్పిన నటి.....

Jr.Ntr: యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr.Ntr) బాలీవుడ్ (Bollywood) లోకి అడుగు పెడుతున్న సంగతి తెలిసిందే. హృతిక్ రోషన్ తో కలిసి వార్-2 (War 2)...

Pushpa 2: ‘పుష్ప-2’పై బాలీవుడ్ దర్శకుడి కామెంట్స్..! నెట్టింట వైరల్

Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా తెరకెక్కుతున్న సినిమా పుష్ప ది రూల్ (పుష్ప-2). (Pushpa 2) సుకుమార్ (Sukumar)...

Tollywood: టాలీవుడ్ లో కలకలం.. కిడ్నాప్ కేసులో ప్రముఖ నిర్మాత..!

Tollywood: జూబ్లీహిల్స్ లోని క్రియా హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ కు సంబంధించి కిడ్నాప్, షేర్ల బదలాయింపు కేసులో ప్రముఖ సినీ నిర్మాత నవీన్ యర్నేని...

Solo Boy: బిగ్ బాస్-7 కంటెస్టెంట్ గౌతమ్ కృష్ణ హీరోగా ‘సోలో...

Solo Boy: బిగ్ బాస్-7 కంటెస్టెంట్ గౌతమ్ కృష్ణ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘సోలో బాయ్’ (Solo Boy). ఈరోజు హీరో గౌతమ్ కృష్ణ (Gautham...

Love Guru: ‘లవ్ గురు’ చూడండి.. ఫ్యామిలీ ట్రిప్ వెళ్లండి..! చిత్ర...

Love Guru: విజయ్ ఆంటోనీ (Vijay Anthony)- మృణాళిని రవి హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన "లవ్ గురు" (Love Guru) సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ...

రాజకీయం

‘గులక రాయి’ ఘటనలో సమాచారమిస్తే రెండు లక్షల బహుమతి.!

ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖ, రెండు లక్షల రూపాయల నజరానా ప్రకటించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరంలో జరిగిన దాడికి సంబంధించి సరైన సమాచారం ఇచ్చినవారికి ఈ...

‘గులక రాయి’పై పవన్ కళ్యాణ్ ట్వీట్: అక్షర సత్యం.!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, విజయవాడ నగరం నడిబొడ్డున ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద జరిగిన ‘గులక రాయి’ ఘటనపై ఆసక్తికరమైన ట్వీట్ వేశారు. ఆసక్తికరమైన అనడం...

నిజమా.? నాటకమా.? వైఎస్ జగన్ ‘గులక రాయి’పై జనసేనాని సెటైర్.!

అరరె.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద హత్యాయత్నం జరిగిందే.! వైసీపీ ఇలా ఎంత గింజుకున్నా, ప్రజల్లో సింపతీ అనేది మచ్చుకి కూడా కనిపించలేదు. విజయవాడ నగరం నడిబొడ్డున, కట్టు దిట్టమైన భద్రతా...

CM Jagan: సీఎం పై దాడి వివరాలిస్తే క్యాష్ ప్రైజ్.. బెజవాడ పోలీసుల ప్రకటన

CM Jagan: ఎన్నికల పర్యటనలో ఉండగా సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan mohan reddy) పై జరిగిన రాళ్ల దాడి కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఎడమ కంటి పై...

పవన్ కళ్యాణ్ ఆవేశంలో నిజాయితీ, ఆవేదన మీకెప్పుడర్థమవుతుంది.?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నిన్న తెనాలిలో ‘వారాహి యాత్ర’ నిర్వహించారు. జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్‌కి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో జనసేన అధినేత...

ఎక్కువ చదివినవి

వాలంటీర్లంటే వైసీపీకి బానిసలా.?

‘వాలంటీర్లంతా మూకుమ్మడి రాజీనామా చేయాలి.. వైసీపీ గెలుపు కోసం పని చేయాలి..’ అంటూ వైసీపీ నేతలు అల్టిమేటం జారీ చేస్తున్నారు. వాలంటీర్లంటే ఎవరు.? వైసీపీ కార్యకర్తలే కదా.! ఇది వైసీపీ గత కొంతకాలంగా...

ఎన్నికల సిత్రం: ప్రజాస్వామ్యంలోనూ వీళ్ళంతా ‘రాజు’లే.!

జనాభా ప్రాతిపదికన ఆయా సామాజిక వర్గాలకు చట్ట సభల్లో సీట్లు దక్కడం సాధ్యమేనా.? అంటే, దళితులకు తప్ప, ఇంకెవరికీ అది సాధ్యం కాని వ్యవహారంలా మారింది. చట్ట సభల్లో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్...

Family Star: ‘ఫ్యామిలీ స్టార్’ కు ఫ్యామిలీ ఆడియన్స్.. కలిసొచ్చిన సెలవులు

Family Star: విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)-మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) జంటగా నటించిన ‘ఫ్యామిలీ స్టార్’ (Family Star) సినిమా సక్సెస్ ఫుల్ గా ధియేటర్లలో రన్ అవుతోంది. సినిమాకు ఏపీ,...

Ram Charan: ‘డాక్టర్ రామ్ చరణ్’.. వేల్స్ యూనివర్శిటీ అరుదైన గౌరవం

Ram Charan: మెగా పవర్ స్టార్ నుంచి గ్లోబల్ స్టార్ స్థాయికి ఎదిగిన రామ్ చరణ్ (Ram Charan) ఇప్పుడు మరో అరుదైన గౌరవం అందుకున్నారు. ‘డాక్టర్’ రామ్ చరణ్ అయ్యారు. చెన్నైకి...

Tollywood: టాలీవుడ్ లో కలకలం.. కిడ్నాప్ కేసులో ప్రముఖ నిర్మాత..!

Tollywood: జూబ్లీహిల్స్ లోని క్రియా హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ కు సంబంధించి కిడ్నాప్, షేర్ల బదలాయింపు కేసులో ప్రముఖ సినీ నిర్మాత నవీన్ యర్నేని (Naveen Yerneni) పేరు వెలుగులోకి వచ్చింది....