గ్లామర్ భామ గా టాలీవుడ్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్న రాశి ఖన్నా కొత్త ప్రయోగానికి సిద్ధమైంది. ఇన్నాళ్లు గ్లామర్ పాత్రలతోనే ఆకట్టుకునే ఈ అమ్మడు మొదటి సారి ఓ హార్రర్ సినిమాలో నటించేందుకు రెడీ అయింది. రాశి ఖన్నా మొదటి సారిగా నటిస్తున్న భిన్నమైన సినిమా ఇదే.
ఈ మధ్య కాలంలో సౌత్ లో హర్రర్ సినిమాల క్రేజ్ బాగానే ఉంది. కాంచన సినిమాతో హర్రర్ సినిమాలంటే అటు ఫ్యామిలి ఆడియెన్స్ కూడా ఆసక్తి చూపిస్తున్నారు. కాంచన ఇన్స్పిరేషన్ తో డజన్లకొద్దీ హర్రర్ సినిమాలు వచ్చాయి. తాజాగా రాశిఖన్నా నటించే సినిమాకు ప్రముఖ తమిళ దర్శకుడు సుందర్ సి దర్శకత్వం వహించనున్నాడు.
సుందర్ సి అందాల భామ హన్సిక ముఖ్య పాత్రలో అరణ్మయి అనే సినిమా తీసి మంచి విజయం అందుకున్న విషయం తెలిసిందే. ఆ సినిమాకు సీక్వెల్ గా త్రిష ప్రధాన పాత్రలో అరణ్మయి 2 తీశారు .. ఇప్పుడు దాని సీరీస్ గా అరణ్మయి 3 ని తెరకెక్కించే సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో తాజాగా రాశి ఖన్నా ను ఎంపిక చేసారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది.
193411 262300Black Ops Zombies […]some folks nonetheless have not played this game. It is hard to imagine or believe, but yes, some men and women are missing out on all of the fun.[…] 673387
970496 790775I like this web site extremely considerably, Its a really good billet to read and obtain info . 392324
698357 187777Nice read, I just passed this onto a colleague who was doing a little research on that. And he just bought me lunch since I discovered it for him smile So let me rephrase that: Thank you for lunch! 347203