రవితేజ ‘మాస్ జాతర’ నుంచి రెండవ పాట ‘ఓలే ఓలే’ విడుదల

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

93,490FansLike
57,764FollowersFollow

మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న 75వ చిత్రం ‘మాస్ జాతర’ నుంచి రెండవ పాట ‘ఓలే ఓలే’ విడుదలైంది. భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ మరియు మొదటి పాట ‘తు మేరా లవర్’కి మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు విడుదలైన ‘ఓలే ఓలే’తో సినిమా మీద అంచనాలు మరింత పెరిగాయి.

ఈ పాటలో రవితేజ-శ్రీలీల జోడి మరోసారి ఎమోషన్, ఎనర్జీతో ఆకట్టుకున్నారు. రవితేజ తన వింటేజ్ మాస్ స్టెప్పులతో అలరించగా, శ్రీలీల తన డాన్స్‌తో ప్రేక్షకులను కట్టిపడేశారు. ఇద్దరి జోడి తెరపై తెచ్చిన ఉత్సాహం పాటకు అదనపు ఆకర్షణగా నిలిచింది.

భీమ్స్ సిసిరోలియో సంగీతం ఈ పాటకు ప్రత్యేక శక్తినిచ్చింది. రోహిణి సోరట్ గాత్రం పాటను మరింత ఉత్సాహభరితంగా మార్చగా, భాస్కర్ యాదవ్ దాసరి రాసిన సాహిత్యం మాస్ ఫీలింగ్‌ని పండించింది.

దర్శకుడు భాను భోగవరపు మాస్ రాజా అభిమానులను థియేటర్లలో పండగ వాతావరణం సృష్టించేలా ఈ చిత్రాన్ని మలుస్తున్నారని సినిమా యూనిట్ చెబుతోంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు.

‘మాస్ జాతర’ ఆగస్టు 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ పాట విడుదలతో మాస్ రాజా ఫ్యాన్స్‌కి మాస్ జాతర పండగ మూడ్ మొదలైందని చెప్పొచ్చు.

సినిమా

The Odyssey: ఐమ్యాక్స్ పాప్ కార్న్ బకెట్ చూశారా..? హాట్ కేకుల్లా...

The Odyssey: సినిమా చూసే విధానమే కాదు.. తీసే విధానమూ మారిపోయింది. ఎన్నో ఫార్మాట్స్, కొత్త కొత్త టెక్నిక్స్ తో సినిమాలు తెరకెక్కుతున్నాయి. అటువంటి అద్భుతమైన...

స్కిట్‌పై భావోద్వేగానికి గురైన ఇంద్రజ.. “పిలిచి మరీ అవమానించాలా?”

సీనియర్ నటి ఇంద్రజ ప్రముఖ టీవీ కామెడీ షోలకు జడ్జిగా ప్రేక్షకులకు ఎంతో చేరువయ్యారు. ముఖ్యంగా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమాల్లో ఆమె తన...

ఇన్‌సైడ్ స్టోరీ: జూనియర్ ఎన్టీయార్ పొలిటికల్ ఎంట్రీ పై అనవసర రచ్చ!

జూనియర్ ఎన్టీయార్ రాజకీయాల్లోకి వస్తాడా.? లేదా.? ఇదేమీ కొత్త విషయం కాదు. ఎప్పటినుంచో జరుగుతున్న చర్చే. చర్చ కాదు రచ్చ. 2‌‌024 ఎన్నికల సమయంలో కూడా...

RAW NTRపై స్పష్టత.. అధికారిక ప్రకటన విడుదల చేసిన ఎన్టీఆర్ కార్యాలయం

RAW NTR పేరుతో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఒక సంస్థపై ఎన్టీఆర్ కార్యాలయం కీలక ప్రకటన విడుదల చేసింది. ఆ సంస్థకు నటుడు ఎన్టీఆర్ లేదా ఆయన...

‘నాగబంధం’లో నభా నటేష్ నటనకు ప్రశంసల వెల్లువ

హీరోయిన్ నభా నటేష్ ప్రధాన పాత్రలో నటించిన 'నాగబంధం' సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతూ ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందుతోంది. ఈ చిత్రంలో నభా నటేష్...

రాజకీయం

లోకేష్ ఆకస్మిక తనిఖీ.. ప్రభుత్వ పాఠశాలలకు 4 స్టార్ లక్ష్యం!

ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కడప జిల్లా పర్యటనలో భాగంగా ప్రొద్దుటూరు మండలం దొరసానిపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలను బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో మౌలిక సదుపాయాలు,...

జనసేనలో పవన్ కళ్యాణ్ వర్గమే ఒక్కటి.. కార్యకర్తలకు అండగా ఉంటాం: నాదెండ్ల మనోహర్

జనసేన పార్టీ కోసం కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామని, క్షేత్రస్థాయిలో వారు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్,...

ఆక్వా రైతులపై ఎవరి హయాంలో భారం..? గణాంకాలతో జగన్‌కు కూటమి కౌంటర్

ఆంధ్రప్రదేశ్‌లో ఆక్వా రంగంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కూటమి ప్రభుత్వం గణాంకాలతో సమాధానం ఇచ్చింది. గత ప్రభుత్వ హయాంలో ఆక్వా రంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొందని, ప్రస్తుతం...

భోగాపురం ఎయిర్‌పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఇక అంతర్జాతీయ విమానాలకు దారి!

ఉత్తరాంధ్ర ప్రజలు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి కీలకమైన ముందడుగు పడింది. కేంద్ర హోంశాఖ భోగాపురం ఎయిర్‌పోర్టును ఇమిగ్రేషన్, విదేశీయుల చట్టం-2025 పరిధిలోకి చేర్చుతూ అధికారిక గెజిట్ నోటిఫికేషన్‌ను జారీ చేసింది....

ఇదేం శవ రాజకీయం.? ముద్రగడ చుట్టూ ఇంకా అదే కుట్రలా.?

ముద్రగడ పద్మనాభం.. మాజీ మంత్రి.. కాపు ఉద్యమ నేత. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ముద్రగడ, చికిత్స పొందుతూ ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆయన పార్తీవ దేహాన్ని, స్వగ్రామం కిర్లంపూడికి తరలించారు. తండ్రిని కడసారి...

ఎక్కువ చదివినవి

వైసీపీ కుట్రల్ని తిప్పికొట్టడంపై కూటమి ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తోందా.?

రాజధాని అమరావతిపై దుష్ప్రచారం, పోలవరం ప్రాజెక్టుపైనా దుష్ప్రచారం.. కాదేదీ దుష్ప్రచారానికి అనర్హం.. అన్నట్టు, ప్రతి విషయమ్మీదా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారమే చేస్తూ వస్తోంది. ఇంత జరుగుతున్నా, కూటమి ప్రభుత్వం ఈ దుష్ప్రచారాలకు...

కడపలో రూ.3,100 కోట్ల భారీ పెట్టుబడి.. దాల్మియా రెండో ప్లాంట్‌కు లోకేష్ శంకుస్థాపన

ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమల పెట్టుబడులకు ఊతమిస్తూ ప్రజా ప్రభుత్వం మరో కీలక అడుగు వేస్తోంది. కడప జిల్లాలో దాల్మియా భారత్ సిమెంట్ సంస్థ రూ.3,100 కోట్లతో చేపట్టనున్న రెండో ప్లాంట్ విస్తరణ పనులకు బుధవారం...

తిరుమల మెట్ల మార్గంలో చిరుత కలకలం.. భక్తుల భద్రతపై పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు

తిరుమల అలిపిరి కాలినడక మార్గంలో చిరుతపులి సంచారం నేపథ్యంలో భక్తుల భద్రతకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ మరియు పర్యావరణ శాఖ మంత్రి పవన్...

పవన్ కళ్యాణ్ చికిత్సపై మాజీ ఐపీఎస్ వ్యాఖ్యలు.. జనసేన నుంచి వివరణ

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేయించుకోవడంపై మాజీ ఐపీఎస్ అధికారి ఎం. నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలకు జనసేన శతఘ్ని స్పందించింది. ఈ అంశంపై సోషల్ మీడియాలో...

నా వ్యక్తిత్వంపై దుష్ప్రచారం చేస్తే కోర్టులో సమాధానం చెప్పాల్సిందే: చిన్మయి హెచ్చరిక

ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద సోషల్ మీడియాలో తనపై వ్యక్తిగత ఆరోపణలు చేసిన ఓ నెటిజన్‌కు ఘాటుగా స్పందించారు. తన వ్యక్తిగత జీవితం, ఆరోగ్యం, సంతానోత్పత్తి వంటి అంశాలపై అసత్య ప్రచారం చేస్తూ...