Switch to English

Ram Charan: రామ్ చరణ్ కు ఢిల్లీలో ఫ్యాన్స్ ఘనస్వాగతం.. హోరెత్తిన ‘జై చరణ్’ నినాదం

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,821FansLike
57,786FollowersFollow

Ram Charan: ఆస్కార్ 2023 వేడుకల్లో హాజరైన మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు శుక్రవారం ఉదయం భారత్ చేరుకున్నారు. ఢిల్లీ విమానాశ్రయంలో వీరికి అభిమానులు ఘనస్వాగతం పలికారు. ‘జై చరణ్.. జై జై చరణ్’ అనే నినాదాలతో హెరెత్తించారు. వారితో ఫొటోలు, సెల్పీలు తీసుకునేందుకు ఆసక్తి కనపబరిచారు. వీరితోపాటు అక్కడకు చేరుకున్న నేషనల్, తెలుగు మీడియాతో రామ్ చరణ్ మాట్లాడారు.

‘ఆర్ఆర్ఆర్ సినిమాకు ఇంతటి ఆదరణకు ప్రేక్షకులు చూపిన అభిమానమే కారణం. నాటునాటు పాట ఇప్పుడు మాది కాదు. ఇది దేశ ప్రజలందరి పాట. ప్రేక్షకులే ఈ పాటను ఆస్కార్ వరకూ తీసుకెళ్లారు. మీ అభిమానానికి కృతజ్ఞులం’ అని అన్నారు.

ఆస్కార్ వేడుకల్లో పాల్గొన్న అనంతరం చిత్ర బృందం ఒకొక్కరిగా హైదరాబాద్ చేరుకున్నారు. రామ్ చరణ్ మాత్రం ఢిల్లీకి చేరుకున్నారు. ఈరోజు సాయంత్రం ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిధిగా పాల్గొనే ఇండియా టుడే కాంక్లేవ్ కార్యక్రమంలో పాల్గొననున్నారు. కార్యక్రమం అనంతరం హైదరాబాద్ రానున్నారని తెలుస్తోంది.

165 COMMENTS

 1. Những đại lý nào hoạt động hiệu quả thì sẽ được thưởng thêm những
  khuyến mãi riêng vô cùng hấp dẫn. Tiền thưởng khuyến mãi
  lên đến 2 Triệu 888 Đồng, Tham gia ngay!
  Đặc biệt, những chương trình khuyến mãi đặc sắc nhất dành
  cho thành viên mới có giá trị lên đến hàng triệu đồng.
  Bởi chương trình khuyến mãi dành cho tài khoản mới
  và lần nạp tiền đầu tiên được Fb88 triển khai liên tục.

  Không chỉ phát triển các sản phẩm đa dạng, Fb88 còn mang đến nhiều chương trình khuyến mãi hấp dẫn dành cho những người chơi tại Việt nam.
  FB88 hỗ trợ gần như các hình thức thanh toán :
  Chuyển khoản ngân hàng uy tín tại Việt Nam,
  Ngân Lượng, Bảo Kim, Momo, Zalo Pay, Viettel Pay, VTC Pay…
  Người chơi hoàn toàn có thể dễ dàng mở 1
  tài khoản ngân hàng để giao dịch tại nhà cái này.

 2. Hiện nay với sự phát triển của dòng slots game và xổ số siêu tốc tính theo phút
  thì FB88 đã cải thiện đường truyền và đầu tư
  rất mạnh về hệ thống. Thêm một
  điều nữa không thể không nhắc đến vai trò quan yếu
  của hàng ngũ tư vấn trông nom quý khách quá tuyệt vời.
  Một quyết định đúng đắn, một lựa chọn chuẩn xác khi
  được đưa ra giúp chúng ta có thể thoải mái,
  yên tâm hơn khi quyết định đầu tư cho nhu
  cầu của chính mình. Cá cược Thể thao là lĩnh vực chính, được tập trung đầu
  tư phát triển mạnh mẽ nhằm đáp ứng tốt cho nhu cầu, cho đòi hỏi thực
  tế từ phía người chơi. Bên cạnh đó, casino trực tuyến được cung
  cấp bởi nhà cái bong88 ibet888 cũng có khả năng đáp ứng tốt cho
  nhu cầu, cho đòi hỏi thực tế từ phía người chơi.

 3. Hey there would you mind stating which blog platform
  you’re using? I’m going to start my own blog in the near future but I’m having a difficult time selecting between BlogEngine/Wordpress/B2evolution and Drupal.
  The reason I ask is because your design and style seems
  different then most blogs and I’m looking for something unique.

  P.S Apologies for getting off-topic but I had to ask!

 4. Excellent goods from you, man. I’ve understand your stuff previous to and you
  are just extremely wonderful. I actually like what you have acquired here, certainly like what
  you are stating and the way in which you say it.
  You make it enjoyable and you still care for to
  keep it wise. I can’t wait to read much more from you.
  This is actually a terrific web site.

 5. With havin so much written content do you ever run into any issues of plagorism or copyright violation? My blog has
  a lot of completely unique content I’ve either created myself or outsourced but
  it seems a lot of it is popping it up all over the internet without
  my authorization. Do you know any techniques to help prevent content from being stolen?
  I’d really appreciate it.

 6. Актуальная ссылка на Мега
  Знатоки и новички Даркнета не по наслышке знают о популярном и раскрученном маркетплейсе MEGA DARKNET MARKET.

  Данный сайт занимается распространением запрещенной продукции и находится в доменной зоне ONION, поэтому войти
  в него можно только с использованием TOR браузера.
  Самые актуальные на данный
  момент ссылки находятся в MEGA SB.

  Часто пользователи недоумевают, почему с привычных
  браузеров, таких, как Opera, Edge, Chrome, не получается открыть сайт, так
  как происходит ошибка. Лучше всего узнавать всю интересную и новую информацию о ссылках, сайтах, магазинах
  в Годнотабе. Этот ресурс также открывайте через ТОР.

  Ссылка MEGA STORE
  В Даркнете много аферистов и мошенников, поэтому легко попасться на
  их удочку и остаться без денег,
  а иногда и аккаунта. Чтобы этого не произошло, нужно
  скачать и установить VPN, а потом и Тор браузер.
  Там имеются проверенные ссылки MEGA SB.

  Специалисты, работающие в нашем
  штате, рекомендуют такие
  типы VPN:

  • HIDE.ME,
  • Tunnel Bear,
  • Planet VPN,
  • ExpressVPN,
  • ProtonVPN.

  Часто невозможность попасть на сайт связана с плохим интернет-соединением.
  В браузере Тор ищите ссылку mega555zf7yot2viukedzcmuuyooegofmnuexp7czxa3y5tamackqbad.onion.

  Часто может наблюдаться
  чересчур медленное соединение,
  это связано с тем, что сайт без конца пытаются атаковать мошенники.

  MEGA onion ссылка
  По мнению Мориарти, который является ее создателем, причины тому следующие:

  • В течении семи лет маркетплейс успешно торгует на рынке,
  не ослабляя своих позиций;
  • За это время было проведено более 2500000 сделок;
  • В арсенале у команды и пользователей 60 свободных и актуальных зеркал, то есть зайти на сайт можно практически всегда;

  • Лучшие условия для торговцев, все бесплатно;
  • Деньги можно вывести в один момент;
  • Магазины расположены не только в России, но и в странах бывшего СНГ;
  • Отличная репутация;
  • Соблюдение анонимности;
  • Регистрация всего за пару кликов;
  • Соблюдение безопасности при помощи
  2FA и PGP ключа.

  Согласно статистике, на MEGA расположены
  2500 магазинов и 25000 товаров.

  Создание аккаунта максимально простая операция.
  Нужно пройти проверочную капчу, ввести логин и пароль.

  Возможность использования Монеро отличает Мега от других
  подобных ей площадок. Это очень выгодный вариант,
  но его еще не многие опробовали, предпочитая все же проверенный биткоин.

 7. Hello there! I know this is kinda off topic but I’d figured I’d ask.
  Would you be interested in trading links or maybe guest authoring a blog post or vice-versa?
  My website goes over a lot of the same subjects as yours and I believe we could greatly benefit from each other.
  If you are interested feel free to shoot me an e-mail.
  I look forward to hearing from you! Wonderful blog by the
  way!

 8. Undeniably believe that that you stated. Your
  favorite justification seemed to be at the web the easiest thing to bear in mind of.
  I say to you, I certainly get irked whilst other people consider issues that they plainly
  do not recognise about. You managed to hit the nail upon the top as neatly
  as defined out the entire thing without having side-effects , people could take a signal.
  Will probably be back to get more. Thank you

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

బిగ్ బాస్ తెలుగు 7: శివాజీ అడ్డంగా బుక్కయిపోయాడోచ్.!

బిగ్ బాస్ రియాల్టీ షో తెలుగు, ఏడో సీజన్‌లో సినీ నటుడు శివాజీ సేఫ్ గేమ్ మాత్రమే కాదు, కన్నింగ్ గేమ్ కూడా ఆడుతున్నాడు. రోజురోజుకీ...

‘రూల్స్ రంజన్’ రొటీన్ కాదు: కథానాయిక నేహా శెట్టి

అక్టోబర్ 6న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మచ్ అవైటెడ్ మూవీ 'రూల్స్ రంజన్'లో నటి నేహా శెట్టి, సనా అనే పాత్రను పోషించారు. కిరణ్ అబ్బవరం,...

అక్టోబర్ 13న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ‘యూనివర్సిటీ’

స్నేహ చిత్ర పిక్చర్స్ బ్యానర్ లో ఆర్ నారాయణ మూర్తి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం యూనివర్సిటీ.ఈ చిత్రం అక్టోబర్ 13న ప్రేక్షకుల ముందుకు వస్తున్న...

Chiranjeevi: చిరంజీవి చారిటబుల్ ట్రస్టుకు 25 ఏళ్లు..! చిరంజీవి భావోద్వేగం

Chiranjeevi: ‘మనిషికి మనిషే సాయం చేయాలి..’, ‘అభిమానులను సేవా మార్గం వైపు మళ్లించాలి’. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ఆలోచనకు పడిన పునాదే ‘చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్...

రతికని పంపెయ్యడానికి కారణాలేంటి.?

రతిక రోజ్.. అసలు పేరు ప్రియ అట.! అనూహ్యంగా బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. పాపం, హౌస్ మేట్ అవకుండా.. కేవలం కంటెస్టెంట్‌గానే కొనసాగి,...

రాజకీయం

తెలంగాణలో జనసేన పోటీ.! డేరింగ్ డెసిషన్.!

ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణలో ఇంకో కొత్త పార్టీ మనుగడ సాధించడం అనేది సాధ్యమయ్యే పని కాదు.! 2019 ఎన్నికల్లో తెలంగాణలోనూ పోటీ చేసిన జనసేన పార్టీ, ఒక్కటంటే ఒక్క సీటునీ గెలవలేకపోయింది. వైఎస్సార్...

వైసీపీ వైరస్సూ.! పవన్ కళ్యాణ్ ప్రయోగించిన వ్యాక్సినూ.!

వైసీపీ వైరస్సుకి జనసేన - టీడీపీ కలిసి పోటీ చెయ్యడమే వ్యాక్సిన్.. అని అంటున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.! ఈ మాట జనసేనాని చెబుతున్నారుగానీ, వైసీపీలోనే అంతర్గతంగా ఈ చర్చ జరుగుతోంది. టీడీపీ...

సింగిల్ డిజిట్‌కే పరిమితం కానున్న వైసీపీ.?

దేవుడి స్క్రిప్ట్.! పదే పదే వైసీపీ చెప్పే మాట ఇది. తెలుగుదేశం పార్టీ హయాంలో, 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను చంద్రబాబు కొనేశారంటూ వైసీపీ ఆరోపించడం చూశాం. రాజకీయాల్లో నాయకులు గోడ దూకడం...

జనసేనాని వారాహి యాత్రకు టీడీపీ సంపూర్ణ మద్దతు.!

ఇదీ మార్పు అంటే.! తెలుగుదేశం పార్టీ - జనసేన పార్టీ కలిసి పని చేయాలనుకుంటున్నప్పుడు, కొందరు టీడీపీ మద్దతుదారులు కావొచ్చు, కొందరు టీడీపీ నేతలు కావొచ్చు.. ఈ కలయికని చెడగొట్టేందుకు తెరవెనుక చాలా...

వై నాట్ 175 అన్నారుగా.! 125కి పడిపోయిందేంటీ.?

సోషల్ మీడియాలో ఓ సర్వే సర్క్యులేట్ అవుతోంది. చిత్రంగా వైసీపీ శ్రేణులే ఈ సర్వేని సర్క్యులేట్ చేస్తున్నాయి. ఈ సర్వే ప్రకారం, టీడీపీ - జనసేన పొత్తు కారణంగా, 50 సీట్లను ఆ...

ఎక్కువ చదివినవి

దక్కని ఊరట.! చంద్రబాబుది వృధా ప్రయాసే.!

వ్యవస్థల్ని మేనేజ్ చేయగలిగే చంద్రబాబు ఎక్కడ.? జైలు నుంచి బయటకు రాలేకపోతున్న చంద్రబాబు గురించి మాత్రమే ఇప్పుడు మాట్లాడుకోవాల్సి వస్తోంది. చంద్రబాబుకి వయసు మీద పడింది. పార్టీ శ్రేణుల్ని ప్రభావితం చేయలేకపోతున్నారు. నాయకత్వ...

Kantara: సంచలనాల ‘కాంతారా’కు ఏడాది..! హోంబలే సంస్థ ఆసక్తికర ట్వీట్

Kantara: కన్నడలో చిన్న సినిమాగా విడుదలై.. తెలుగుతోపాటు దేశవ్యాప్తంగా సంచలన విజయం సాధించిన సినిమా ‘కాంతారా’ (kantara) . గతేడాది సెప్టెంబర్ 30న విడుదలైన సినిమాకు నేటితో ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా...

స్కంద: హాట్ టాపిక్ గా మారిన పొలిటికల్ డైలాగ్స్

ఉస్తాద్ రామ్ పోతినేని నటించిన స్కంద నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను ఈ సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమాకు వచ్చిన రివ్యూల సంగతి పక్కనపెడితే కలెక్షన్స్...

సలార్ వల్ల ఈ చిత్రాలకు ఇబ్బందులు తప్పట్లేదు!!!

ఒక పెద్ద సినిమా, ఒక భారీ సినిమా విడుదల తేదీలో మార్పు వచ్చిందంటే దాని వల్ల మిగతా సినిమాలు ఎలా ఇబ్బంది పడతాయి అన్నదానికి సలార్ ప్రత్యక్ష ఉదాహరణ. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో...

‘పులగం’ ను అభినందించిన త్రివిక్రమ్ శ్రీనివాస్

జానపద బ్రహ్మ బి. విఠలాచార్య దర్శకత్వం వహించిన, నిర్మించిన సినిమాలు చూడని ప్రేక్షకులు ఉండరని అంటే అతిశయోక్తి కాదు. తరాలు మారినా తరగని ఆదరణ కల చిత్రాలు తీశారాయన. విఠలాచార్య సినిమా స్టైల్‌...