Switch to English

రామానాయుడు స్టూడియో కి రాం.. రాం !!

తెలుగు పరిశ్రమ మద్రాసునుండి హైద్రాబాద్ కు రావడానికి కొందరు సినీ పెద్దలు గట్టి ప్రయత్నాలు చేయడంతో పరిశ్రమ మొత్తం హైద్రాబాద్ కు వచ్చేసింది. ఇక్కడే నిలదొక్కుకోవాలంటే మనకు అన్ని వసతులు కావాలి, అన్ని రకాల పనులు ఇక్కెడ చేయాలంటే దానికి స్టూడియోస్ అవసరం అందుకే పరిశ్రమ నిలదొక్కుకునే విషయంలో ముఖ్య పాత్ర పోషించాయి .. రామానాయుడు, అన్నపూర్ణ స్టూడియోస్. నిర్మాత డి రామానాయుడు అన్ని వసతులతో జూబిలీ హిల్స్ కొండల్లో .. రామానాయుడు స్టూడియో నిర్మించాడు.. ఆ పక్కనే .. ప్రముఖ నటుడు అక్కినేని కూడా అన్నపూర్ణ స్టూడియో ని నిర్మించిన తెలుగు సినిమాలన్నీ ఇక్కడే నిర్మించాలని పట్టు బట్టారు .. అందుకే తెలుగు సినీ పరిశ్రమ మొత్తం హైద్రాబాద్ కె వచ్చేసింది.

ఇక ప్రముఖ నిర్మాత రామనాయడు నిర్మించిన స్టూడియో ఎప్పటికప్పుడు కొత్త కొత్త టెక్నాలజీ ని సినిమా జనాలకు అందిస్తూ సకల సౌకర్యాలతో సినిమాలు చేసుకునేందుకు అందరికంటే ముందే ఉంటుంది. జూబిలీ హిల్స్ లో స్టూడియో కోసం పెద్దగా స్థలం లేదు కాబట్టి.. అప్పట్లో రామానాయుడు జూబిలీ హిల్స్ కు దగ్గరలో ఉన్న నానక్ రామ్ గూడా అనే ప్రాంతాన్ని ఎంచుకుని అక్కడ రామానాయుడు సినీ విలేజ్ అంటూ మరో స్టూడియో నిర్మించాడు.

రామానాయుడు స్టూడియోలో కొన్ని వందల సినిమాలు షూటింగ్ చేసుకున్నాయి. పక్క గ్రామీణా ప్రాంతం అయితే నేమి .. పెద్ద డబ్బున్న కోటీశ్వరుడు ఇల్లైనా.. బికారి ఇల్లయినా .. పల్లె అయినా , పట్నం అయినా అన్ని అక్కడ క్రియేట్ చేయాల్సిందే .. ఇన్ని గొప్ప గొప్ప సేవలు చేసి సినిమా దర్శక నిర్మాతలను చేదోడు వాదోడుగా ఉన్న రామానాయుడు స్టూడియో ఇకపై కనిపించదనే ప్రచారం జరుగుతుంది.

దానికి కారణం .. అప్పట్లో నగరానికి కొంత దూరంగా ప్రశాంత వాతావరణంలో నిర్మించిన రామానాయుడు సినీ విలేజ్.. ఇప్పుడు గచ్చిబౌలి ప్రాంతానికి దగ్గరగా ఉండడం .. అదికూడా ఔటర్ రింగ్ రోడ్డుకు ఆనుకుని ఉండడం … రియల్ ఎస్టేట్ భూమ్ ఓ రేంజ్ లో ఉండడంతో .. ఆ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ బాగాపెరిగింది .. ఇప్పుడు అక్కడ ఎక్కువగా షూటింగ్స్ జరగడం లేదు కాబట్టి.. ఆ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ డెవలపింగ్ కు ఇచ్చేశాడట నిర్మాత సురేష్ బాబు.

ఈ ప్రాంతంలో గేటెడ్ కమ్యూనిటీ లాంటి ప్లాట్స్ ని నిర్మించేందుకు అయన ఓ ప్రముఖ కంపెనీకి అప్పగించారని టాక్ !! అంటే ఇకపై రామానాయుడు సినీ విలేజ్ ఉండదేమో అన్న టెన్షన్ కొందరు సినీ జనాల్లో ఉంది మరి !! మరి ఈ విషయంలో నిజ నిజాలు ఏమిటన్నది తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

సినిమా

సౌత్ ఇండియన్ స్టార్‌ హీరోకు గాయాలు.!

తమిళంతో పాటు తెలుగులో కూడా స్టార్‌ డంను సొంతం చేసుకున్న స్టార్‌ హీరో సూర్య తన హోం జిమ్‌ లో వర్కౌట్స్‌ చేస్తుండగా ప్రమాదం జరిగింది...

ప్రభాస్ మూవీతో తెలుగులో ఏఆర్ రెహమాన్ రీ ఎంట్రీ.!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాతో ఏఆర్ రెహమాన్ రీ ఎంట్రీ ఏంటి, ఎప్పటికప్పుడు ఆయన పాటలు తెలుగులో వింటూనే ఉన్నాం కదా అని ఆలోచిస్తున్నారా.?...

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా...

కంగనా 50 కోట్ల ఆఫీస్‌ ప్రత్యేకతలు చూద్దాం రండి

సినిమా ఆఫీస్‌ లు ఎంత రాయల్‌ గా ఎంతో అహ్లాదకరంగా ఉంటాయి. ప్రతి చోట కూడా క్రియేటివిటీ కలగలిపి ఉంటాయి. అన్ని విధాలుగా కూడా ప్రశాంతతను...

సోను సూద్ ఆచార్య గురించి ఏమంటున్నాడు?

సోను సూద్ అనే పేరుకు టాలీవుడ్ లో పరిచయం అవసరం లేదు. అరుంధతిలో విలన్ గా చేసిన దగ్గరనుండి సోను సూద్ కు తెలుగులో పాపులారిటీ...

రాజకీయం

హైకోర్టుపై వైసీపీ నేతల వ్యాఖ్యలు.. 49 మందికి నోటీసులు!

డాక్టర్‌ సుధాకర్‌ వ్యవహారం, ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగుల వ్యవహారం... వంటి విషయాలపై న్యాయస్థానం ఇటీవల ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిన దరిమిలా, అధికార పార్టీకి చెందిన నేతలు న్యాయస్థానం తీర్పుపై అసహనం వ్యక్తం...

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా ల‌క్ష‌లాది మంది సినీ-టీవీ కార్మికులు రోడ్డున...

2021కి పోలవరం.. పోతిరెడ్డిపాడుతో ఎవరికీ నష్టం లేదు.. సీఎం జగన్

అమరావతి: ఎగువ రాష్ట్రాల్లో ప్రాజెక్టులు ఎక్కువగా కట్టడం వల్ల రాష్ట్రానికి నీరు అందని పరిస్థితి ఉందని.. ఈ సమయంలో రాష్ట్రంలో చేపడుతున్న ప్రాజెక్టులపై వివాదాలు సృష్టించడం తగదని ఏపీ సీఎం జగన్ మోహన్...

హైకోర్టు మొట్టికాయలేస్తే.. టీడీపీని టార్గెట్ చేస్తారెందుకు?

ప్రభుత్వ పాఠశాలల్లోంచి తెలుగు మీడియంని తొలగించి, ఇంగ్లీషు మీడియంని తీసుకురావాలని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నానికి న్యాయస్థానం మొట్టికాయలేసింది. దాంతో, రకరకాల మార్గాల్లో తన ఆలోచనను అమలు చేసేందుకు వైఎస్‌...

టీడీపీకి ‘మహా’ షాక్‌: వైసీపీలోకి ‘ఆ’ తెలుగు తమ్ముళ్ళు.?

తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ‘మహానాడు’కి ముందే పార్టీ అధినేతకు ఝలక్‌ ఇచ్చేందుకు వైసీపీ...

ఎక్కువ చదివినవి

భార్య-బావమరిదిపై అనుమానం.. భర్త ఏం చేసాడంటే..?

కట్టుకున్న భార్య, సొంత బావమరిదిపై అనుమానం పెనుభూతంగా మారడంతో సొంత బావమరిదిని బావ హత్య చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఈ దారుణ సంఘటన ప్రకాశం జిల్లాలోని దర్శి మండలం నిమ్మారెడ్డిపాలెంలో జరిగింది....

ఫ్లాష్ న్యూస్: మాస్కుల్లో ఈ మాస్క్ వేరయా..

లాక్ డౌన్ ఆంక్షలు కొద్దిగా తొలగడంలో ప్రజలంతా బయటకి వస్తున్నారు. కరోనా బారిన పడకుండా తగు జాగ్రత్తలు పాటిస్తున్నారు. మాస్క్ లు, శానిటైజర్లు వాడుతున్నారు. కానీ.. మాస్క్ లేకుండా ఎవరూ రావటం లేదు....

ఫ్లాష్ న్యూస్: ఏపీలో విమానం దిగాలంటే ఈ కండీషన్స్‌ తప్పనిసరి

నిన్నటి నుండి దేశీయ విమాన సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. అయితే కొన్ని కారణాల వల్ల ఏపీలో విమానాలు మొదలు కాలేదు. ఏపీకి రావాలంటే కొన్ని కండీషన్స్‌ ను పెడుతున్న నేపథ్యంలో ప్రయాణికుల సంఖ్య...

ఏపీలో కరెంటు బిల్లుల్ని రద్దు చేయాలా.? సమంజసమేనా.!

కరోనా వైరస్‌.. ఎవరూ ఊహించని విపత్తు. ప్రపంచమే విలవిల్లాడుతోంది కరోనా వైరస్‌తో. అద్దె కోసం ఇళ్ళ యజమానులు, కిరాయిదారులపై ఒత్తిడి చేయవద్దని ప్రభుత్వాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. అంతేనా, ఉద్యోగుల్ని తొలగించవద్దంటూ ఆయా సంస్థల్ని...

సగటు భక్తుడి ఆవేదన: వెంకన్న జోలికి వెళ్ళొద్దు ప్లీజ్‌.!

ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా టీటీడీ పాలక మండలి అనగానే రాజకీయ నిరుద్యోగులకు పునరావాస కేంద్రంగా మారిపోయిందన్నది ఓపెన్‌ సీక్రెట్‌. ఇదే విమర్శ గతంలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో విన్నాం.. ఆ తర్వాత...