మాస్ మహారాజా రవితేజ క్రాక్ చిత్రంతో బౌన్స్ బ్యాక్ అయిన విషయం తెల్సిందే. కరోనా నేపథ్యంలో విడుదలైనా కూడా క్రాక్ అద్భుతమైన కలెక్షన్స్ ను సాధించింది. క్రాక్ ఇచ్చిన ఉత్సాహంతో రవితేజ వరసగా సినిమాలను లైనప్ చేసాడు. ప్రస్తుతం రవితేజ ఖిలాడీ చిత్రాన్ని దాదాపుగా పూర్తి చేసాడు.
ఇక రామారావు ఆన్ డ్యూటీ అనే చిత్రాన్ని చేస్తున్నాడు. ఇందులో ప్రభుత్వ అధికారి పాత్రలో కనిపించనున్నాడు. శరత్ మండవ అనే నూతన దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. దివ్యంశ కౌశిక్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.
తాజా సమాచారం ప్రకారం రవితేజ క్రాక్ తరహాలోనే రామారావు ఆన్ డ్యూటీ చిత్రంలో కూడా ఫ్యామిలీ మ్యాన్ గా కనిపించనున్నాడట. దివ్యంశ రవితేజ భార్యగా కనిపించనుండగా ఈ చిత్రంలో కూడా రవితేజకు కొడుకు ఉంటాడట. ఈ సినిమాకు సంబంధించిన మరింత సమాచారం త్వరలోనే రానుంది.
812568 508332There is noticeably a bundle to know about this. I assume you created certain good points in features also 686810
638144 882196Wohh just what I was looking for, appreciate it for putting up. 370311
15940 448610Somebody necessarily help to make seriously articles I may possibly state. That is the extremely first time I frequented your web page and to this point? I surprised with the research you created to make this actual put up wonderful. Amazing task! 6404
292533 736023Aw, this was a actually nice post. In thought I would like to location in writing in this way moreover – taking time and actual effort to create a very good article but what / things I say I procrastinate alot and also no indicates apparently get something done. 266248
588041 584536It is not that I want to duplicate your web site, but I actually like the style. Could you tell me which design are you using? Or was it custom created? 483685