Switch to English

ద్రౌపది పాత్రలో కనిపించనున్న రియా?

తెలుగులో తూనీగ తూనీగ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన రియా చక్రవర్తి, ఆ తర్వాత హిందీలో అడపాదడపా సినిమాలు చేసింది. ఈ భామ గతేడాది సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య వ్యవహారంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంది. డ్రగ్స్ కోణంలో విచారణ ఎదుర్కొని అరెస్టైన విషయం తెల్సిందే.

 

ఇప్పుడిప్పుడే ఈ కేసుల నుండి బయటపడి మళ్ళీ సినిమాల్లో నటిస్తోన్న రియాకు అద్భుతమైన ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ లో మహాభారతం ఆధారంగా ఒక చిత్రాన్ని రూపొందించనున్నారు. అత్యంత భారీ వ్యయంతో రూపొందనున్న ఈ సినిమాలో ద్రౌపది పాత్రలో నటించడానికి రియాను అప్రోచ్ అయ్యారు నిర్మాతలు.

 

అయితే రియా ఇంకా ఈ ప్రాజెక్టును సైన్ చేయలేదు. ఈ చిత్రం చర్చల దశలో మాత్రమే ఉంది. అమితాబ్ బచ్చన్, ఇమ్రాన్ హష్మీలతో ఆమె చేసిన చేహరే సినిమా కరోనా కారణంగా వాయిదా పడిన విషయం తెల్సిందే.

సినిమా

సమంత ‘సాకీ’ బిజినెస్‌ మరింత విస్తరణ

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ ఒక వైపు సినిమాల్లో నటిస్తూనే మరో వైపు వెబ్‌ సిరీస్ లు చేస్తూ బిజీగా ఉంది. ఇంతే కాకుండా మరో వైపు...

లాక్‌ డౌన్‌ ఎత్తివేత.. థియేటర్ల పరిస్థితి ఏంటీ?

తెలంగాణలో దశల వారిగా లాక్ డౌన్ ను సడలిస్తూ వచ్చారు. పరిస్థితులు చక్కబడటంతో పాటు కేసులు తగ్గడంతో పూర్తిగా లాక్‌ డౌన్ ను ఎత్తివేసే అవకాశం...

ఫ్యాన్‌ మీట్‌ ను వాయిదా వేసిన ప్రభాస్‌

బాహుబలితో పాన్‌ ఇండియా స్టార్‌ హీరోగా పేరు దక్కించుకున్న ప్రభాస్‌ ఆమద్య తన ఫ్యాన్స్ ను కలిసేందుకు ఒక కార్యక్రమంను ఏర్పాటు చేయాలని భావించాడు. దేశ...

పుష్ప తుది ఘట్టంకు ముహూర్తం ఫిక్స్‌

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్‌ దర్శకత్వం లో రూపొందుతున్న సినిమా పుష్ప. ఈ సినిమా రెండు పార్ట్‌ లు గా విడుదల కాబోతున్న విషయం తెల్సిందే....

‘హను మ్యాన్‌’ లో క్రాక్‌ లేడీ విలన్‌

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఇప్పటి వరకు వచ్చిన దాదాపు అన్ని సినిమాలు కూడా విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నాయి. చాలా యూనిక్ గా ఈయన సినిమా లను...

రాజకీయం

సీఎంకు రఘురామ మరో లేఖ.. మాటలు అదుపులో పెట్టాలి

ఏపీ సీఎం వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డికి వరుసగా రఘురామ కృష్ణ రాజు లేఖలు రాస్తున్నాడు. ఇప్పటికే ఎన్నికల్లో ఇచ్చిన పలు హామీల గురించి ప్రశ్నిస్తు వాటిని వెంటనే నెరవేర్చాలంటూ డిమాండ్ చేస్తూ...

జస్ట్ ఆస్కింగ్: కుక్క గట్టిగా మొరిగితే సింహం అయిపోతుందా.?

అధికార పార్టీకి చెందిన ఓ నేత సోషల్ మీడియా వేదికగా ‘కుక్క గట్టిగా మొరిగితే సింహం అయిపోతుందా.?’ అంటూ ట్వీటేశారు. నిజానికి, ఇది కొత్త మాట కాదు. గత కొద్ది రోజులుగా సోషల్...

తప్పుగాడు పప్పుగాడు.. కొడాలి నాని సీరియస్‌

తెలుగు దేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు మరియు లోకేష్‌ ల పై మరో సారి మంత్రి కొడాలి నాని సీరియస్‌ అయ్యాడు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును తప్పుగాడు అని.. ఎమ్మెల్సీ...

550 నాటౌట్: అమరావతి ఉద్యమం ఏం సాధించింది.?

మూడు రాజధానులు వద్దు.. ఒకే రాజధాని అమరావతి ముద్దు.. అంటూ 550 రోజులుగా అమరావతి ఉద్యమాన్ని రైతులు నడుపుతున్నారు. కూకట్ పల్లి ఆంటీలన్నారు.. పెయిడ్ ఆర్టిస్టులన్నారు.. కమ్మ సామాజిక వర్గానికి చెందినవారే ఉద్యమిస్తున్నారంటూ...

ఇది క్లియర్: ప్రత్యేక హోదాకి పూర్తిగా పాతరేసినట్లే.!

అయిపాయె.. జగనన్న వస్తాడు.. మోడీ సర్కారు మెడలు వంచి మరీ ప్రత్యేక హోదా తెస్తాడు.. అని నమ్మిన వైసీపీ శ్రేణులకు ఇకపై గొంతు పెగిలే అవకాశమే లేదు. నమ్మి ఓట్లేసిన జనాల నోళ్ళకు...

ఎక్కువ చదివినవి

ఉద్యోగుల కోసం రఘురామ ఆరవ లేఖ

వైకాపా రెబల్‌ ఎమ్మెల్యే రఘురామ కృష్ణ రాజు వరుసగా ప్రభుత్వంకు లేఖలు రాస్తున్నాడు. సీఎం వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డికి ఇప్పటికే అయిదు లేఖలను రాశాడు. అందులో గతంలో మీరు ఇచ్చిన హామీలను...

ఏపీలో కొత్త కర్ఫ్యూ నిబంధనలు..! జూన్ 21 నుంచి 30 వరకూ..

ఏపీలో గతంలో పొడిగించిన కర్ఫ్యూ నిబంధనలు మరో రెండు రోజుల్లో ముగుస్తున్నాయి. ఈనేపథ్యంలో జూన్‌ 21 నుంచి 30 వరకు కొన్ని సడలింపులు ఇస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఉదయం 6 నుంచి సాయంత్రం...

రఘురామ ఫిర్యాదుపై హోం శాఖను వివరణ కోరిన లోక్ సభ స్పీకర్

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యవహారంలో లోక్ సభ స్పీకర్ కార్యాలయం, కేంద్ర హోంశాఖ కార్యదర్శి సమగ్ర వివరాలు అందించాలని ఆదేశించింది. ఈ మేరకు స్పీకర్ కార్యలయం కేంద్ర హోం శాఖ కార్యదర్శికి...

ఆ ఇంజెక్షన్ అందక చిన్నారి మృతి

అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారికి అవసరమైన ఇంజెక్షన్ అందకపోవడంతో ఆరు నెలల పాప మృతిచెందింది. రాజస్థాన్ లోని బికనీర్ జిల్లాలో నూర్ ఫాతిమా అనే చిన్నారి స్పైనల్ మస్కులర్ అట్రోపీ అనే జన్యువు...

గ్రామ సచివాలయాలపై ‘పంచాయితీ’.. బులుగు రాజకీయమిది.!

అసలు గ్రామ సచివాలయాలు ఎందుకు.? ఈ ప్రశ్న చాలామందిలో కలగడం సహజమే. గ్రామ పంచాయితీలున్నాయి.. సర్పంచి వ్యవస్థ వుంది. కొత్తగా గ్రామ సచివాలయాల వ్యవస్థతో ప్రజలకు ఒరిగేదేంటి.? అని ఆయా గ్రామాల్లో ప్రజలూ...