తెలుగుతో పాటు తమిళంలో హీరోయిన్ గా చాలా సినిమాల్లో నటించిన ముద్దుగుమ్మ రెజీనా. ఈ అమ్మడు ప్రస్తుతం పెద్దగా ఆఫర్లు లేకపోవడం తో వెబ్ సిరీస్ లకు కూడా ఒకే చెప్తోంది. విలక్షణ పాత్రలు చేసేందుకు ఆసక్తి చూపుతున్న ఈ అమ్మడు తాజాగా ఒక షార్ట్ ఫిల్మ్ లో నటించిందట.
తమిళ స్టార్ హీరోగా ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తున్న విజయ్ సేతుపతి తో కలిసి ఒక షార్ట్ ఫిల్మ్ లో నటించింది. ఆ షార్ట్ ఫిల్మ్ ను లాక్ డౌన్ లో తెరకెక్కించారట. ఆ షార్ట్ ఫిల్మ్ ఎలా తెరకెక్కించారు ఏ నేపథ్యంలో ఆ సినిమా ఉంటుంది అనేది త్వరలో క్లారిటీ ఇవ్వబోతున్నట్లుగా రెజీనా పేర్కొంది.
610446 596211Fantastic support from this blog! Thanks alot for the info I necessary 871936
642982 653809Hey there! Someone in my Myspace group shared this web site with us so I came to take a look. Im surely enjoying the info. Im bookmarking and will probably be tweeting this to my followers! Excellent blog and outstanding style and style. 794714
428949 821069Cool post thanks! We think your articles are great and hope far more soon. We enjoy anything to do with word games/word play. 412221
835441 621703I truly enjoy examining on this site , it has excellent content material . 885632
231968 739361Hey mate, .This was an exceptional post for such a hard topic to speak about. I appear forward to seeing numerous much more superb posts like this 1. Thanks 55556