Ram Charan : గేమ్ ఛేంజర్‌ నుంచి సూపర్‌ అప్డేట్‌

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

91,099FansLike
57,764FollowersFollow

Ram Charan : మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్ హీరోగా కియారా అద్వానీ హీరోయిన్‌ గా శంకర్ దర్శకత్వం లో దిల్‌ రాజు నిర్మిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్‌ ఛేంజర్‌’ సంక్రాంతికి వస్తుందని అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే షూటింగ్ చాలా స్లోగా సాగుతున్న కారణంగా సంక్రాంతికి సినిమా వస్తుందా లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

సినిమా సంక్రాంతికి ఉన్నా లేకున్నా ఈ ఏడాది లో పండగ స్పెషల్ గా గేమ్ ఛేంజర్ సినిమా నుంచి పాట రాబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం దసరా కి గేమ్ ఛేంజర్ పాటను తీసుకు వచ్చేందుకు గాను సంగీత దర్శకుడు థమన్‌ ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

సాధారణంగానే శంకర్ సినిమా అంటే మ్యూజికల్ గా ఓ రేంజ్ లో ఉంటుంది. అందుకే గేమ్‌ ఛేంజర్ సినిమా పాటలపై ఆసక్తి పెరుగుతూనే ఉంది. ఈ మధ్య కాలంలో థమన్ నుంచి వచ్చిన మ్యూజిక్‌ ఆల్బం ఏ ఒక్కటి కూడా సక్సెస్ అవ్వలేదు. దాంతో ఈ సినిమా పాటలపై చాలా అంచనాలు ఉన్నాయి. మరి థమన్ మెగా ఫ్యాన్స్‌ అంచనాలను అందుకునేనా అనేది చూడాలి. పాట విడుదల సమయంలో గేమ్‌ ఛేంజర్ సినిమా కొత్త విడుదల తేదీ గురించి క్లారిటీ వస్తుందేమో చూడాలి.

సినిమా

Prakash Raj: ‘రామాయాణంపై నా వ్యాఖ్యలు ఏంటంటే..’ క్లారిటీ ఇచ్చిన ప్రకాశ్...

Prakash Raj: ఇటివల ఓ వేదికపై రామాయణం గురించి నటుడు ప్రకాశ్ రాజ్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారాన్ని రేపిన సంగతి తెలిసిందే. శ్రీరాముడు...

“హానెస్ట్ మూవీకి ప్రేక్షకుల మద్దతు”.. ‘తిమ్మరాజుపల్లి టీవీ’పై కిరణ్ అబ్బవరం ఆనందం

న్యూ టాలెంట్‌ను ప్రోత్సహిస్తూ హీరో కిరణ్ అబ్బవరం నిర్మించిన ‘తిమ్మరాజుపల్లి టీవీ’ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకుంటోంది. సుమైర స్టూడియోస్‌తో కలిసి కేఏ...

Vijay Devarakonda: మూడు ప్రాజెక్టులూ క్రేజీనే.. విజయ్ దేవరకొండ లైనప్ సూపర్

Vijay Devarakonda: కెరీర్లో వరుస పరాజయాలు ఉన్నా ఆ హీరోకు చేతి నిండా సినిమాలు ఉన్నాయి. దర్శక-రచయితలు ఆయనకు కథలు చెప్పడం మానలేదు. నిర్మాతలు ఆ...

Varun Tej: వరుణ్ తేజ్ కు గాయం.. శస్త్రచికిత్స, ఆరోగ్యస్థితిపై వివరాలు...

Varun Tej: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఇటివల గాయపడిన సంగతి తెలిసిందే. చెల్లెలు నిహారిక నిర్మిస్తున్న ‘బరి’ సినిమాలో హీరోగా నటిస్తున్నారు వరుణ్. వాలీబాల్...

Prakash Raj: ప్రకాశ్ రాజ్ పై పరువు నష్టం దావా.. క్రిమినల్...

Prakash Raj: ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్ రాజ్ తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. హిందువుల దైవం శ్రీరాముడిపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై మొత్తం హిందూ సమాజం...

రాజకీయం

Pawan Kalyan: ‘పవన్ త్వరగా కోలుకోవాలి..’ ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు ఆకాంక్ష

Pawan Kalyan: జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. ఆయనకు వైద్యులు శస్త్రచికిత్స చేసి దాదాపు పది రోజులు విశ్రాంతి తీసుకోవాలని కూడా సూచించారు....

“పేదలకు కడుపునిండా అన్నం పెట్టడమే మా ప్రభుత్వ ధ్యేయం”: పిడుగు హరిప్రసాద్

పేదలకు ప్రాధాన్యం ఇచ్చే ప్రభుత్వం తమదేనని, వారికి కడుపునిండా భోజనం అందించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని శాసన మండలిలో ప్రభుత్వ విప్ Pidugu Hariprasad అన్నారు. పిఠాపురం నియోజకవర్గంలోని యూ.కొత్తపల్లిలో కొత్తగా ఏర్పాటు...

పునర్వికకు పునర్జన్మ.. లోకేష్ అండతో జీవం పొందిన చిన్నారి

అరుదైన వ్యాధితో ప్రాణాపాయంలో ఉన్న చిన్నారి పునర్వికకు చివరికి ఆశాకిరణం కనిపించింది. విద్య, ఐటీ శాఖల మంత్రి Nara Lokesh అండతో ఈ చిన్నారి ప్రాణాలు నిలిచాయి. హైదరాబాద్‌లోని Rainbow Children’s Hospital...

మహిళా రిజర్వేషన్ బిల్లుపై .. నిడదవోలులో సీఎం చంద్రబాబు ర్యాలీ

మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రతిపక్షాలు అడ్డుకున్నాయని నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి Nara Chandrababu Naidu నిడదవోలులో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ఆందోళనను...

రామలక్ష్మణులపై ప్రకాష్ రాజ్ అభ్యంతరకర వ్యాఖ్యలు.!

సినీ నటుడు ప్రకాష్ రాజ్, తరచూ వివాదాల్లోకెక్కుతుంటాడు. వివాదాల్లేకపోతే, ప్రకాష్ రాజ్‌ని ఎవరూ పట్టించుకోరా.? ఎవరూ పట్టించుకోరేమోనన్న భయంతోనే, వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ, వార్తల్లోకెక్కతుంటాడా.? అసలు ప్రకాష్ రాజ్ సమస్య ఏంటి.? ఎందుకు...

ఎక్కువ చదివినవి

మహిళలకు న్యాయం చేయాల్సిన సమయంలో రాజకీయ విభేదాలు… పవన్ కళ్యాణ్ స్పందన

చట్ట సభల్లో మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచే కీలక అవకాశాన్ని ప్రతిపక్ష పార్టీలు కోల్పోయాయని ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan వ్యాఖ్యానించారు. మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రతిపక్షాలు కూడా సమర్థించి ఉంటే వారికి గౌరవం...

“సీట్ ఎడ్జ్ సస్పెన్స్… ‘తిమ్మరాజుపల్లి టీవీ’పై దర్శకుడు మునిరాజు నమ్మకం”

హీరో Kiran Abbavaram న్యూ టాలెంట్‌ను ప్రోత్సహిస్తూ సుమైర స్టూడియోస్‌తో కలిసి కేఏ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న చిత్రం తిమ్మరాజుపల్లి టీవీ. తేజ వేల్పుచర్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తుండగా, ఈ సినిమాతో సాయి...

Daily Horoscope: కర్కాటకానికి కుటుంబ సంతోషం… మకరానికి పనుల్లో పురోగతి సంకేతాలు

ఏప్రిల్ 17 , 2026 శుక్రవారం రాశిఫలాలు ఈ రోజు చాంద్రమాన పంచాంగం ప్రకారం గ్రహస్థితులు కొన్ని రాశుల వారికి అనుకూలంగా ఉండగా, మరికొన్ని రాశుల వారు జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ముఖ్యంగా ఉద్యోగ,...

“ప్రతి సమస్యకు పరిష్కారం”: మంత్రి నారా లోకేష్ ప్రజాదర్బార్‌లో భరోసా

మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో విద్య, ఐటీ శాఖల మంత్రి Nara Lokesh 88వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు, పార్టీ కార్యకర్తలను ఆయన ఆప్యాయంగా కలుసుకుని...

Daily Horoscope: సింహ రాశికి ఆర్థిక లాభ సూచనలు… కుంభ రాశికి కొత్త అవకాశాల ప్రారంభం

ఏప్రిల్ 14 , 2026 మంగళవారం రాశిఫలాలు ఈ రోజు చాంద్రమాన పంచాంగం ప్రకారం గ్రహస్థితులు మిశ్రమ ఫలితాలను సూచిస్తున్నాయి. కొన్ని రాశుల వారికి ఆర్థికంగా లాభాలు కనిపిస్తే, మరికొన్ని రాశుల వారు జాగ్రత్తగా...