Switch to English

రంజాన్‌ స్పెషల్‌: ఇండియాలో ఈద్‌ అల్‌ ఫితర్‌ ఎప్పుడంటే..

పవిత్ర రమదాన్‌ మాసం కొనసాగుతోంది. గతంలో కన్పించిన సందడి ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడా రమదాన్‌ సందర్భంగా కన్పించడంలేదంటే దానికి కారణం కరోనా వైరస్‌. ప్రపంచంలో చాలా దేశాలు లాక్‌ డౌన్‌ని పాటిస్తున్న దరిమిలా, సోషల్‌ డిస్టెన్సింగ్‌ పట్ల ప్రజల్లో అవగాహన పెరగడం, అది తప్పనిసరి కూడా కావడంతో రమదాన్‌ అస్సలేమాత్రం సందడి లేకుండా జరుగుతోంది. ఇంతకీ ఈద్‌ అల్‌ ఫితర్‌ ఎప్పుడు.? దీనికి సమాధానం ఇప్పుడే చెప్పడం కష్టం.

ఎందుకంటే, మూన్‌ సైటింగ్‌ని బట్టి రంజాన్‌ ఎప్పుడనేది ఆధారపడి వుంటుంది. ఇస్లామిక్‌ క్యాలెండర్‌లో 10వ నెల అయిన షవ్వాల్‌ ప్రారంభమయ్యే రోజున ఈద్‌ అల్‌ ఫితర్‌గా పరిగణిస్తారు. దీన్ని మూన్‌ సైటింగ్‌ ద్వారా నిర్ణయిస్తారు. మన దేశంలో ప్రభుత్వ సెలవుల ప్రకారం చూసుకుంటే మే 25న ఈద్‌ అల్‌ ఫితర్‌ వచ్చే అవకాశాలున్నాయి. అయితే, అది ముందు రోజు మూన్‌ సైటింగ్‌ని బట్టి డిసైడ్‌ అవబోతోంది. అన్ని ఇస్లామిక్‌ దేశాల్లోనూ ఇదే పరిస్థితి.

కొన్ని దేశాల్లో మూన్‌ సైటింగ్‌ కుదరకపోతే, ఈద్‌ అల్‌ ఫితర్‌ ఇంకో రోజు మూన్‌ సైటింగ్‌ తర్వాత నిర్వహించడం జరుగుతుంది. రంజాన్‌ మాసం అంతటా ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. అందునా, రంజాన్‌లో వచ్చే శుక్రవారాలు ఇంకా ప్రత్యేకమైనవి. ఈద్‌ అల్‌ ఫితర్‌ రోజున జరిగే ప్రార్థనలు ఇంకా ఇంకా ప్రత్యేకమైనవి. పవిత్ర రంజాన్‌ మాసంలో పేద ముస్లింలకు ఇతర ముస్లింలు తమకు చేతనైనంత సాయం చేస్తుంటారు.

అలాగే, రంజాన్‌ మాసంలో ఇతర మతాలకు చెందినవారూ తమ ముస్లిం మిత్రులకు బహుమతులు ఇవ్వడం, ఇఫ్తార్‌ విందులు ఏర్పాటు చేయడం చూస్తూనే వున్నాం. అలా మత సామరస్యం మరింతగా ఫరిఢవిల్లుతుంటుంది. ఏదిఏమైనా, ఈసారి రంజాన్‌ సందడి దేశంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగానూ కొంత తగ్గిన మాట వాస్తవం. సందడి, హంగామా అయితే తగ్గిందిగానీ.. ముస్లింలలో పవిత్ర రంజాన్‌ సందర్భంగా భక్తి భావం ఏమాత్రం తగ్గదు.

సినిమా

వీడియో: కేబీఆర్ పార్క్ లో వాకింగ్ చేస్తున్న అల్లు అర్జున్

'అల వైకుంఠపురములో' సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన అల్లు అర్జున్ తన తదుపరి సినిమా 'పుష్ప' సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యే టైంకి లాక్ డౌన్...

దేవరకొండ తర్వాత దగ్గుబాటితో ఖరారు?

ఇస్మార్ట్‌ శంకర్‌ చిత్రంతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన దర్శకుడు పూరి జగన్నాద్‌ ప్రస్తుతం విజయ్‌ దేవరకొండతో భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కిస్తున్నాడు. పాన్‌ ఇండియా మూవీగా...

పుకార్లన్నింటికి చెక్‌ పెట్టేందుకు పెళ్లి

బాలీవుడ్‌ హీరోయిన్స్‌ ఇద్దరు ముగ్గురిని ప్రేమించడం ఆ తర్వాత బ్రేకప్‌ అవ్వడం చాలా కామన్‌ విషయాలు. అయితే సౌత్‌ లో మాత్రం హీరోయిన్స్‌ ఎక్కువ లవ్‌...

ఎట్టకేలకు తిరుమలేషుడి దర్శన భాగ్యం

కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్‌ డౌన్‌ కారణంగా దేశ వ్యాప్తంగా అన్ని దేవాలయాల్లోకి భక్తులను అనుమతించని విషయం తెల్సిందే....

ప్రభాస్‌20 ఫస్ట్‌లుక్‌కు అంతా రెడీ

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ సాహో చిత్రం విడుదలకు ముందు ప్రారంభం అయిన రాధాకృష్ణ మూవీ ఇంకా విడుదల కాలేదు. విడుదల సంగతి అలా ఉంచి...

రాజకీయం

ఆంధ్రప్రదేశ్‌లో ఎవరా ఇసుకాసురులు.. ఏమా కథ.?

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలకీ, ఇసుక కుంభకోణాలకీ విడదీయరాని బంధం వుంది. ఏ పార్టీ అధికారంలో వున్నాసరే.. ఇసుక కుంభకోణాలు సర్వసాధారణమైపోయాయి. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో మొదలైంది ఈ ఇసుక కుంభకోణాల కథ. చంద్రబాబు హయాంలో...

ఫ్లాష్ న్యూస్: శ్రీశైలం మల్లన్న అక్రమార్కులను పట్టేసిన పోలీసులు

ఏపీలోని ప్రముఖ శైవ క్షేత్రం అయిన శ్రీశైలం మల్లన్న ఆలయంలో అధికారులు మరియు ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు కుమ్మక్కు అయ్యి స్వామి వారి ఆదాయంను భారీగా దోచుకున్నారు అంటూ కొన్ని రోజుల క్రితం...

మద్యం అక్రమ రవాణాతో వారికి సైడ్ బిజినెస్

ఏపీలో దొరికే మద్యం బ్రాండ్లలో ఎక్కువగా పేరున్నవి లేకపోవడంతో తెలంగాణలో దొరికే మద్యానికి ఫుల్ డిమాండ్ ఏర్పడింది. దీంతో అక్రమ మద్యం తరలింపు ఎక్కువవుతోంది. తెలంగాణ నుంచి తెచ్చే ఒక్కో ఫుల్‌ బాటిల్‌ను...

రామాయణాన్ని వక్రీకరించారంటూ టీటీడీపై విమర్శలు

హిందువుల మనోభావాలకు టీటీడీ లాంటి ధార్మిక సంస్థ చాలా జాగ్రత్రగా ఉండాలి. టీటీడీ నుంచి వచ్చే సప్తగిరి మాసపత్రికలో జరిగిన పొరపాటు ఇప్పుడు టీటీడీని వివాదాల్లోకి నెడుతోంది. టీటీడీ నుంచి ప్రతి నెలా...

మీడియాకి అలర్ట్: మీడియాపై కేసులు పెట్టే టీంని రంగంలోకి దింపిన వైసీపీ వైసీపీ

ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరాధారమైన, వాస్తవ విరుద్ధమైన, తప్పుడు కథనాలు ప్రచురించినా.. ప్రసారం చేసినా సదరు మీడియా సంస్థలపై కేసులు పెట్టే అధికారాన్ని ఆయా శాఖల అధిపతులకు కట్టబెడుతూ జగన్ సర్కారు జీవో నెం.2430...

ఎక్కువ చదివినవి

టిక్‌టాక్‌ వ్యామోహంతో ఆత్మహత్య

ఇండియాలో టిక్‌టాక్‌కు కోట్లాది మంది బానిసలుగా మారిపోతున్నారు. చిన్న పిల్లలు పెద్ద వారు ఇలా ప్రతి ఒక్కరు కూడా టిక్‌టాక్‌ మోజులో పడి తమ పని వదిలి పెట్టి జీవితాలను కూడా నాశనం...

ఫ్లాష్ న్యూస్: శ్రీశైలం మల్లన్న అక్రమార్కులను పట్టేసిన పోలీసులు

ఏపీలోని ప్రముఖ శైవ క్షేత్రం అయిన శ్రీశైలం మల్లన్న ఆలయంలో అధికారులు మరియు ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు కుమ్మక్కు అయ్యి స్వామి వారి ఆదాయంను భారీగా దోచుకున్నారు అంటూ కొన్ని రోజుల క్రితం...

బర్త్‌డే స్పెషల్‌ : మదిని పులకింపజేసే మ్యాజిక్‌ మేస్ట్రో పాటలు

సౌత్‌ ఇండియాలోనే కాకుండా దేశం మొత్తం కూడా ఇళయరాజా పాటలకు అభిమానులు ఉన్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అద్బుతమైన ట్యూన్స్‌తో గత 30 ఏళ్లుగా ఆయన తన సంగీత సామ్రాజ్యంలో అభిమానులను...

నాగబాబుపై పోలీసు కేసు నమోదు

ఈమద్య కాలంలో నాగబాబు మీడియాలో ప్రముఖంగా కనిపిస్తున్నాడు. ఆయన సోషల్‌ మీడియాలో చేస్తున్న కామెంట్స్‌ కారణంగా ఆయన రెగ్యులర్‌గా వార్తల్లో ఉంటున్నాడు. కొన్ని రోజుల క్రితం గాడ్సే గొప్ప దేశ భక్తుడు అంటూ...

ప్రేయసి కోసం ప్రియుడు.. అమ్మాయి వేషంలో వెళ్లి..

‘దేశంలో లాక్ డౌన్ వల్ల వ్యవస్థలన్నీ నిస్తేజమైపోయాయి.. ఆర్ధిక లావాదేవీలు ఆగిపోయాయి.. ప్రజలంతా ఇళ్లకే పరిమితమైపోయారు.. కార్మికులు పనుల్లేక అవస్థలు పడ్డారు..’ ఇవే మనం చూశాం. కానీ.. లాక్ డౌన్ వల్ల ప్రేమికులు...