చాలా తక్కువ కాలంలోనే టాప్ హీరోయిన్ గా ఎదిగింది రష్మిక మందన్న. కన్నడ ఇండస్ట్రీ నుండి ఛలో సినిమాతో ఎంట్రీ ఇచ్చిన రష్మిక చాలా తక్కువ కాలంలోనే సూపర్ హిట్ సినిమాలను సొంతం చేసుకుంది. అంతే కాకుండా అల్లు అర్జున్, మహేష్ బాబు వంటి టాప్ స్టార్స్ సరసన కూడా ఆడిపాడేసింది. ముఖ్యంగా శ్రీవల్లి గా పుష్పలో మెమొరబుల్ పెర్ఫార్మన్స్ ఇచ్చిందనే చెప్పాలి.
ప్రస్తుతం రష్మిక తెలుగుతో పాటు తమిళ్, హిందీ పరిశ్రమలపై కూడా ఫోకస్ పెట్టింది. బాలీవుడ్ లో అయితే ఏకంగా మూడు టాప్ చిత్రాల్లో చేస్తోంది.
ఇదిలా ఉంటే ఈ మధ్య రష్మిక పూర్తిగా గ్లామర్ హద్దులు చెరిపేస్తోంది. ఉదాహరణకు ఈ ఫోటోలని తీసుకోండి. క్లివేజ్ అందాలను ఎంత చక్కగా పరుస్తోందో. ఈ తరహా ఫొటోలతో యువతకు నిద్ర పట్టని రాత్రులు మిగులుస్తోంది. త్వరలోనే పుష్ప 2 షూటింగ్ లో పాల్గొననుంది రష్మిక.
187853 871768youve got an crucial weblog proper here! would you wish to make some invite posts on my blog? 300560