Switch to English

సైకో పాత్రలో పిచ్చెక్కిస్తా అంటోన్న రాశి ఖన్నా

సాఫీగా సాగిపోతోన్న రాశి ఖన్నా కెరీర్ కు వరల్డ్ ఫేమస్ లవర్ పెద్ద బ్రేక్ లా అయింది. అందులో ఆమె పాత్ర మిస్ ఫైర్ అవ్వడంతో ఒక్కసారిగా అవకాశాలు తగ్గిపోయాయి. అయితే అది కొంత కాలమే అని నిరూపించింది రాశి ఖన్నా. ప్రస్తుతం ఆమెకు చేతి నిండా అవకాశాలు ఉన్నాయి.

 

టాలీవుడ్ లో గోపీచంద్, రాశి ఖన్నా ప్రధాన పాత్రల్లో పక్కా కమర్షియల్ చిత్రీకరణ జరుగుతోంది. మారుతి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. అలాగే నాగ చైతన్య హీరోగా విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న థాంక్యూ చిత్రంలో కూడా రాశినే హీరోయిన్.

 

ఇవి కాకుండా ఓటిటి ప్లాట్ ఫామ్ నుండి కూడా అవకాశాలు అందుకుంటోంది ఈ భామ. అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలో రూపొందుతోన్న వెబ్ ఫిల్మ్ రుద్రా ది ఎడ్జ్ ఆఫ్ డార్క్ నెస్ లో రాశి ఖన్నా ప్రధాన పాత్రను పోషిస్తోంది. ఈ వెబ్ ఫిల్మ్ లో ఆమెది సైకో/హంతకురాలి పాత్ర అని తెలుస్తోంది. అజయ్ దేవగన్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తాడట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

రాజ్ కుంద్రా బెయిలు పిటిషన్ రద్దు..!

అశ్లీల వీడియోల కేసులో అరెస్టయిన రాజ్‌ కుంద్రా పోలీసు కస్టడీ మంగళవారంతో ముగియడంతో బెయిల్‌ పిటీషన్‌ దాఖలు చేశారు. అయితే.. ఈ విచారణను కోర్టు తిరస్కరించింది....

సంక్రాంతి సూపర్ క్లాష్ దాదాపు కన్ఫర్మ్ అయినట్లే?!

తెలుగు సినీ ప్రియులకు సంక్రాంతి పండగ చాలా ప్రత్యేకమైంది. అందులో ఎటువంటి సందేహం లేదు. ప్రతీ ఏటా సంక్రాంతికి బడా సినిమాలు విడుదలవుతూ ఉంటాయి. ఒక్క...

ప్రభాస్ ప్రాజెక్ట్ కె లో సామ్?

రెబెల్ స్టార్ ప్రభాస్ రీసెంట్ గా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సైన్స్ ఫిక్షన్ చిత్రాన్ని మొదలుపెట్టిన విషయం తెల్సిందే. బాలీవుడ్ బిగ్ బి అమితాబ్...

విజయ్ కు రిలీఫ్ ఇచ్చిన కోర్టు

మద్రాస్ హైకోర్టు తాజాగా ఇచ్చిన ఉత్తర్వుల్లో తమిళ టాప్ స్టార్ విజయ్ కు రిలీఫ్ ఇచ్చింది. లక్ష రూపాయల ఫైన్ ను గతంలో కోర్టు వేయగా...

తెలంగాణ యాసను నేర్చుకుంటోన్న నాని

న్యాచురల్ స్టార్ నాని యమా స్పీడుమీద సినిమాలు చేస్తున్నాడు. టక్ జగదీష్ ను విడుదలకు సిద్ధంగా ఉంచాడు. మరోవైపు శ్యామ్ సింగ రాయ్ షూటింగ్ ను...

రాజకీయం

బ్రేకింగ్: కర్ణాటక కొత్త సీఎంగా బసవరాజ్ బొమ్మై

కర్నాటక రాష్ట్ర సీఎంగా 'బసవరాజు బొమ్మై' ఖరారయ్యారు. ఈమేరకు బీజేపీ లెజిస్లేటివ్ నిర్ణయం తీసుకుంది. సోమవారం సీఎం పదవికి యాడియూరప్ప రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అనంతరం పలువురి పేర్లు పరిశీలించిన బీజేపీ...

సీఐడీ డీజీ సునీల్‌కుమార్‌ పై రఘురామ కీలక వ్యాఖ్యలు

ఏపీ సీఐడీ డీజీ సునీల్‌కుమార్‌ పై వైకాపా ఎంపీ రఘురామ కృష్ణరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. సునీల్ కుమార్ ను బెయిల్‌ బ్యాచ్‌ అంటూ.. తనపై వ్యాఖ్యలు చేసే అర్హత లేదని విమర్శించారు....

పవన్ కళ్యాణ్‌ని నిద్ర లేపుతున్నారట.. తన్నించుకోవాలి కదా మరి.!

లేపి తన్నించుకోవడమంటే ఇదే మరి.! ‘వకీల్ సాబ్’ సినిమా విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎలాంటి కుట్రలు చేసిందో అందరికీ తెలిసిందే. టిక్కెట్ రేట్లను ‘వకీల్ సాబ్’ సినిమా...

రఘురామ చుట్టూ బిగుసుకుంటోన్న వైసీపీ ఉచ్చు.? నిజమెంత.!

ఏకంగా లక్ష యూరోలు.. సుమారుగా 11 కోట్ల రూపాయల లావాదేవీలు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుకీ, టీవీ5 సంస్థ అధినేత బీఆర్ నాయుడికీ మధ్య జరిగాయంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గగ్గోలు పెడుతోన్న...

జనసేనను విస్మరించిన ఏపీ బీజేపీ డైవర్షన్ రాజకీయం.!

భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలా ఎదగాలనకుంటోంది రాజకీయంగా.? అన్నప్రశ్నకు బీజేపీ నేతల దగ్గరే సరైన సమాధానం లేదు. మిత్రపక్షం జనసేనతో కలిసి 2024 ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వస్తామని మాత్రమే...

ఎక్కువ చదివినవి

రాశి ఫలాలు: గురువారం 22 జూలై 2021

పంచాంగం శ్రీ ప్లవనామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం శుక్లపక్షం సూర్యోదయం: ఉ.5:36 సూర్యాస్తమయం: సా.6:34 తిథి: ఆషాఢ శుద్ధ త్రయోదశి మ.12:20 వరకు తదుపరి చతుర్దశి సంస్కృతవారం: బృహస్పతివాసరః (గురువారం) నక్షత్రము: మూల సా.4:07 వరకు తదుపరి...

భర్త వీర్యం కోసం కోర్టుకెక్కిన భార్య..! సేకరించిన కాసేపటికే భర్త మృతి..!!

కరోనాతో చావుబతుకుల మధ్య ఉన్న తన భర్త వీర్యం కావాలని ఆమధ్య ఓ మహిళ కోర్టుకెక్కింది. కోర్టు అనుమతితో వీర్యం సేకరించిన కొద్ది గంటల్లోనే ఆ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. గుజరాత్ కు చెందిన...

90 ఎంఎల్‌ సీఎం కేసీఆర్‌

తెలంగాణ సీఎం కేసీఆర్‌ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. హుజూరాబాద్‌ లో ఈటెల రాజేందర్‌ చేస్తున్న పాదయాత్రలో భాగంగా బండి సంజయ్ పాల్గొన్నాడు....

షేర్ మార్కెట్లో జొమాటో దూకుడు..! ఏకంగా ఆ కంపెనీలను దాటి..

ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో స్టాక్ ఎక్సేంజీల్లో నమోదైన తొలిరోజే సంచలనాలు నమోదు చేసింది. కంపెనీ షేరు ఐపీఓ ధర 76 అయితే.. దాదాపు 52 శాతం ప్రీమియంతో రూ.116 వద్ద...

కేటీఆర్ కు రామోజీరావు లేఖ..! పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తూ ఏమన్నారంటే..

జూలై 23న తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా ప్రముఖులెందరో ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు కూడా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ లేఖ...