మణికొండ రంజిత్ సమర్పణలో తన్విక & మోక్షిక క్రియేషన్స్ పతాకంపై రవితేజ నున్నా, నేహా జూరేల్ జంటగా సత్య రాజ్ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ రామి శెట్టి సుబ్బారావు నిర్మించిన చిత్రం “రానా” (రాజు గారి అమ్మాయి నాయుడు గారి అబ్బాయి) అనేది ట్యాగ్ లైన్. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్దమైన సందర్బంగా చిత్ర యూనిట్ “రానా” ఫస్ట్ లుక్ & టీజర్ ను విడుదల చేశారు.ఈ కార్యక్రమానికి నిర్మాత సి. కళ్యాణ్, దర్శకులు వీరు పొట్ల, నక్కిన త్రినాథ రావు, నిర్మాత ప్రసన్న కుమార్, స్వామి నాయుడు తదితరులు ముఖ్య అతిధులుగా పాల్గొని చిత్ర ఫస్ట్ లుక్ & టీజర్ ను విడుదల చేశారు.అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో గెస్ట్ గా వచ్చిన నిర్మాత సి. కళ్యాణ్ మాట్లాడుతూ..టీజర్ చాలా బాగుంది. కచ్చితంగా హిట్ అవుతుందనే నమ్మకం ఉందని అన్నారు.
గెస్ట్ గా వచ్చిన దర్శకులు వీరుపొట్ల మాట్లాడుతూ . . మంచి కంటెంట్ తో వస్తున్న ఈ సినిమా దర్శక, నిర్మాతలకు బిగ్ హిట్ అవ్వాలని అన్నారు.
గెస్ట్ గా వచ్చిన దర్శకులు నక్కిన త్రినాధ్ రావ్ మాట్లాడుతూ టైటిల్ డిఫరెంట్ గా ఉంది. మంచి లవ్, & క్రైమ్ కథ తో వస్తున్న ఈ టైటిల్ యాప్ట్ అనిపించేలా ఉంది.
దర్శక, నిర్మాతలు ఈ సినిమా తర్వాత ఇలాంటి మంచి కంటెంట్ ఉండే సినిమాలు ఎన్నో తియ్యాలి అన్నారు.
గెస్ట్ గా వచ్చిన నిర్మాత ప్రసన్న కుమార్ మాట్లాడుతూ.. టైటిల్ ఫస్ట్ లుక్ తో పాటు టీజర్ చాలా బాగుంది. ఈ సినిమా బిగ్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.
చిత్ర నిర్మాత రామి శెట్టి సుబ్బారావు మాట్లాడుతూ..మా సినిమాను బ్లెస్స్ చేయడానికి వచ్చిన నిర్మాత సి. కళ్యాణ్, దర్శకులు వీరు పొట్ల, నక్కిన త్రినాథ రావు, నిర్మాత ప్రసన్న కుమార్ స్వామి నాయుడు తదితరులందరికీ మా ధన్యవాదాలు అన్నారు.
చిత్ర దర్శకులు సత్యరాజ్ మాట్లాడుతూ.. .”రానా” (రాజు గారి అమ్మాయి నాయుడు గారి అబ్బాయి) ఇదొక విలేజ్ బ్యాక్ డ్రాప్ స్టోరీ. అందరి సపోర్ట్ చేయడం వలన సినిమా బాగా వచ్చింది.చూసిన వారందరికీ తప్పకుండా నచ్చుతుందని అన్నారు.
గెస్ట్ గా వచ్చిన స్వామి నాయుడు మాట్లాడుతూ..నిర్మాత నెల్లూరు జిల్లాలో ఆపదలో ఉన్న ఎంతోమందికి హెల్ప్ చేశాడు. సీతాకొక చిలుక వంటి మంచి కథతో వస్తున్న ఈ సినిమా పెద్ద విజయం సాదించాలి అన్నారు.
చిత్ర హీరో రవితేజ నున్నా మాట్లాడుతూ.. ఇది నామొదటి చిత్రం. ఇలాంటి మంచి సినిమా చేసే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదములు అన్నారు.
My family members every time say that I am killing my
time here at web, except I know I am getting know-how everyday by reading thes pleasant posts.
Thanks in support of sharing such a good opinion, article is pleasant,
thats why i have read it entirely
Great info. Lucky me I ran across your site by chance (stumbleupon).
I have book marked it for later!
Hi there are using Wordpress for your blog platform?
I’m new to the blog world but I’m trying to get started
and create my own. Do you require any coding expertise to make your
own blog? Any help would be greatly appreciated!
I loved as much as you will receive carried out right here.
The sketch is tasteful, your authored material stylish.
nonetheless, you command get bought an nervousness over that you wish be delivering the following.
unwell unquestionably come further formerly again as exactly the same nearly a lot often inside case you shield this hike.
Hey! I know this is kinda off topic however I’d figured I’d ask.
Would you be interested in trading links or maybe guest writing a blog article
or vice-versa? My site discusses a lot of the same subjects
as yours and I believe we could greatly benefit from each other.
If you’re interested feel free to shoot me an email.
I look forward to hearing from you! Fantastic blog by the
way!
Hello, after reading this remarkable article i am also happy to share my knowledge here
with friends.
Hi there! Do you know if they make any plugins to assist with Search Engine Optimization? I’m trying to
get my blog to rank for some targeted keywords but I’m not seeing very good results.
If you know of any please share. Cheers!