‘పెద్ది’ హవా మామూలు కాదు.. బుకింగ్స్‌తోనే కొత్త రికార్డుల దిశగా దూసుకెళ్తున్న రామ్ చరణ్ సినిమా!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

92,684FansLike
57,764FollowersFollow

మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న భారీ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ విడుదలకు ఇంకా సమయం ఉండగానే సినీ వర్గాల్లో భారీ హైప్‌ను సొంతం చేసుకుంటోంది. దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో రోజురోజుకీ అంచనాలు పెరుగుతుండగా, థియేటర్ యాజమాన్యాలు కూడా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ముఖ్యంగా మాస్ సెంటర్లలో ‘పెద్ది’పై కనిపిస్తున్న క్రేజ్ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది.

సినిమా కంటెంట్‌పై చిత్రబృందం చూపిస్తున్న నమ్మకం కూడా అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచుతోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, ప్రచార కంటెంట్‌కు వచ్చిన స్పందనతో ‘పెద్ది’కి ష్యూర్ షాట్ బ్లాక్‌బస్టర్ వైబ్స్ కనిపిస్తున్నాయనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. జూన్ 4 విడుదల తేదీ దగ్గరపడుతున్న కొద్దీ సోషల్ మీడియాలో సినిమా హడావిడి మరింత పెరుగుతోంది.

ఇక నార్త్ అమెరికా అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయిన వెంటనే ‘పెద్ది’ దూకుడు మొదలైంది. ఫాస్టెస్ట్ 50K, ఫాస్టెస్ట్ 100K ప్రీ-సేల్స్ మార్క్‌లను అందుకుంటూ కొత్త రికార్డుల దిశగా ఈ సినిమా పరుగులు తీస్తోందని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. ఇదే జోరు కొనసాగితే తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా బీ, సీ సెంటర్ల నుంచి భారీ స్పందన రావడం ఖాయమనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. విడుదల సమయానికి ‘పెద్ది’ మరిన్ని సంచలన రికార్డులకు తెరలేపే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

 

సినిమా

Pawan Kalyan: అభిమాని గురించి పవన్ భావోద్వేగ పోస్ట్..! బండ్ల గణేశ్...

Pawan Kalyan: తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లా హనుమకొండకు చెందిన 17ఏళ్ల నిరంజన్ ను నేటి ఉదయం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కలుసుకున్న...

Pawan Kalyan: ‘పవన్ కల్యాణ్’ను కలవాలి..! బాలుడి కోరిక నెరవేర్చిన పవర్...

Pawan Kalyan: పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈరోజు ఉదయం వరంగల్ జిల్లా హనుమకొండ విచ్చేశారు. స్థానికంగా నివసించే పవన్ కల్యాణ్...

పర్సంటేజ్ సబ్ కమిటీ నుంచి సురేష్ బాబు, దిల్ రాజు తప్పుకోవాలి:...

తెలుగు సినీ పరిశ్రమలో థియేటర్లలో పర్సంటేజ్ విధానం అమలుపై జరుగుతున్న చర్చల నేపథ్యంలో సీనియర్ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ నట్టి కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు....

రామ్ చరణ్-ఎన్టీఆర్ మధ్య దూరం పెరిగిందా? ఈ ఉదాహరణలే చర్చకు కారణం!

'RRR’ సమయంలో రామ్ చరణ్, జూ.ఎన్టీఆర్ మధ్య ఉన్న స్నేహం, బాండింగ్, బ్రదర్‌హుడ్ గురించి ఇద్దరూ చాలా సందర్భాల్లో మాట్లాడారు. ముఖ్యంగా ఎన్టీఆర్ అయితే రామ్...

ఒకే ఏడాదిలో రూ.300 కోట్ల మైలురాయి.. బాక్సాఫీస్ చరిత్రలో చిరంజీవి–రామ్ చరణ్...

బాక్సాఫీస్ చరిత్రలో కలెక్షన్ల గురించి మాట్లాడితే మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పేర్లు మరోసారి ప్రత్యేకంగా నిలిచే పరిస్థితి కనిపిస్తోంది. ఒకే...

రాజకీయం

సాయికృష్ణ కేసులో సీఎం సీరియస్.. సీఐ సస్పెన్షన్‌కు ఆదేశం

సాయికృష్ణ అదృశ్యం ఘటనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది. సింగపూర్ పర్యటన ముగించుకుని సచివాలయానికి చేరుకున్న వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు పోలీసు ఉన్నతాధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం...

మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌కి పశ్చాత్తాపమెందుకు కలగలేదు.?

రాజకీయ నాయకులన్నాక దిగజారిపోవాలా .. దిగజారుడు మాటలే మాట్లాడాలా ..   ఏమో, అంతేనేమో.! చెల్లెలు వైఎస్ షర్మిల కట్టుకున్న చీర రంగు మీద వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గతంలో చేసిన  వ్యాఖ్యల్ని...

సీఎం ఇచ్చిన మాట.. సత్యనారాయణ ఇంటి కలకు శ్రీకారం

పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలోని కామధేనువులంక గ్రామానికి చెందిన సత్యనారాయణకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ అమలు దిశగా అడుగులు పడ్డాయి. సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చిన ఒక సాధారణ...

భద్రకాళి అమ్మవారి ఆలయంలో నిరంజన్ కోసం పవన్ ప్రత్యేక పూజలు

అరుదైన జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్న తన అభిమాని నిరంజన్ ఆరోగ్యం కోసం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వరంగల్‌లోని శ్రీ భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అభిమాని ఆరోగ్యం...

మంగళగిరిలో అభివృద్ధి వేగం.. ఒకేరోజు నాలుగు కీలక ప్రాజెక్టులకు లోకేష్ శ్రీకారం

మంగళగిరి నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు మరింత వేగం పుంజుకున్నాయి. విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో ఒకేరోజు నాలుగు కీలక మౌలిక వసతుల ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయి. కేంద్ర సహాయ మంత్రి...

ఎక్కువ చదివినవి

ఏపీ గ్రామాలకు భారీ వరం.. రూ.16,627 కోట్ల గ్రాంట్ మంజూరు

ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం భారీ స్థాయిలో నిధులు కేటాయించింది. 16వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు రాష్ట్రానికి మొత్తం రూ.16,627 కోట్ల గ్రాంట్‌ను మంజూరు చేసింది. ఈ నిధులు 2026-27 ఆర్థిక...

మహేష్ బాబు ప్రశంసలతో ‘రావు బహదూర్’ టీజర్.. జూలై 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల

సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తెలుగు చిత్రం ‘రావు బహదూర్’ టీజర్ తాజాగా విడుదలై సినీ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది. ‘సి/ఓ కంచరపాలెం’ చిత్రంతో ప్రశంసలు అందుకున్న వెంకటేష్ మహా దర్శకత్వం వహిస్తున్న...

రామ్ చరణ్-ఎన్టీఆర్ మధ్య దూరం పెరిగిందా? ఈ ఉదాహరణలే చర్చకు కారణం!

'RRR’ సమయంలో రామ్ చరణ్, జూ.ఎన్టీఆర్ మధ్య ఉన్న స్నేహం, బాండింగ్, బ్రదర్‌హుడ్ గురించి ఇద్దరూ చాలా సందర్భాల్లో మాట్లాడారు. ముఖ్యంగా ఎన్టీఆర్ అయితే రామ్ చరణ్‌ను “Brother from another mother”...

బాలకృష్ణ-కొరటాల సినిమాకు విలన్‌ గా రాజశేఖర్!

నందమూరి బాలకృష్ణ తదుపరి సినిమా గురించి ఆసక్తికరమైన వార్త టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ భారీ ప్రాజెక్టులో ప్రముఖ నటుడు రాజశేఖర్ కీలక పాత్రలో కనిపించనున్నారని...

నిరంజన్ ధైర్యం నన్ను కదిలించింది: పవన్ కళ్యాణ్

అరుదైన వ్యాధితో పోరాడుతున్న హనుమకొండ యువకుడు నిరంజన్‌ను పరామర్శించిన అనంతరం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు భావోద్వేగానికి గురిచేస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం నిరంజన్ తనను కలవాలనే ఆకాంక్షను వ్యక్తం చేసిన వీడియోను...