Switch to English

‘పుష్ప’ మహేష్‌ కాదనడానికి ప్రధాన కారణం ఇదేనా?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,513FansLike
57,764FollowersFollow

మహేష్‌బాబు 25వ చిత్రం మహర్షి పూర్తి అయిన వెంటనే సుకుమార్‌ దర్శకత్వంలో తన 26వ చిత్రంను చేయాల్సి ఉంది. ఇద్దరి మద్య దాదాపు ఆరు నెలల చర్చలు జరిగాయి. అదిగో ఇదిగో అంటూ సుకుమార్‌ను వెయిటింగ్‌లో పెట్టిన మహేష్‌బాబు చివరకు క్రియేటివ్‌ డిఫరెన్స్‌ వల్ల సుకుమార్‌తో సినిమా చేయలేక పోతున్నాను అంటూ సోషల్‌ మీడియా ద్వారా ప్రకటించాడు. ఆ ప్రకటన ముందు ఇద్దరి మద్య కాస్త వివాదం చోటు చేసుకుందని అంతా అనుకున్నారు. ఇంతకు మహేష్‌బాబు ఎందుకు సుకుమార్‌ మూవీని వద్దన్నాడు అనే విషయంపై క్లారిటీ ఇవ్వలేదు.

ఎట్టకేలకు ఆ విషయమై స్పష్టత వచ్చింది. అల్లు అర్జున్‌ 20వ చిత్రం ‘పుష్ప’ ఫస్ట్‌లుక్‌ రావడంతో మహేష్‌, సుకుమార్‌ల కాంబో మూవీ ఎందుకు సెట్స్‌ పైకి వెళ్లలేదు అనే విషయం అందరికి అర్థం అవుతుంది. మహేష్‌బాబును ప్రేక్షకులు ఎక్కువగా క్లాసీ లుక్‌లోనే చూడాలనుకుంటున్నారు.

మహేష్‌ లుక్‌ పరంగా ఏమాత్రం సాహసం చేసేందుకు సిద్దంగా లేడు. కాస్త అటు ఇటుగా కాస్ట్యూమ్స్‌ మారిస్తే మారుస్తాడేమో కాని లుక్‌ పరంగా అయితే అస్సలు కొత్తదనంను మహేష్‌ ప్రయత్నించడు.

పుష్ప చిత్రం కోసం బన్నీ ఎలా మారాడో ఫస్ట్‌లుక్‌లోనే చూశాం. అల్లు అర్జున్‌ లుక్‌ చూసిన తర్వాత ఇలా మహేష్‌బాబు ఉంటే ఎలా ఉంటాడు అనే చర్చ జరుగుతోంది. మహేష్‌ బాబును ఇలా మాస్‌ లుక్‌లో లారీ డ్రైవర్‌గా సుకుమార్‌ చూపించాలనుకుంటే ప్రేక్షకులు చూసేవారా అనే అనుమానం కలుగుతుంది. ఈ అనుమానం ముందు నుండే మహేష్‌బాబుకు కలగడం వల్ల ప్రయోగం వద్దనుకున్న మహేష్‌బాబు తన వల్ల కాదని ఇది చరణ్‌ లేదా బన్నీకి అయితే బాగుంటుందని అన్నాడట.

చరణ్‌ ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తి చూపించినా ఆర్‌ఆర్‌ఆర్‌ ప్రాజెక్ట్‌ చేతిలో ఉండటం వల్ల బన్నీకి వదిలేశాడు. బన్నీ పుష్పక్‌ నారాయణ్‌ పాత్రలో సరిగ్గా సెట్‌ అయ్యాడని ఫస్ట్‌లుక్‌తోనే క్లారిటీ వచ్చేసింది.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘టిల్లు స్క్వేర్‌’ లో కొత్త అందాలు చూడబోతున్నామా..!

సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొంది మంచి విజయాన్ని సొంతం చేసుకున్న డీజే టిల్లుకు సీక్వెల్‌ గా రూపొంది మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న...

బ్రేకింగ్ : యూఎస్ లో తెలుగు హీరోకి యాక్సిడెంట్‌

జాతిరత్నాలు సినిమాతో స్టార్‌ హీరోగా యూత్‌ లో మంచి క్రేజ్ ను దక్కించుకున్న నవీన్ పొలిశెట్టి ఆ మధ్య మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో...

Kalki 2898AD : ప్రభాస్ కి ఉన్నది ఒకే ఒక్క ఆప్షన్..!

Kalki 2898AD : యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ హీరోగా మహానటి దర్శకుడు నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న కల్కి 2898 ఏడీ సినిమా విడుదల...

Manchu Manoj: ‘చిరంజీవి-మోహన్ బాబు’ పై మంచు మనోజ్ సరదా కామెంట్స్

Manchu Manoj: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) జన్మదిన వేడుకల సందర్భంగా హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగిన కార్యక్రమంలో హీరో మంచు మనోజ్ (Manchu...

Game Changer: ‘గేమ్ చేంజర్’ స్పెషల్ అప్డేట్.. పూనకాలు తెప్పించిన దిల్...

Game Changer: దిగ్గజ దర్శకుడు శంకర్ (Shankar) దర్శకత్వంలో రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న సినిమా గేమ్ చేంజర్ (Game Changer). నేడు రామ్...

రాజకీయం

Tillu Square : ఫీల్ అయిన అనుపమ.. టిల్లు రిక్వెస్ట్

Tillu Square : డీజే టిల్లు కు సీక్వెల్ గా రూపొందిన టిల్లు స్క్వేర్ సినిమా రేపు విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. సినిమా విడుదల నేపథ్యంలో నిన్న రిలీజ్ ట్రైలర్ ను...

వైఎస్ జగన్ ‘మేం సిద్ధం’ యాత్ర.! తొలి రోజు అట్టర్ ఫ్లాప్ షో.!

ఏమయ్యింది.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి.? ‘సిద్ధం’ సభల కోసం 18 లక్షల మంది జనాన్ని రప్పించగలిగామని గొప్పలు చెప్పుకున్న వైసీపీ, అట్టహాసంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘మేం సిద్ధం’ బస్సు యాత్ర...

వైసీపీ ఎంపీ వంగా గీతకి ఎందుకింత ప్రజా తిరస్కారం.?

వంగా గీత.. వైసీపీ ఎంపీ.! ఆమె అనూహ్యంగా ఇప్పుడు అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. అదీ పిఠాపురం నియోజకవర్గం నుంచి. కాకినాడ ఎంపీగా పని చేస్తున్న వంగా గీత, అదే పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని...

కంటెయినర్ రాజకీయం.! అసలేం జరుగుతోంది.?

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసంలోకి ఓ అనుమానాస్పద కంటెయినర్ వెళ్ళిందిట.! అంతే అనుమానాస్పదంగా ఆ కంటెయినర్ తిరిగి వెనక్కి వచ్చిందట. వెళ్ళడానికీ, రావడానికీ మధ్యన ఏం జరిగింది.? అంటూ టీడీపీ...

Nara Lokesh: ‘సీఎం ఇంటికెళ్లిన కంటెయినర్ కథేంటి..’ లోకేశ్ ప్రశ్నలు

Nara Lokesh: సీఎం జగన్ (CM Jagan) ఇంటికి వెళ్లిన కంటెయనర్ అంశం ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టిస్తోంది. ఇది ఎన్నికల నిబంధనను ఉల్లంఘించడమేనంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ (Nara...

ఎక్కువ చదివినవి

Janasena: జనసేనలో నిరసనలు.. తిరుగుబాట్లు..

Janasena: జనసేన (Janasena)లో అంతర్గపోరు తప్పేలాలేదా అంటే ప్రస్తుత పరిణామాలు ఇవే సూచిస్తున్నాయి. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సీటు ఆశిస్తున్న జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్, స్థానిక కార్యకర్తలు, ఆయన మద్దతుదారులు...

డ్రగ్స్, గంజాయి, ఎర్ర చందనం.! మూడు రాజధానులంటే ఇవా.?

ఒకాయన వైసీపీ అంతర్జాతీయ అధికార ప్రతినిథినంటూ సోషల్ మీడియా వేదికగా సందడి చేస్తున్నాడు. యూ ట్యూబ్ ఛానల్ ద్వారా, భలే నవ్వులు పూయిస్తున్నాడు.! జస్ట్ నవ్వులే అనుకునేరు.. అందులో చాలా చాలా విషయం...

వైఎస్ జగన్ ‘మేం సిద్ధం’ యాత్ర.! తొలి రోజు అట్టర్ ఫ్లాప్ షో.!

ఏమయ్యింది.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి.? ‘సిద్ధం’ సభల కోసం 18 లక్షల మంది జనాన్ని రప్పించగలిగామని గొప్పలు చెప్పుకున్న వైసీపీ, అట్టహాసంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘మేం సిద్ధం’ బస్సు యాత్ర...

Ranbir Kapoor : ‘రామాయణం’ కోసం యానిమల్‌ ఏం చేస్తున్నాడంటే…!

Ranbir Kapoor బాలీవుడ్‌ ప్రేక్షకులతో పాటు అన్ని ఇండియన్‌ భాషల సినీ ప్రేక్షకులు నితీష్‌ తివారీ దర్శకత్వంలో రాబోతున్న రామాయణం సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. భారీ బడ్జెట్‌ తో...

పవన్ కళ్యాణ్ మీద విషం కక్కుతున్న ముద్రగడ.!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం విషం చిమ్ముతున్నారు. తన కుటుంబ సభ్యులపై చంద్రబాబు పోలీసుల ద్వారా దాడి చేయించారనీ, బూతులు తిట్టించారనీ ముద్రగడ పద్మనాభం ఆరోపిస్తున్నప్పుడు,...