అక్కినేని నాగ చైతన్య, పరశురామ్ కాంబినేషన్ లో ఒక సినిమా రూపొందాల్సిన సమయంలో మహేష్ నుండి పిలుపు రావడంతో పరశురామ్ అటువైపు జంప్ చేసిన విషయం తెల్సిందే. మహేష్ తో చేసిన సర్కారు వారి పాట యావరేజ్ రిజల్ట్ ను అందుకుంది. ప్రస్తుతం పరశురామ్ పెండింగ్ లో ఉండిపోయిన నాగ చైతన్య ప్రాజెక్ట్ పై వర్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే ఈ ప్రాజెక్ట్ వెంటనే మొదలుకాదు. ముందుగా చైతన్య వెంకట్ ప్రభు దర్శకత్వంలో ద్విభాషా చిత్రాన్ని చేయనున్నాడు. అది పూర్తయ్యాకే పరశురామ్ – నాగ చైతన్య కాంబినేషన్ లో సినిమా ఉంటుంది.
ఇక ఈ ప్రాజెక్ట్ లో హీరోయిన్ విషయమై కొన్ని రూమర్స్ షికార్లు చేస్తున్నాయి. పుష్ప భామ రష్మిక మందన్నను హీరోయిన్ గా తీసుకునే ఆలోచనలో దర్శకుడు, హీరో ఉన్నారట. అయితే దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.
387337 158234I like this internet web site quite significantly, Its a really good post to read and get info . 344550
59487 175840Hello! Someone in my Facebook group shared this website with us so I came to look it over. Im surely enjoying the details. Im book-marking and will probably be tweeting this to my followers! Outstanding weblog and superb style and design. 952723
580938 75225bmmzyfixtirh cheapest phentermine zero health skilled prescribed qrdzoumve buy phentermine diet pill iixqnjouukkebr 996720