Switch to English

Raviteja and Nani: మాస్ మహా రాజా వర్సెస్ నాచురల్ స్టార్ నాని ఇద్దరు కలిసి ఏం చెప్పనున్నారు?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

91,030FansLike
57,197FollowersFollow

Raviteja and Nani: మాస్ మహారాజ్ రవితేజ అంటే ఎనర్జీ. ఎనర్జీ అంటే రవితేజ అలా ఉంటుంది ఆయన స్టామినా. అలాంటి వ్యక్తికి ఆటంబాంబ్ లాంటి నాచురల్ స్టార్ నాని తోడైతే.. వాళ్లతో ఎంటర్టైన్మెంట్ మామూలుగా ఉండదు. ఈ క్రేజీ కాంబినేషన్ త్వరలోనే ప్రేక్షకులను అలరించబోతోంది. ప్రస్తుతం మల్టీస్టారర్ల హవా నడుస్తుంది కాబట్టి.. ఇద్దరూ కలిసి ఏదైనా సినిమా చేస్తున్నారా లేదా సినిమా ప్రమోషన్లలో భాగమా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.

Raviteja And Nani: మాస్ మహా రాజా వర్సెస్ నాచురల్ స్టార్ నాని ఇద్దరు కలిసి ఏం చెప్పనున్నారు?

నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం ‘దసరా’ సినిమా ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. ఈ నెల 30న ఈ చిత్రం విడుదల కానుంది. ఇందులో కీర్తిసురేష్ కథానాయిక. నాని ‘ధరణి’ అనే యువకుడి పాత్రలో కనిపిస్తారు. మాస్ రాజా రవితేజ హీరోగా నటిస్తున్న ‘ రావణాసుర’ ఏప్రిల్ 7 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో అను ఇమ్మానుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా హీరోయిన్లు గా కనిపించనున్నారు. వారం రోజుల వ్యవధిలో నాని, రవితేజ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానుండటంతో ఇద్దరూ విడివిడిగా ప్రమోషన్లు మొదలుపెట్టారు.

Raviteja And Nani: మాస్ మహా రాజా వర్సెస్ నాచురల్ స్టార్ నాని ఇద్దరు కలిసి ఏం చెప్పనున్నారు?

అయితే ఇప్పుడు తమ సినిమాల ప్రచారంలో భాగంగా వీళ్ళిద్దరూ కలిసి ఉన్న ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఇద్దరు హీరోలు అభిమానులకు ధూమ్ ధామ్ సర్ప్రైజ్ ఇవ్వనున్నామంటూ పోస్ట్ చేశారు ప్రస్తుతం ఈ ఫోటోలు వైరలవుతున్నాయి. ‘దసరా’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రవితేజ రానున్నారంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

51 COMMENTS

  1. With havin so much content and articles do you ever run into any problems of plagorism or copyright infringement?
    My blog has a lot of completely unique content I’ve either created myself or outsourced
    but it seems a lot of it is popping it up all over the
    internet without my permission. Do you know any techniques to help prevent content from being ripped off?
    I’d definitely appreciate it.

  2. I don’t know if it’s just me or if everybody else encountering issues
    with your website. It appears like some of the
    text in your content are running off the screen. Can someone
    else please provide feedback and let me know if this is happening to them as well?
    This may be a problem with my web browser because
    I’ve had this happen previously. Many thanks

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Varun Tej-Lavanya: మెగా సందడి.. ఘనంగా వరుణ్-లావణ్య నిశ్చితార్ధం

Varun Tej-Lavanya: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) -లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) ఒక్కటి కాబోతున్నారు. వీరి నిశ్చితార్ధం శుక్రవారం సాయంత్రం హైదరాబాద్...

Kevvu Karthik: ఓ ఇంటివాడైన ‘జబర్దస్త్’ ఫేమ్ కెవ్వు కార్తీక్

Kevvu Karthik:'జబర్దస్త్' కమెడియన్ కెవ్వు కార్తీక్( Kevvu Karthik) వివాహం ఘనంగా జరిగింది. తన సహచరి శ్రీలేఖ మెడలో గురువారం కార్తీక్ మూడు ముళ్ళు వేశాడు.....

Nayanthara: పెళ్లిరోజు.. నయన్ కు విఘ్నేశ్ భావోద్వేగ పోస్ట్.. పిక్స్ వైరల్

Nayanthara: లేడీ సూపర్ స్టార్ నయనతార (Nayanthara) -దర్శకుడు విఘ్నేశ్ శివన్ (Vignesh Sivan) వివాహబంధంతో ఒక్కటై ఏడాది గడిచింది. వీరు గతేడాది అక్టోబర్ లో...

Chiru Leaks: చిరు లీక్స్.. తో ప్రమోషనల్ ట్రెండ్ సెట్టర్ గా...

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో ట్రెండింగ్.. వైరల్ కి కాదేదీ అనర్హం. క్షణాల్లో అందరి అర చేతిలోకి వచ్చి గ్లోబ్ చుట్టేస్తది. కామన్ పీపుల్ కొత్తదనంతో...

Megha Akash: వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్న మేఘా ఆకాష్?.. వరుడు ఎవరంటే?

Megha Akash: తెలుగు,తమిళ,మలయాళ భాషల్లో గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ మేఘా ఆకాష్(Megha Akash). యంగ్ హీరో నితిన్( Nithin) తో ' లై ' సినిమా...

రాజకీయం

YS Bhaskar Reddy: వైయస్ భాస్కర్ రెడ్డికి బెయిల్ నిరాకరించిన సిబిఐ కోర్టు

YS Bhaskar Reddy: వైయస్ భాస్కర్ రెడ్డి( YS Bhaskar Reddy) కి సిబిఐ( CBI) కోర్టు షాక్ ఇచ్చింది. మాజీమంత్రి వైయస్ వివేకానంద రెడ్డి( YS Vivekananda Reddy) హత్య కేసులో...

నారా లోకేష్ రేంజ్ పెంచుతున్న వైఎస్సార్సీపీ.!

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ‘యువగళం పాదయాత్ర’ అంచనాలకు మించి అత్యద్భుతంగా సాగుతోందని తెలుగుదేశం పార్టీ చెప్పడంలో వింతేముంది.? వైసీపీ అయితే, యువగళం పాదయాత్రలో జనం కనిపించడంలేదని అంటోంది. వేలాదిగా...

YS Avinash Reddy: ఇదీ ట్విస్ట్ అంటే.! అవినాశ్ రెడ్డి అరెస్టు, విడుదల.!

YS Avinash Reddy: గత శనివారమే కడప ఎంపీ అవినాశ్ రెడ్డిని సీబీఐ అరెస్టు చేసిందట. అలాగని టీడీపీ అనుకూల మీడియాలో కథనాలు వస్తున్నాయి. ప్రతి శనివారం సీబీఐ యెదుట కడప ఎంపీ...

Margadarsi Scam: మార్గదర్శి స్కామ్.! అడ్డంగా బుక్కయిపోయిన శైలజా కిరణ్.!

Margadarsi Scam: మార్గదర్శి చిట్ ఫండ్ స్కామ్ వ్యవహారానికి సంబంధించి ఏపీ సీఐడీ దర్యాప్తులో వేగం పెరిగింది. చిట్ ఫండ్ అక్రమాల్ని గుర్తించామని ఏపీ సీఐడీ చెబుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ...

YSRCP: ఔను, వైసీపీకి నిజంగానే అభ్యర్థులు కావలెను.!

YSRCP: క్రికెటర్ అంబటి రాయుడు ఎంపీగా పోటీ చేస్తే ఎలా వుంటుంది.? అసెంబ్లీకి పంపితే ఎలా వుంటుంది.? వైసీపీలో ఈ చర్చ జరుగుతోందంటే, సరైన అభ్యర్థులు లేక వైసీపీ విలవిల్లాడుతోందనే కదా అర్థం.? ప్రస్తుతానికైతే...

ఎక్కువ చదివినవి

ఆ 141 మంది ఏపీ వాసులు ఏమయ్యారు? ఫోన్లు స్విచ్ ఆఫ్ రావడం పై అధికారుల ఆరా

ఒడిశా లో జరిగిన రైలు ప్రమాదం యావత్ దేశాన్ని భయభ్రాంతుల్లోకి నెట్టింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 300 మంది పైగా ప్రాణాలు కోల్పోయారు. మరో వెయ్యి మందికి పైగా గాయపడ్డారు. బాధితుల్లో ఆంధ్రప్రదేశ్...

Gandivdhari Arjuna: వరుణ్ తేజ్ ‘గాంఢీవధారి అర్జున’…ఆగ‌స్ట్ 25న రిలీజ్‌

Gandivdhari Arjuna: డిఫ‌రెంట్ మూవీస్ చేస్తూ అల‌రిస్తోన్న మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్‌, టాలెంటెడ్ ఫిల్మ్ మేక‌ర్ ప్ర‌వీణ్ సత్తారు కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ ‘గాంఢీవధారి అర్జున’. స్టైలిష్ యాక్షన్ సీక్వెన్సులతో...

Adipurush Pre Release Event: ప్రభాస్ లేకుండా ‘ఆది పురుష్’ లేదు.. సందడిగా ప్రీ రిలీజ్ ఈవెంట్

Adipurush Pre Release Event: 'ఆది పురుష్( Adipurush)' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చిన ఆ సినిమా హీరోయిన్ కృతి సనన్( Krithi Sanon) వేదికపై సందడి చేసింది. తన క్యూట్...

ప్రతి థియేటర్లోనూ హనుమంతుడికి ఓ సీటు..’ఆది పురుష్’ టీమ్ వినూత్న నిర్ణయం

ప్రభాస్( Prabhas)హీరోగా వస్తున్న 'ఆది పురుష్( Adipurush)టీం సినిమా ప్రచారాన్ని వినూత్న రీతిలో ప్లాన్ చేసింది. ఇప్పటికే తిరుపతిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించాలని నిర్ణయించింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా చిన్న...

Bro Movie : ‘బ్రో’ మూవీ ఐటం సాంగ్ ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌

Bro Movie : పవన్‌ కళ్యాణ్ మరియు సాయి ధరమ్‌ తేజ్ ముఖ్య పాత్రల్లో నటించిన బ్రో సినిమా విడుదలకు సిద్ధం అయ్యింది. వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా...