Ram Charan-Klin Kaara: ముద్దులొలికిస్తున్న క్లింకారా అల్లరి.. టాప్ ట్రెండింగ్ లో వీడియో

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

89,376FansLike
57,764FollowersFollow

Ram Charan-Klin Kaara: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మైనపు విగ్రహం లండన్ లోని ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఏర్పాటైన విషయం తెలిసిందే. లండన్లో జరిగిన వేడుకకు చిరంజీవి-సురేఖ దంపతులతోపాటు ఉపాసన, క్లింకారా హాజరయ్యారు. విగ్రహావిష్కరణ అనంతరం తన మైనపు బొమ్మతో రామ్ చరణ్ ఫొటోలుదిగి సందడి చేశారు.

ఇక్కడ రామ్ చరణ్-క్లింకారా మధ్య జరిగిన సరదా సన్నివేశం నెట్టింట బాగా ట్రెండ్ అవుతోంది. ఫొటోలకు చరణ్ ఫోజులిస్తూండగా వేదికపైకి క్లింకారా చిట్టిపొట్టి అడుగులు వేసుకుంటూ వెళ్తోంది. ఉపాసన ఆగమన్నా ఆగకుండా స్టేజిపైకి ఎక్కేసింది. అయితే.. తండ్రి రామ్ చరణ్ వద్దకు కాకుండా మైనపు విగ్రహాన్నే తండ్రి అనుకుని వెళ్తుంటే రామ్ చరణ్ క్లింకారాను ఆపేశారు.

కానీ.. క్లింకారా మాత్రం ఆ బొమ్మ వైపు వెళ్తానని చేయి చూపించడం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. క్లింకారా ముద్దు ముద్దు చర్యలతో ముచ్చటగొలుపుతున్న వీడియోను మెగాభిమానులు బాగా షేర్ చేస్తున్నారు. రాణి ఎలిజబెత్-2 తర్వాత పెంపుడు జంతువుతో మైనపు విగ్రహం కలిగిన సెలబ్రిటీగా రామ్ చరణ్ నిలిచారు.

సినిమా

సీఎం రేవంత్ రెడ్డి సర్ప్రైజ్ విజిట్… విజయ్–రష్మిక దంపతులకు ప్రత్యేక శుభాకాంక్షలు

హైదరాబాద్‌లో సినీ నటుడు విజయ్ దేవరకొండ నివాసంలో ఈరోజు ప్రత్యేక సందడి కనిపించింది. తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి స్వయంగా అక్కడికి వెళ్లి ఇటీవల...

Vijay-Trisha: త్రిషతో కలిసి పెళ్లికి వెళ్లిన విజయ్..! దేనికి సంకేతం

Vijay-Trisha: చెన్నైలోని తిరువాన్మియూర్ లో ఓ వివాహ రిసెప్షన్ కు తమిళ స్టార్ హీరో, టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్, నటి త్రిష కలిసి హాజరయ్యారు....

Naga Chaitanya: నాగచైతన్యకు తృటిలో తప్పిన ప్రమాదం..

Naga Chaitanya: ఈరోజుల్లో సినిమాలకే కాదు, ఏ ప్రోగ్రామ్ జరిగినా ఈవెంట్ ఆర్గనైజర్లే నిర్వహిస్తున్నారు. చిన్న ప్రోగ్రామ్ అయితే హాల్ సిబ్బందే ఏర్పాట్లు చేస్తారు. అయితే.....

మిస్ ఇండియా నుంచి టాలీవుడ్ వరకూ.. మీనాక్షి చౌదరి ప్రయాణం

ఈరోజు అందం, ప్రతిభ కలగలిసిన హీరోయిన్ మీనాక్షి చౌదరి పుట్టిన రోజు. మిస్ ఇండియా వేదిక నుంచి సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టి, తక్కువ సమయంలోనే తెలుగు...

ముందుగానే రానున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ తుఫాన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారీ మాస్ ఎంటర్‌టైనర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ విడుదల తేదీ ముందుకు వచ్చింది. ముందుగా...

రాజకీయం

తిరుమల లడ్డూ వివాదం: ట్వీట్ ద్వారా స్పందించిన అచ్చెన్నాయుడు

తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం నేపథ్యంలో రాజకీయంగా చర్చనీయాంశంగా మారిన ఈ అంశంపై మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ట్వీట్ ద్వారా స్పందించారు. ఏడుకొండల వాడి సాక్షిగా చెబుతున్నానని, వేంకటేశ్వర స్వామిపై తనకు ఉన్న...

జనాభా తగ్గుదలపై అప్రమత్తమైన ఏపీ… ‘పాపులేషన్ కేర్’ కొత్త విధానం

ఆంధ్రప్రదేశ్‌లో జనాభా నిర్మాణంలో వేగంగా జరుగుతున్న మార్పులను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర జనాభా నిర్వహణ విధానాన్ని అమలు చేయడానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు జనాభా నియంత్రణపై దృష్టి పెట్టిన విధానాల నుంచి...

కొత్త జిల్లాల ప్రాతిపదికన జడ్పీ ఎన్నికలు నిర్వహిస్తాం: పవన్ కళ్యాణ్

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా జడ్పీ ఎన్నికలను కొత్తగా విభజించిన జిల్లాల ప్రాతిపదికన నిర్వహించేందుకు ప్రభుత్వం యోచిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ దిశగా ఇప్పటికే ప్రభుత్వం కసరత్తు...

కల్తీ నెయ్యి డబ్బులపై ధూళిపాళ్ల సంచలన ఆరోపణలు

టీడీపీ ఎమ్మెల్యే, సంగం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ల తాజాగా కల్తీ నెయ్యి వ్యవహారంపై తీవ్ర ఆరోపణలు చేశారు. కల్తీ నెయ్యి అక్రమ సొమ్ము కోట్ల రూపాయలుగా విజయవాడ, చెన్నైలకు చేరిందని ఆయన పేర్కొన్నారు....

నారా లోకేష్ ఆత్మీయ విందు.. ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిధులతో ఉల్లాస సమ్మేళనం

ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం, అరకు పార్లమెంట్ పరిధిలోని ప్రజాప్రతినిధులు, వారి కుటుంబసభ్యులతో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ నిర్వహించిన ఆత్మీయ విందు సమావేశం ఆనందభరిత వాతావరణంలో జరిగింది. ఉండవల్లిలోని...

ఎక్కువ చదివినవి

రఘురామకి ఫ్రాక్చర్.! థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తే, ఎముకలే వుండకూడదు కదా.?

ఆయనేమీ సాదా సీదా రాజకీయ నాయకుడు కాదు.. ప్రస్తుతం అత్యంత గౌరవ ప్రదమైన బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఆయన. ఉండి నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా శాసన సభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అసెంబ్లీ...

పెట్టుబడులు, పరిశ్రమలతో రాష్ట్ర పునర్నిర్మాణం – చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక రంగ అభివృద్ధి, పెట్టుబడులు మరియు ఉద్యోగ అవకాశాలపై శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు విస్తృతంగా మాట్లాడారు. సంక్షేమంతో పాటు అభివృద్ధి, రాష్ట్ర పునర్నిర్మాణం అనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన...

వేట్లపాలెం పేలుడు: నిబంధనల ఉల్లంఘనే కారణం – పవన్ కళ్యాణ్

సామర్లకోట మండలం వేట్లపాలెం వద్ద బాణసంచా తయారీ యూనిట్‌లో జరిగిన ఘోర పేలుడు ఘటన రాష్ట్రాన్ని కలచివేసింది. ఈ ఘటనలో 20 మంది మృతి చెందగా, 9 మంది తీవ్రంగా గాయపడినట్టు అధికారులు...

Virosh: విజయ్-రష్మిక పెళ్లి.. కిలోల కొద్దీ బంగారం.. వివరాలివే

Virosh: విజయ్ దేవరకొండ-రష్మిక పెళ్లి  ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్‌‌లోని ఐటీసీ మెమెంటోస్‌లో అతితక్కువమంది కుటుంబసభ్యులు, బంధు, మిత్రుల మధ్య పెళ్లి వేడుక జరిగింది. అయితే.. పెళ్లిలో విజయ్-రష్మిక ధరించిన పెళ్లి ఆభరణాలు ప్రత్యేక...

Daily Horoscope: వృషభం వారికి ఆర్థిక లాభం – తుల రాశికి శుభవార్తలు

మార్చి 1, 2026 ఆదివారం రాశిఫలాలు: మేషం (Aries): ఈ రోజు మీకు ఉత్సాహం పెరుగుతుంది. పనుల్లో వేగం పెంచాలనే ఆలోచన వస్తుంది. కుటుంబ సభ్యులతో సాన్నిహిత్యం పెరుగుతుంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం....