రానా మిహికాల వివాహం నిన్న వైభవంగా జరిగింది. కరోనా కారణంగా అత్యంత సమీపస్తులకు మాత్రమే ఆహ్వానం అందింది. అతి తక్కువ మంది మాత్రమే ఈ వివాహానికి హాజరు అయ్యారు. ఈ విపత్కర పరిస్థితుల్లో పెళ్లికి ఎక్కువ మందిని పిలిచి వారిని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదని సురేష్ బాబు ఫ్యామిలీ భావించింది. అందుకే రానా వివాహంకు అతి తక్కువ మంది హాజరు అయ్యారు. అయితే రామ్ చరణ్ దంపతులు మరియు అల్లు అర్జున్ అవ్వగా ప్రభాస్ పెళ్లిలో కనిపించక పోవడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది.
బాహుబలి చిత్రంకు ముందు తర్వాత కూడా ప్రభాస్ మరియు రానాలు స్నేహితులు. ఇద్దరు కూడా రెగ్యులర్ గా టచ్ లో ఉంటారు. అయినా కూడా పెళ్లికి ప్రభాస్ ఎందుకు హాజరు కాలేదు అంటూ కొందరు అనుమానం వ్యక్తం చేస్తుండగా ఈ పరిస్థితుల్లో పెళ్లికి హాజరు కాకపోవడమే మంచిది అనే అభిప్రాయంతో ప్రభాస్ ఉన్నాడట. త్వరలో రానా మరియు మిహికతను ప్రత్యక్షంగా కలిసి వారికి శుభాకాంక్షలు చెప్పబోతున్నట్లుగా తెలుస్తోంది.
రానా మరియు మిహికల వివాహంను ప్రభాస్ తో పాటు ఇంకా చాలా మంది ప్రముఖులు స్నేహితులు లైవ్ చూసినట్లుగా చెబుతున్నారు. వర్చువల్ రియాల్టీ ద్వారా చుట్టు నలు వైపులా కనిపిచేలా కెమెరాలు ఏర్పాటు చేశారని తెలుస్తోంది. దీంతో రానా స్నేహితులు దేశ విదేశాల్లో ఉన్న వారు లైవ్ లో పెళ్లిని చూశారు. కరోనా లేకుండా ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది. అద్బుతమైన సెట్టింగ్స్ తో బాలీవుడ్.. కోలీవుడ్.. టాలీవుడ్ ఇలా అన్ని భాషల నుండి ప్రముఖులు హాజరు అయ్యే వారు. కాని కరోనా కారణంగా చివరకు ప్రభాస్ కూడా పెళ్లికి దూరంగా ఉండాల్సిన పరిస్థితి.
672585 817773I like the valuable info you supply inside your articles. Ill bookmark your blog and check again here regularly. Im quite certain Ill learn many new stuff correct here! Very good luck for the next! 418713
652883 195647Chaga mushroom tea leaf is thought-about any adverse health elixir at Spain, Siberia and a lot of n . Countries in europe sadly contains before you go ahead significantly avoidable the main limelight under western culture. Mushroom 189808
698885 336475Outstanding post, I conceive men and women should larn a lot from this weblog its quite user friendly . 698340
320622 220654Sounds like some thing a lot of baby boomers really should study. The feelings of neglect are there in several levels when a single is over the hill. 506633
835382 86538Hmm is anyone else experiencing problems with the images on this weblog loading? Im trying to discover out if its a dilemma on my finish or if it is the blog. Any responses would be greatly appreciated. 916422
266120 426562Really very good publish, thanks a good deal for sharing. Do you happen to have an RSS feed I can subscribe to? 344608
573479 997903I surely didnt know that. Learnt 1 thing new these days! Thanks for that. 463791