Switch to English

‘పంచ తంత్రం’… ట్రైలర్ ను విడుదల చేసిన రష్మిక మందన్న

91,241FansLike
57,313FollowersFollow

డా.బ్ర‌హ్మానందం, స్వాతి రెడ్డి, స‌ముద్ర ఖ‌ని, రాహుల్ విజ‌య్‌, శివాత్మిక రాజ‌శేఖ‌ర్‌, న‌రేష్ అగ‌స్త్య‌, దివ్య ద్రిష్టి, వికాస్ ముప్ప‌ల త‌దిత‌రులు న‌టిస్తోన్న యాంథాల‌జీ ‘పంచతంత్రం’. టికెట్ ఫ్యాక్టరీ, ఒరిజిన‌ల్స్ ప‌తాకాల‌పై అఖిలేష్ వ‌ర్ద‌న్‌, సృజ‌న్ ఎర‌బోలు నిర్మిస్తోన్న ఈ చిత్రానికి హ‌ర్ష పులిపాక ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. డిసెంబ‌ర్ 9న ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ కానుంది. శ‌నివారం ఈ సినిమా ట్రైల‌ర్‌ను స్టార్ హీరోయిన్ ర‌ష్మిక మంద‌న్న విడుద‌ల చేసి చిత్ర యూనిట్‌కి అభినంద‌న‌లు తెలియ‌జేసింది.

‘పంచతంత్రం’ ట్రైల‌ర్‌ను గ‌మ‌నిస్తే.. ఇది 5 జంట‌ల‌కు సంబంధించిన క‌థ అని అర్థ‌మ‌వుతుంది. డా.బ్ర‌హ్మానందం ఈ ఐదు క‌థ‌ల‌కు పంచేద్రియాలు అనే పేరు పెట్టి త‌న కోణంలో స్టార్ట్ చేస్తార‌ని ట్రైల‌ర్‌ను చూస్తే అర్థ‌మ‌వుతుంది. జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఉంటాయి. సంతోషాలే కాదు.. బాధ‌లు కూడా వ‌స్తుంటాయి. అలా వ‌చ్చిన‌ప్పుడు మ‌నం వాటిని ఎలా స్వీక‌రించాం. మ‌న ప‌నుల‌ను ఎంత బాధ్య‌త‌గా పూర్తి చేస్తూ ముందుకెళ్లామ‌నేది క‌థాంశం అని క్లియ‌ర్‌గా తెలుస్తుంది. సినిమాలో మ‌న‌కు క‌నిపించ‌బోయే ఐదు జంట‌ల‌కు ఒక్కో క‌థ .. ఒక్కో ర‌క‌మైన ప్ర‌యాణం.. అవ‌న్నీ ఎలాంటి ముగింపుతో ఎండ్ అయ్యాయ‌నే ‘పంచతంత్రం’ సినిమా ఫీల్ గుడ్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా హార్ట్ ట‌చింగ్ ఎమోష‌న్స్‌తో ముందుకు సాగుతుంది.

ప్ర‌శాంత్ ఆర్‌.విహారి సంగీతం, నేప‌థ్య సంగీతం.. రాజ్ కె.న‌ల్లి సినిమాటోగ్ర‌ఫీ స‌న్నివేశాల‌ను, వాటిలోని ఎమోష‌న్స్‌ను నెక్స్ లెవ‌ల్‌కు తీసుకెళ్లాయి. ట్రైల‌ర్ చూస్తున్న‌ప్పుడు మ‌న‌సుకు తెలియ‌ని ఆర్ద్ర‌త క‌లుగుతుంది. సినిమాను ఎప్పుడెప్పుడు సిల్వ‌ర్ స్క్రీన్‌పై చూద్దామా అనే ఆస‌క్తి పెరుగుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

విజయ్- లోకేశ్ కనగరాజ్ సినిమా ‘లియో’..! ఆసక్తి పెంచుతున్న టీజర్

ఖైదీ, విక్రమ్ సినిమాలు తెరకెక్కించిన లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో తమిళ హీరో విజయ్ నటిస్తున్న కొత్త సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. విజయ్ తో మాస్టర్...

బాలయ్య షో లో కనిపించని చిరు అక్కడ ప్రత్యక్షం అయ్యారు!

నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరించిన అన్ స్టాపబుల్‌ సీజన్ 2 లో మొదటి ఎపిసోడ్ లేదా చివరి ఎపిసోడ్ లో ఖచ్చితంగా మెగాస్టార్ చిరంజీవి...

సాయి పల్లవిని పట్టించుకోవడం మానేసి తెలుగు నిర్మాతలు

ఫిదా సినిమాతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన ముద్దుగుమ్మ సాయి పల్లవి. ఈ అమ్మడు సినిమాలు చేస్తుందా లేదా అనే అనుమానం కలుగుతుంది....

అందాలు చూపిస్తూ కెరీర్‌ని నెట్టుకొస్తున్న లెజెండ్రీ స్టార్‌ కిడ్‌

శ్రీదేవి వారసురాలు జాన్వీ కపూర్ ని హీరోయిన్ గా చూడాలని దేశ వ్యాప్తంగా ఉన్న శ్రీదేవి అభిమానులు కోరుకున్నారు. శ్రీదేవి బతికుండగానే జాన్వీ కపూర్ హీరోయిన్...

సువర్ణసుందరి రివ్యూ: బోరింగ్ ట్రీట్మెంట్

జయప్రద, పూర్ణ, సాక్షి చౌదరి ప్రధాన తారాగణంగా వచ్చిన ఈ ‘సువర్ణ సుందరి’ ఈరోజే విడుదలైంది. మరి ఈ చిత్రం ఏ మేరకు ప్రేక్షకులను మెప్పించిందో...

రాజకీయం

కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వర్సెస్ అనిల్.! నవరస నటనా సార్వభౌములు.!

పొరపాటున సినిమాట్లో నటించే నటీనటులకు ‘నటన’ పరంగా అవార్డులు ఇస్తున్నారుగానీ.. అసలంటూ అవార్డులు ఇవ్వాల్సింది రాజకీయ నాయకులకేనట. అలాగని రాజకీయ నాయకులే చెబుతోంటే, ‘కాదు’ అని మనమెలా అనగలం.? అన్న చర్చ జన...

‘నన్ను ఫోన్ లో బెదిరిస్తే మీకు వీడియో కాల్స్ వస్తాయి’ సజ్జలకు కోటంరెడ్డి కౌంటర్

తనపై రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి చేసిన విమర్శలపై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఘాటుగా స్పందించారు. నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ.. ‘నన్ను...

ఉత్త ‘సలహా’కి వృధాగా ఖర్చవుతున్న ప్రజాధనం.!

‘మేం అస్సలు అవినీతికి తావులేని ప్రభుత్వాన్ని నడుపుతున్నాం. నేరుగా లబ్దిదారుల ఖాతాల్లోకే సంక్షేమ పథకాలకు సంబంధించిన సొమ్ములు వెళ్ళేలా చేస్తున్నాం..’ అంటోంది వైసీపీ సర్కారు.! సరే.. అది నిజమే అనుకుందాం.! సలహాదారుల సంగతేంటి.? కుప్పలు...

నెల్లూరు పెద్దా‘రెడ్ల’ ముందస్తు రాజకీయం.?

అదేంటో, అధికార పార్టీకి సొంత సామాజిక వర్గంగా చెప్పబడే ‘రెడ్డి’ సామాజిక వర్గం నుంచే ప్రకంపనలు మొదలయ్యాయ్.! నెల్లూరు జిల్లాకి చెందిన ఇద్దరు ‘రెడ్లు’ పార్టీ వీడనున్నారు. మరో ‘రెడ్డి’గారూ అసంతృప్తితో వున్నారు....

మెరుగైన వైద్యం కోసం విదేశాలకు తారకరత్న..! టీడీపీ నేత లక్ష్మీనారాయణ..

లోకేశ్ పాదయాత్రలో తీవ్ర గుండెపోటుకు గురైన హీరో తారకరత్న బెంగళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయనకు నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోంది. హీరో బాలకృష్ణ...

ఎక్కువ చదివినవి

రాశి ఫలాలు: శుక్రవారం 03 ఫిబ్రవరి 2023

పంచాంగం శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం సూర్యోదయం: ఉ.6:36 సూర్యాస్తమయం:సా.5:51 తిథి: మాఘశుద్ధ త్రయోదశి రా.6:56 వరకు తదుపరి చతుర్దశి సంస్కృతవారం: భృగువాసరః (శుక్రవారం) నక్షత్రము: పునర్వసు పూర్తిగా యోగం: విష్కంభం మ.1:43 వరకు తదుపరి ప్రీతి కరణం:...

విజయ్- లోకేశ్ కనగరాజ్ సినిమా ‘లియో’..! ఆసక్తి పెంచుతున్న టీజర్

ఖైదీ, విక్రమ్ సినిమాలు తెరకెక్కించిన లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో తమిళ హీరో విజయ్ నటిస్తున్న కొత్త సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. విజయ్ తో మాస్టర్ తర్వాత లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న...

‘ఆర్ఆర్ఆర్’ కు మరో ప్రతిష్టాత్మక అవార్డు..! ఆనందంలో చిత్ర బృందం

అంతర్జాతీయ వేదికలపై ఆర్ఆర్ఆర్ హవా కొనసాగుతోంది. రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ మరో అవార్డుకు ఎంపికైంది. ఆస్కార్ నామినేషన్స్ కు ఎంపికైన హాలీవుడ్ చిత్రాలు.. టాప్ గన్:...

లెజండరీ దర్శకులు కె విశ్వనాథ్ ఇకలేరు

ఎన్నో మరపురాని చిత్రాలు అందించిన లెజండరీ దర్శకులు కె విశ్వనాథ్ ఇకలేరు. ఆయన కొద్దిసేపటి క్రితం తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 92 సంవత్సరాలు. చెన్నైలోని విజయ వాహిని స్టూడియోస్ లో సౌండ్...

వచ్చే ఎన్నికల్లో వైకాపా అభ్యర్థిగా పోటీ చేయాలని లేదు : కోటంరెడ్డి

అనుమానించే చోట తాను ఉండాలనుకోవడం లేదంటూ వైకాపా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తన ఫోన్ ట్యాపింగ్ చేస్తుందని సాక్షాదారాలతో సహా కోటంరెడ్డి చూపించాడు. తాను చిన్ననాటి...