Switch to English

ఫాన్స్ నుంచి స్పెషల్ బర్త్ డే గిఫ్ట్ కోరిన రామ్ చరణ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజు నేడు.. ముందుగా తెలుగుబుల్లెటిన్.కామ్ తరపున రామ్ చరణ్ కి జన్మదిన శుభాక్షంకాలు తెలియజేస్తున్నాం. బర్త్ డే సందర్భంగా ఈ రోజు రాత్రి 12 గంటల నుంచే సెలబ్రిటీస్, అభిమానులు, సినీ అభిమానులు సోషల్ మీడియా ద్వారా బర్త్ డే విషెస్ తెలియజేశారు.

ఈ రోజు ఉదయాన్నే రామ్ చరణ్ తనకి విషెష్ చెప్పిన అందరికీ థాంక్స్ చెప్పడమే కాకుండా వారందరి నుంచీ ఓ స్పెషల్ బర్త్ డే గిఫ్ట్ ని కోరుకున్నారు. ‘ మీ అందరి విషెష్ కి నా ప్రత్యేక కృతఙ్ఞతలు..లవ్ యు ఆల్.. ఈ సందర్భంగా మీ అందరి నుంచీ ఓ స్పెషల్ గిఫ్ట్ కోరుకుంటున్నా, అదేమిటంటే ప్లీజ్ ప్లీజ్ అందరూ లాక్ డౌన్ పూర్తయ్యేవరకూ ఇంట్లోనే ఉండండి. అదే మీరు నాకిచ్చే బిగ్గెస్ట్ హిట్’ అని రామ్ చరణ్ ట్వీట్ చేశారు.

రామ్ చరణ్ తదుపరి సినిమా ‘ఆర్ఆర్ఆర్ – రౌద్రం రణం రుధిరం’ సినిమా మోషన్ పోస్టర్ ఉగాది కానుకగా రిలీజై పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ రోజు ఉదయం 10 గంటలకి ఆర్ఆర్ఆర్ లోని మరో స్టార్ యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా ఓ వీడియో రిలీజ్ చేయనున్నారు.

సినిమా

కేజీఎఫ్‌ 2 గురించి రెండు బ్యాడ్‌ న్యూస్‌

కన్నడ సూపర్‌ హిట్‌ మూవీ కేజీఎఫ్‌ కు ప్రస్తుతం సీక్వెల్‌గా కేజీఎఫ్‌ 2ను చిత్రీకరిస్తున్న విషయం తెల్సిందే. మొదటి పార్ట్‌ భారీ విజయాన్ని సొంతం చేసుకున్న...

ఆచార్యలో చరణ్‌.. ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌ ఇచ్చిన చిరు

చిరంజీవి ‘ఆచార్య’ చిత్రంలో ఒక కీలక పాత్ర ఉంటుందని ఆ పాత్రను మహేష్‌ బాబు లేదా రామ్‌ చరణ్‌ చేయబోతున్నట్లుగా గత కొన్ని రోజులుగా ఏదో...

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీంకు 5 కోట్ల ఫైన్‌ వేసిన ఆలియా?

 టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి ప్లాన్‌ వేస్తే దాన్ని అచ్చు గుద్దినట్లుగా పొల్లు పోకుంటా మొదటి నుండి చివరి వరకు ఎగ్జిక్యూట్‌ చేస్తాడనే విషయం అందరికి తెల్సిందే....

ఫ్యాన్స్‌లో గందరగోళం క్రియేట్‌ చేస్తున్న చరణ్‌

మెగా హీరో రామ్‌ చరణ్‌ ప్రస్తుతం ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే. ఇదే సమయంలో చిరంజీవి ఆచార్య చిత్రంలోనూ ఒక కీలకమైన గెస్ట్‌ పాత్రలో...

‘ఒరేయ్‌ బుజ్జిగా’ ఓటీటీ ప్రచారంపై నిర్మాత స్పందన

రాజ్‌ తరుణ్‌ హీరోగా మాళవిక నాయర్‌ హీరోయిన్‌గా విజయ్‌ కుమార్‌ కొండ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఒరేయ్‌ బుజ్జిగా’. ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి అయ్యి...

రాజకీయం

జనసేనాని హుందాతనం.. వైఎస్సార్సీపీ వెకిలితనం.!

కరోనా వైరస్‌ నేపథ్యంలో దేశవ్యాప్త లాక్‌డౌన్‌ అమల్లో వుంది. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోల్చితే, ఆంధ్రప్రదేశ్‌లో చిత్ర విచిత్రమైన రాజకీయాలు నడుస్తున్నాయి. అధికారపక్షం, ప్రధాన ప్రతిపక్షం మధ్య మాటల యుద్ధం నడుస్తోంది నిస్సిగ్గుగా....

కరోనాని చంపే జెల్ ని కనుగొన్న బాంబే ఐఐటి.!

కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి ప్రపంచ దేశాలన్నీ తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. కొంతమంది వాక్సిన్లు తయారీలో నిమగ్నమై ఉండగా.. మరికొంత మంది దీనిని నిరోధించే ఔషధం కనుగొనే ప్రయత్నంలో తలమునకలై ఉన్నారు. వాక్సిన్...

కరోనా ఎఫెక్ట్‌: ప్రపంచం చాలా చాలా మారిపోవాల్సిందే.!

‘ఇకపై ఏదీ ఇంతకు ముందులా వుండదు..’ ఇదీ నిపుణులు చెబుతున్న మాట కరోనా వైరస్‌ గురించి. ప్రపంచం చాలా మారాలి. చాలా చాలా మార్పులు చోటు చేసుకోవాలి. అయితే, అవన్నీ మనుషుల అలవాట్ల...

శానిటైజర్‌ డబ్బా మీదకెక్కిన పబ్లిసిటీ పైత్యం.!

ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీ పైత్యం రోజు రోజుకీ పెరిగిపోతోంది. కాదేదీ పబ్లిసిటీకి అనర్హం అన్నట్లు.. స్మశానాలకీ, మరుగుదొడ్లకీ అధికార పార్టీ రంగులు పూసిన వైనం గురించి కొత్తగా చెప్పేదేముంది.? ఇప్పుడు కరోనా వైరస్‌ని...

సోనియా ఐడియా.. మీడియాకు సంకటమే

కరోనా మహమ్మారి కారణంగా తీవ్రంగా ప్రభావితమైన ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దడానికి, కరోనాపై పోరుకు అవసరమైన నిధులు ఎలా తీసుకురావాలి అనే అంశంపై కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ చేసిన సూచనలు మీడియాకు సంకటంగా మారాయి....

ఎక్కువ చదివినవి

కరోనా ‘లాక్‌’ డౌన్‌: రాష్ట్రాలు ఏమంటున్నాయంటే.!

ఏ రాష్ట్రమైనా, ఏ దేశమైనా తమ ప్రజల గురించే ఆలోచించాల్సి వుంటుంది.. అలాగే ఆలోచించాలి కూడా.! అదే పాలకుల ధర్మం. మన దేశం విషయానికొస్తే.. ‘బతికుంటే బలుసాకు తినొచ్చు..’ అని పెద్దలు ఎప్పుడో...

కరోనా పైత్యం: 1000 రూపాయల వెనుక రాజకీయం.!

ఓ పక్క ప్రపంచాన్ని కరోనా మహమ్మారి ముంచేస్తోంటే, అధికార వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నిస్సిగ్గు రాజకీయాలు చేస్తోంది. ‘రేషన్‌ కార్డు వున్న ప్రతి కుటుంబానికీ ప్రభుత్వం తరఫున 1000 రూపాయల సాయం..’ అని...

హమయ్య సింగర్‌ నెగటివ్‌ అయ్యింది

బాలీవుడ్‌ స్టార్‌ సింగర్‌ కనిక కపూర్‌ గత నెలలో లండన్‌ వెళ్లి అక్కడ నుండి తనకు తెలియకుండానే కరోనాను మోసుకు వచ్చింది. ఆమె చేసిన హడావుడి ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు....

ఓ వైపు కరోనా భూతం.. ఇంకో వైపు ‘కమ్మోడి’ పైత్యం.!

మానవాళికి పెను సవాల్‌ విసురుతోంది కరోనా వైరస్‌ (కోవిడ్‌19). ఈ నేపథ్యంలో ప్రపంచమంతా కరోనా వైరస్‌ని తరిమికొట్టేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రయోగాలు జరుగుతున్నాయి.. ‘వ్యాక్సిన్‌’ కోసం. తెలుగు నేతల నుంచీ...

బోయింగ్ కు కరోనా సెగ: లేఆఫ్ దిశగా…

యావత్ ప్రపంచాన్ని నిలువెల్లా వణికిస్తున్న కరోనా మహమ్మారితో వివిధ రంగాలు ఇప్పటికే తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఓ వైపు మానవాళి ఆరోగ్యానికి సవాల్ గా పరిణమించిన కోవిడ్-19.. మరోవైపు ఆర్థికపరమైన సంక్షోభానికీ కారణమవుతోంది. ప్రపంచవ్యాప్తంగా...