Switch to English

ప్రభాస్ సరసన రాశి ఖన్నా?

రెబెల్ స్టార్ ప్రభాస్ వరసగా ప్రాజెక్టులను లైన్లో పెట్టిన విషయం తెల్సిందే. ఇప్పటికే రాధే శ్యామ్ షూటింగ్ ను దాదాపు పూర్తి చేసిన ప్రభాస్ ఆది పురుష్, సలార్ షూటింగులను మొదలుపెట్టేశాడు. ఈ రెండు సినిమాల షూటింగులు ఈ ఏడాది చివరికల్లా పూర్తి చేయాలని అనుకుంటున్నాడు ప్రభాస్. వచ్చే ఏడాది నాగ్ అశ్విన్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ను మొదలుపెట్టాలని అనుకుంటున్నాడు.

 

ఈ ప్రాజెక్ట్ ఎప్పుడో అనౌన్స్ అయినా వివిధ కారణాల వల్ల డిలే అవుతూ వచ్చింది. ఈ పాయింట్ ను ఇండియాలో ఇప్పటివరకూ ఎవరూ టచ్ చేయలేదని చెబుతున్నారు. అమితాబ్ బచ్చన్ ఈ చిత్రంలో కీలకమైన పాత్రలో నటిస్తుండగా దీపికా పదుకోన్ హీరోయిన్ గా ఎంపికైంది.

 

తాజా సమాచారం ప్రకారం రాశి ఖన్నా ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నట్లు సమాచారం. నాగ్ అశ్విన్, రాశి ఖన్నాల మధ్య మాటలు కూడా జరిగాయని చెబుతున్నారు.

సినిమా

సమంత ‘సాకీ’ బిజినెస్‌ మరింత విస్తరణ

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ ఒక వైపు సినిమాల్లో నటిస్తూనే మరో వైపు వెబ్‌ సిరీస్ లు చేస్తూ బిజీగా ఉంది. ఇంతే కాకుండా మరో వైపు...

లాక్‌ డౌన్‌ ఎత్తివేత.. థియేటర్ల పరిస్థితి ఏంటీ?

తెలంగాణలో దశల వారిగా లాక్ డౌన్ ను సడలిస్తూ వచ్చారు. పరిస్థితులు చక్కబడటంతో పాటు కేసులు తగ్గడంతో పూర్తిగా లాక్‌ డౌన్ ను ఎత్తివేసే అవకాశం...

ఫ్యాన్‌ మీట్‌ ను వాయిదా వేసిన ప్రభాస్‌

బాహుబలితో పాన్‌ ఇండియా స్టార్‌ హీరోగా పేరు దక్కించుకున్న ప్రభాస్‌ ఆమద్య తన ఫ్యాన్స్ ను కలిసేందుకు ఒక కార్యక్రమంను ఏర్పాటు చేయాలని భావించాడు. దేశ...

పుష్ప తుది ఘట్టంకు ముహూర్తం ఫిక్స్‌

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్‌ దర్శకత్వం లో రూపొందుతున్న సినిమా పుష్ప. ఈ సినిమా రెండు పార్ట్‌ లు గా విడుదల కాబోతున్న విషయం తెల్సిందే....

‘హను మ్యాన్‌’ లో క్రాక్‌ లేడీ విలన్‌

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఇప్పటి వరకు వచ్చిన దాదాపు అన్ని సినిమాలు కూడా విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నాయి. చాలా యూనిక్ గా ఈయన సినిమా లను...

రాజకీయం

సీఎంకు రఘురామ మరో లేఖ.. మాటలు అదుపులో పెట్టాలి

ఏపీ సీఎం వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డికి వరుసగా రఘురామ కృష్ణ రాజు లేఖలు రాస్తున్నాడు. ఇప్పటికే ఎన్నికల్లో ఇచ్చిన పలు హామీల గురించి ప్రశ్నిస్తు వాటిని వెంటనే నెరవేర్చాలంటూ డిమాండ్ చేస్తూ...

జస్ట్ ఆస్కింగ్: కుక్క గట్టిగా మొరిగితే సింహం అయిపోతుందా.?

అధికార పార్టీకి చెందిన ఓ నేత సోషల్ మీడియా వేదికగా ‘కుక్క గట్టిగా మొరిగితే సింహం అయిపోతుందా.?’ అంటూ ట్వీటేశారు. నిజానికి, ఇది కొత్త మాట కాదు. గత కొద్ది రోజులుగా సోషల్...

తప్పుగాడు పప్పుగాడు.. కొడాలి నాని సీరియస్‌

తెలుగు దేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు మరియు లోకేష్‌ ల పై మరో సారి మంత్రి కొడాలి నాని సీరియస్‌ అయ్యాడు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును తప్పుగాడు అని.. ఎమ్మెల్సీ...

550 నాటౌట్: అమరావతి ఉద్యమం ఏం సాధించింది.?

మూడు రాజధానులు వద్దు.. ఒకే రాజధాని అమరావతి ముద్దు.. అంటూ 550 రోజులుగా అమరావతి ఉద్యమాన్ని రైతులు నడుపుతున్నారు. కూకట్ పల్లి ఆంటీలన్నారు.. పెయిడ్ ఆర్టిస్టులన్నారు.. కమ్మ సామాజిక వర్గానికి చెందినవారే ఉద్యమిస్తున్నారంటూ...

ఇది క్లియర్: ప్రత్యేక హోదాకి పూర్తిగా పాతరేసినట్లే.!

అయిపాయె.. జగనన్న వస్తాడు.. మోడీ సర్కారు మెడలు వంచి మరీ ప్రత్యేక హోదా తెస్తాడు.. అని నమ్మిన వైసీపీ శ్రేణులకు ఇకపై గొంతు పెగిలే అవకాశమే లేదు. నమ్మి ఓట్లేసిన జనాల నోళ్ళకు...

ఎక్కువ చదివినవి

రఘురామ ఫిర్యాదుపై హోం శాఖను వివరణ కోరిన లోక్ సభ స్పీకర్

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యవహారంలో లోక్ సభ స్పీకర్ కార్యాలయం, కేంద్ర హోంశాఖ కార్యదర్శి సమగ్ర వివరాలు అందించాలని ఆదేశించింది. ఈ మేరకు స్పీకర్ కార్యలయం కేంద్ర హోం శాఖ కార్యదర్శికి...

‘పుష్ప’ విలన్‌ కు తప్పిన పెద్ద ప్రమాదం

మలయాళ స్టార్‌ నటుడు ఫాహద్ ఫాజిల్ ప్రస్తుతం సౌత్ ఇండియాలోనే స్టార్‌ గా కొనసాగుతున్నాడు. తమిళం మరియు మలయాళ సినిమాలతో పాటు హిందీ సినిమాల్లో కూడా ఆఫర్లు దక్కించుకుంటున్నాడు. పుష్ప సినిమాలో కీలకమైన...

వివాదం ముదరడంతో వివరణ ఇచ్చుకున్న హైపర్ ఆది

నిన్న ప్రముఖ జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆదిపై కేసు నమోదైన విషయం తెల్సిందే. ఈటివిలో ప్రసారమవుతోన్న శ్రీదేవి డ్రామా కంపెనీ అనే షోలో తెలంగాణ పండుగ బతుకమ్మ, దేవతగా కొలిచే గౌరమ్మ, తెలంగాణ...

మన్సాస్ ట్రస్టులో అక్రమాలు: ఏడాదిగా ఏం చేసినట్టు.?

మన్సాస్ ట్రస్టు వ్యవహారంలో అధికార వైసీపీకి దిమ్మ తిరిగే షాక్ తగిలింది. ప్రభుత్వం జారీ చేసిన జీవోల్ని హైకోర్టు కొట్టివేసిన విషయం విదితమే. టీడీపీ నేత, మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజుని...

చిరు, మహేష్ లతో శ్రీను వైట్ల డబుల్స్

కామెడీ చిత్రాలతో శ్రీను వైట్ల టాప్ రేంజ్ కు చేరుకున్నాడు. అయితే అదే కామెడీ జోనర్ లో పీక్ చూసేసిన శ్రీను వైట్ల ఆ తర్వాత ఏది చేసినా కూడా ప్లాప్ గానే...