మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్, కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవితో కలిసి ఆచార్య, శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న రామ్ చరణ్ మరో క్రేజీ ప్రాజెక్టును అనౌన్స్ చేసారు. జెర్సీ సినిమాతో విమర్శకుల ప్రశంసలు, కమర్షియల్ హిట్ కూడా సాధించిన గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమా అనౌన్స్ చేశారు.
విజయదశమి సందర్భంగా తన 16వ సినిమా వివరాలు వెల్లడించారు. ‘ఈ కాంబినేషన్ కోసం నేను ఎంతోకాలంగా వేచి చూస్తున్నాను’ అని ట్వీట్ చేశారు. గౌతమ్ తిన్ననూరి కూడా.. ‘చరణ్ తో కలిసి సినిమా చేయడం చాలా సంతోషంగా ఉంది. జెర్సీ సినిమాను ప్రశంసిస్తూ రామ్ చరణ్ దంపతులు రాసిన ఈ లేఖను దాచి పెట్టుకున్నాను’ అని తన ట్వీట్ కు లేఖను జోడించారు. యూవీ క్రియేషన్స్, ఎన్ వీఆర్ సినిమా బ్యానర్స్ సంయుక్తంగా ఈ సినిమా నిర్మిస్తున్నాయి.
It’s my pleasure 😃
I’m waiting to see myself in ur story @gowtam19 ! https://t.co/Y9QUXblfAY— Ram Charan (@AlwaysRamCharan) October 15, 2021
202118 154615omg! cant envision how quickly time pass, soon after August, ber months time already and Setempber could be the initial Christmas season in my location, I actually really like it! 55279
678021 73293As soon as I found this web site I went on reddit to share some of the adore with them. 34069
383181 978051if the buffalo in my head could speak german i would not know a god damm thing. What i do know is that the language of art is out of this world. 989192