Project K: ప్రాజెక్ట్-కె పై రానా ఆసక్తికర వ్యాఖ్యలు..! జోష్ లో ప్రభాస్ ఫ్యాన్స్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

91,105FansLike
57,764FollowersFollow

Project K: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas), దీపికా పదుకొనే (Deepika Padukone), అమితాబ్ బచ్చన్ (Amitabh Bachan) నటిస్తున్న ‘ప్రాజెక్ట్ – కె’ (Project K) సినిమాపై ప్రముఖ నటుడు రానా (Rana) చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ..

‘ప్రాజెక్ట్ కె విడుదలయ్యాక ఆర్ఆర్ఆర్, బాహుబలి రికార్డులను దాటేస్తుందని అన్నారు. తెలుగు ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. నేనూ ఈ సినిమా చూసేందుకు ఎంతో ఆసక్తిగా ఉన్నాను. ప్రాజెక్ట్ కె గ్లోబల్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటుందనే నమ్మకముంది’ అని అన్నారు. దీంతో ప్రభాస్ అభిమానులు ఆనందంలో మునిగిపోతున్నారు.

ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న సినిమాను అగ్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వనీదత్ భారీ ఖర్చుతో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా తర్వాత ప్రభాస్ ఇంటర్నేషనల్ ప్రాజెక్టులు చేసినా ఆశ్చర్యంలేదని అశ్వనీదత్ ఆమధ్య చేసిన ప్రకటన చర్చనీయాంశమైంది. ఈ సినిమాలో కమల్ హాసన్  (Kamal Haassan) కూడా నటిస్తున్నారే వార్తలు వస్తున్నాయి. దీనిని టీమ్ కన్ఫర్మ్ చేయాల్సి ఉంది.

సినిమా

Allu Arjun: హైకోర్టును ఆశ్రయించిన అల్లు అర్జున్.. కారణమిదే

Allu Arjun: వ్యక్తిగత హక్కుల పరిరక్షణ విషయంలో మరో స్టార్ హీరో కోర్టును ఆశ్రయించారు. వ్యక్తిగత అనుమతి లేకుండా తన పేరు, ఫోటోలు, వీడియోలు, వాయిస్‌...

Tamannaah: తమన్నాకు ఎదురుదెబ్బ.. పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు

Tamannaah: స్టార్ హీరోయిన్ గా తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోల సినిమాల్లో నటించారు తమన్నా. ఎన్నో హిట్ సినిమాలు ఆమె ఖాతాలో ఉన్నాయి. హిందీలోనూ...

“స్టాండ్‌అప్ కామెడీ వివాదం”: అనుదీప్ వ్యాఖ్యలపై పోలీసులకు ఫిర్యాదు

స్టాండ్‌అప్ కామెడీ పేరిట ప్రముఖుల వ్యక్తిగత జీవితాలపై చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan, నటుడు Ram Charan, అలాగే...

రష్మిక ‘కాక్టెయిల్ 2’ అప్‌డేట్: సిసిలీలో ఫుల్ జోష్ షూట్!

నటి Rashmika Mandanna తన కొత్త సినిమా కాక్టెయిల్ 2 గురించి ఆసక్తికరమైన అప్‌డేట్ ఇచ్చారు. తన పాత్ర ‘దియా’ డైరీ నుంచి ఒక భాగాన్ని...

Meenakshi Seshadri: ‘ఆపద్భాంధవుడు’ పాట మీద ఇష్టం తో రీల్ చేసిన...

Meenakshi Seshadri: మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఒక ఆణిముత్యం ‘ఆపద్భాంధవుడు’. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన సినిమాలో చిరంజీవి పాత్ర పల్లెల్లో అందమైన పొలాల మధ్య పారే...

రాజకీయం

అన్న క్యాంటీన్‌పై వైసీపీ కార్యకర్తల ప్రశంసలు… రాజకీయంగా ఆసక్తికర మలుపు!

ఆంధ్రప్రదేశ్‌లో అన్న క్యాంటీన్లపై మరోసారి చర్చ మొదలైంది. పేదలకు తక్కువ ధరలో నాణ్యమైన భోజనం అందిస్తున్న ఈ క్యాంటీన్లపై ఈసారి వైసీపీ కార్యకర్తల నుంచే ప్రశంసలు రావడం ఆసక్తికరంగా మారింది. “అన్న క్యాంటీన్‌లో...

“ప్రభుత్వ స్కూళ్లలో పెద్ద మార్పులు”: మౌలిక సదుపాయాలపై లోకేష్ ఫోకస్

అమరావతిలో జరిగిన సమీక్షలో రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి Nara Lokesh ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో మౌలిక సదుపాయాలు, ప్రవేశాల పెంపు, విద్యా నాణ్యతపై కీలక ఆదేశాలు జారీ చేశారు....

“నెల్లూరు రాజకీయాల్లో ట్విస్ట్”: కలెక్టర్ చర్యలతో జగన్ సభకు స్పందన తగ్గిందా?

నెల్లూరు జిల్లాలో మత్స్యకారుల సమస్యల నేపథ్యంలో జరిగిన రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ అంశాన్ని కేంద్రంగా చేసుకుని మాజీ సీఎం Y. S. Jagan Mohan Reddy చేపట్టిన...

“కంపెనీలను తరిమేస్తారా?”: లోకేష్ ఫైర్, జగన్‌పై తీవ్ర విమర్శలు

ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల వాతావరణంపై మంత్రి Nara Lokesh తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దేశ రక్షణకు అవసరమైన అధునాతన బోట్లు తయారు చేసే కంపెనీ రాష్ట్రానికి రావాలనుకుంటే స్వాగతించాల్సింది పోయి, అడ్డుకుంటామని చెప్పడం...

జనసేన స్పోక్స్‌పర్సన్స్‌కు స్పెషల్ ట్రైనింగ్… వర్క్‌షాప్ ముగింపు

విజయవాడలో రెండు రోజుల పాటు నిర్వహించిన జనసేన పార్టీ అధికార ప్రతినిధుల శిక్షణ వర్క్‌షాప్ విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో ఇరు తెలుగు రాష్ట్రాల నుంచి అధికార ప్రతినిధులు, ఔత్సాహిక నాయకులు పాల్గొని...

ఎక్కువ చదివినవి

టీడీపీ కొత్త కమిటీలు: లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్… సీనియర్లకు గౌరవం, కొత్తవారికి ఛాన్స్

అమరావతిలో తెలుగుదేశం పార్టీ కీలక నిర్ణయాలు తీసుకుంది. పార్టీ పొలిట్ బ్యూరో, జాతీయ మరియు రాష్ట్ర కమిటీలను అధికారికంగా ప్రకటిస్తూ, కొత్త సమీకరణాలతో ముందుకు వెళ్లే సంకేతాలు ఇచ్చింది. ఈ క్రమంలో Nara...

Meenakshi Seshadri: ‘ఆపద్భాంధవుడు’ పాట మీద ఇష్టం తో రీల్ చేసిన మీనాక్షీ శేషాద్రి

Meenakshi Seshadri: మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఒక ఆణిముత్యం ‘ఆపద్భాంధవుడు’. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన సినిమాలో చిరంజీవి పాత్ర పల్లెల్లో అందమైన పొలాల మధ్య పారే సెలయేరులా ఉంటుంది. గోవులు పెంచుకునే మాధవగా.....

“10 రోజుల్లోనే 10 మిలియన్ వ్యూస్”: ‘గురుతుందా..’ సాంగ్ సెన్సేషన్

యువ హీరో కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ జంటగా తెరకెక్కుతున్న చెన్నై లవ్ స్టోరీ సినిమా ఇప్పటికే బిజినెస్ పరంగా మంచి క్రేజ్ తెచ్చుకుంటోంది. కలర్ ఫొటో, బేబి వంటి కల్ట్...

“ట్రోలింగ్ వెనుక కుటుంబమే?” షర్మిల సంచలన వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి చర్చకు దారితీసేలా YS Sharmila కీలక వ్యాఖ్యలు చేశారు. తనపై జరుగుతున్న సోషల్ మీడియా ట్రోలింగ్ వెనుక తన అన్నయ్య, వదినతో పాటు సజ్జల ఉన్నారని ఆమె ఆరోపించారు. “వీళ్లంతా...

‘పిఠాపురంలో… అలా మొదలైంది’ మే 1న రిలీజ్… ఫ్యామిలీ ఎమోషన్స్‌తో వస్తున్న సినిమా

సీనియర్ దర్శకుడు Mahesh Chandra తెరకెక్కించిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం మే 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. Rajendra Prasad, Prudhvi Raj, కేదార్ శంకర్, మణిచందన, అన్నపూర్ణమ్మ తదితరులు ప్రధాన...