రానా దగ్గుబాటి విలక్షణ నటుడిగా తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకునే పనిలో ఉన్నాడు. సినిమా నచ్చితే అది హీరో పాత్రా కానీ క్యారెక్టర్ రోల్ అన్నది కూడా చూడడు రానా దగ్గుబాటి. ఇదిలా ఉంటే రీసెంట్ గా రానా దగ్గుబాటి సోషల్ మీడియా యాక్టివిటీ అందరినీ ఆశ్చర్యపరిచింది. రెండు రోజుల క్రితం సోషల్ మీడియా నుండి దూరంగా ఉండనున్నట్లు ప్రకటించిన రానా, ఇప్పుడు తన ఇన్స్టాగ్రామ్ లో అన్ని పోస్ట్ లను డిలీట్ చేసాడు. అయితే రీల్స్ ను మాత్రం అలాగే ఉంచాడు.
ఈ తరహా చర్యలతో గతంలో కొంత మంది సెలబ్రిటీలు విడిపోతున్నట్లు ప్రకటించడంతో రానా దగ్గుబాటి, మిహీక బజాజ్ కూడా విడిపోతున్నట్లు రూమర్స్ మొదలయ్యాయి. అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది.
నిజానికి రానా, మిహీక బజాజ్ తమ రెండో వివాహ వార్షికోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను మిహీక తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది.
714384 599623Oh my goodness! a great post dude. Thanks a lot Nevertheless I is going to be experiencing trouble with ur rss . Dont know why Not able to sign up for it. Is there every person acquiring identical rss issue? Anybody who knows kindly respond. Thnkx 733291
394988 797054Nicely picked details, several thanks towards the author. It is incomprehensive in my experience at present, nonetheless in common, the convenience and importance is mind-boggling. Regards and all the finest .. 456106
733473 376292Great website. Lots of helpful information here. 280987