రిలయన్స్ ‘కాంపా కోలా’కు కు అంబాసిడర్ గా రామ్ చరణ్‌..

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

91,347FansLike
57,764FollowersFollow

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌ కు అరుదైన అవకాశం దక్కింది. ఇప్పటికే చాలా కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న రామ్ చరణ్‌.. తాజాగా ప్రముఖ రిలయన్స్ కంపెనీ స్థాపించిన కాంపా కోలా కూల్ డ్రింక్ కు బ్రాండ్ అంబాసిడర్ అయ్యాడు. ఈ విషయాన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ సోషల్ మీడియాలో ప్రకటించింది.

ఈ డ్రింక్ కోసం రామ్ చరణ్‌ చేసిన యాడ్ వీడియోను కూడా పంచుకుంది. ఎనర్జి రావాలంటే కాంపాకోలా తాగాల్సిందే అన్న కోణంలో ఈ యాడ్ వీడియోను రూపొందించారు. ఈ వీడియో క్షణాల్లోనే వైరల్ అవుతోంది.

రిలయన్స్ ఇండస్ట్రీస్ కు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గుర్తింపు ఉంది. ఇండియాలో కాంపా కోలాను 2023లో లాంచ్ చేసింది కంపెనీ. ఈ సంస్థకు మొదటి బ్రాండ్ అంబాసిడర్ గా రామ్ చరణ్ వ్యవహరించడంతో ఆయన ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

ప్రస్తుతం రామ్ చరణ్‌ పెద్ది సినిమాలో నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ఆయన గడిపేస్తున్నారు. ఇప్పుడు యాడ్ వీడియోను కూడా పెద్ది సినిమా లుక్ లోనే చేశారు రామ్ చరణ్‌. ఆయన చేసిన ఈ వీడియో ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది.

సినిమా

‘సంతాన ప్రాప్తిరస్తు’ హీరో విక్రాంత్‌కు దాదాసాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్

యంగ్ హీరో విక్రాంత్‌కు కెరీర్ ప్రారంభ దశలోనే అరుదైన గౌరవం దక్కింది. ఆయన నటించిన “సంతాన ప్రాప్తిరస్తు” చిత్రంలోని ప్రదర్శనకు ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే ఫిల్మ్...

సైలెంట్‌గా స్టార్‌డమ్ దిశగా భాగ్యశ్రీ బోర్సే..

భారతీయ సినీ పరిశ్రమలో స్టార్‌డమ్ అందరికీ ఒకే విధంగా రాదు. కొందరు ఒక్క సినిమాతోనే దేశవ్యాప్తంగా సంచలనంగా మారిపోతారు. మరికొందరు మాత్రం ఒక్కో సినిమా, ఒక్కో...

Vijay: ‘విజయ్ వెనక ఏదో దైవశక్తి ఉంది’.. నటుడి కామెంట్స్

Vijay: గంటగంటకీ తమిళనాడు రాజకీయాలు కొత్త టర్న్ తీసుకుంటున్నాయి. కూతవేటు దూరంలో సీఎం కాకుండా ఆగిపోయారు టీవీకే పార్టీ అధినేత విజయ్. అయితే.. రాజకీయ పరిణామాలు...

Peddi: ‘పెద్ది’ ప్రమోషన్స్.. హైప్ ఎక్కడ..? ఆందోళనలో ఫ్యాన్స్

Peddi: రామ్ చరణ్ హీరోగా వస్తున్న సినిమా ‘పెద్ది’. బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది....

“‘పెద్ది’ సెట్స్ సెట్‌లా కనిపించవు”: అవినాష్ కొల్లా

మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న రూరల్ యాక్షన్ డ్రామా *‘పెద్ది’*పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. Buchi Babu Sana దర్శకత్వంలో తెరకెక్కుతున్న...

రాజకీయం

మదనపల్లెలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్

వ్యవసాయ రంగాన్ని సాంకేతికతతో మరింత ఆధునికంగా మార్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక అడుగు వేయనుంది. రైతుల ఆదాయం పెంపు, వ్యవసాయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ వినియోగం, స్మార్ట్ టెక్నాలజీల అభివృద్ధి లక్ష్యంగా అన్నమయ్య జిల్లా...

“ఫైళ్లు కాదు… ఫలితాలు కదలాలి”: కలెక్టర్లకు చంద్రబాబు స్పష్టమైన సందేశం

రాష్ట్ర పరిపాలనలో వేగం, ప్రజల సంతృప్తి, క్షేత్రస్థాయి ఫలితాలపైనే ప్రభుత్వం దృష్టి పెట్టిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి N. Chandrababu Naidu స్పష్టం చేశారు. కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన సీఎం చంద్రబాబు, అధికార యంత్రాంగం...

మళ్లీ ట్విస్ట్: విజయ్‌కు గవర్నర్ షాక్… కానీ ఆశ మాత్రం మిగిలే ఉంది!

తమిళనాడు రాజకీయాల్లో ఉత్కంఠ మరింత పెరిగింది. నటుడు నుంచి రాజకీయ నాయకుడిగా మారిన విజయ్ మరియు ఆయన నేతృత్వంలోని TVK పార్టీ ప్రభుత్వ ఏర్పాటుపై మరో కీలక మలుపు తిరిగింది. తొలుత ప్రభుత్వ...

కూటమి ప్రభుత్వం 23 నెలలు.. 100 విజయాల జాబితా విడుదల

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడి 23 నెలలు పూర్తవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం సాధించిన “100 విజయాలు” పేరుతో విస్తృత నివేదికను విడుదల చేసింది. సంక్షేమం, సామాజిక భద్రత, వ్యవసాయం, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు,...

కలెక్టర్ల మీట్‌లో ప్రభుత్వ పనితీరుపై చంద్రబాబు పవర్ పాయింట్

అమరావతిలో జరుగుతున్న 7వ కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వ పనితీరు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల పురోగతి వంటి అంశాలపై విస్తృత ప్రెజెంటేషన్...

ఎక్కువ చదివినవి

RB Choudary: చిత్రసీమలో విషాదం.. ప్రముఖ నిర్మాత ఆర్.బి.చౌదరి దుర్మరణం

చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ నిర్మాత ఆర్.బి.చౌదరి దుర్మరణం చెందారు. రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన మృతి చెందారు. సూపర్ గుడ్...

“విద్యార్థులకు రాగిజావ కొనసాగింపు”… మూడు ఏళ్లకు ఒప్పందం కుదిరింది

ఆంధ్రప్రదేశ్‌లో విద్యార్థుల పోషకాహారాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కింద ఇప్పటికే అమలులో ఉన్న రాగిజావ పంపిణీ కార్యక్రమాన్ని మరో...

లోకేష్ నేతృత్వంలో పెట్టుబడుల వేగం: శ్రీసిటీలో క్యారియర్ భారీ ప్రాజెక్ట్ ప్రారంభం

ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల ఆకర్షణకు మరో పెద్ద ఊపు దక్కింది. రాష్ట్రాన్ని పరిశ్రమల కేంద్రంగా మార్చే దిశగా ప్రభుత్వ ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. ముఖ్యంగా N. Chandrababu Naidu మార్గదర్శకత్వంలో, విద్య మరియు ఐటీ శాఖల...

మే 4లోపు ప్రమోషన్ల పూర్తి… ఏపీ సర్కార్ స్పెషల్ డ్రైవ్

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న ప్రమోషన్లపై రాష్ట్ర ప్రభుత్వం వేగం పెంచింది. మే 4లోపు అన్ని శాఖల్లో ప్రమోషన్ల ప్రక్రియను పూర్తిచేయాలని అత్యవసర ఆదేశాలు జారీ చేసింది. దీనికి అనుగుణంగా...

ఎన్నికల ఫలితాలపై పవన్ కళ్యాణ్ స్పందన… మార్పు కోరుకున్న ఓటర్ల తీర్పు స్పష్టం

దేశంలోని నాలుగు రాష్ట్రాలు మరియు ఒక కేంద్రపాలిత ప్రాంతంలో వెలువడిన ఎన్నికల ఫలితాలపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan స్పందించారు. ఓటర్లు మార్పును బలంగా కోరుకున్నారని, పాలన నచ్చితే తిరిగి గెలిపిస్తారు,...