Ram Charan: అభిమానుల కటుంబాలకు రామ్ చరణ్ ఆర్ధికసాయం.. చెక్కులు అందించిన ఏడిద బాబీ

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

91,075FansLike
57,764FollowersFollow

Ram Charan: అభిమానుల ఆనందమే తమ ఆనందంగా హీరోలు.. హీరోల విజయమే తమ విజయాలుగా భావించే అభిమానులు. హీరో ఎవరైనా అభిమానులపై చూపే ప్రేమ ఇంతే. అటువంటి అభిమానులు దూరమవడం హీరోలను బాధించే అంశం. ఇటివల ‘గేమ్ చేంజర్’ ప్రీ-రిలీజ్ వేడుకకు హాజరై తిరుగు ప్రయాణంలో రోడ్డు ప్రమాదానికి గురై ఇద్దరు అభిమానులు (అరవపల్లి మణికంఠ, తోకడ చరణ్) మృతి చెందిన సంగతి తెలిసిందే.

అభిమానుల మృతిపై రామ్ చరణ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.  వారి కుటుంబాలకు సానుభూతి ప్రకటిస్తూ అభిమానుల తల్లిందండ్రులకు అండగా ఉండేందుకు నిర్ణయించుకున్నారు ఈక్రమంలో వారికి సాంత్వన చేకూర్చేందుకు ఆర్దిక సాయం చేశారు. రామ్ చరణ్ ఆదేశాల మేరకు అఖిల భారత చిరంజీవి యువత ప్రధాన కార్యదర్శి ఏడిద బాబీ ఆధ్వర్యంలో చిరంజీవి అభిమానులు మృతుల కుటుంబాలను నేడు కలిశారు.

మణికంఠ తల్లి భవానీ, చరణ్ తండ్రి తోకడ అప్పారావును కలిసి రామ్ చరణ్ అందించిన ఆర్ధికసాయంకు సంబంధించిన పత్రాలను ఏడిద బాబీ అందజేశారు. ఈక్రమంలో వారి కుటుంబాలకు అండగా ఉంటామని రామ్ చరణ్ మాటగా చెప్పారు. వారి కుటుంబాలకు జరిగిన అన్యాయం పూడ్చలేనిదని.. కొంతైనా వారికి ఆర్ధిక భరోసా అందివ్వాలనేది రామ్ చరణ్ అభిప్రాయమని తెలిపారు.

సినిమా

“సీట్ ఎడ్జ్ సస్పెన్స్… ‘తిమ్మరాజుపల్లి టీవీ’పై దర్శకుడు మునిరాజు నమ్మకం”

హీరో Kiran Abbavaram న్యూ టాలెంట్‌ను ప్రోత్సహిస్తూ సుమైర స్టూడియోస్‌తో కలిసి కేఏ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న చిత్రం తిమ్మరాజుపల్లి టీవీ. తేజ వేల్పుచర్ల సహ...

“ఫస్ట్ హాఫ్ లాక్… అనిల్ రావిపూడి కొత్త ప్రాజెక్ట్‌కు సూపర్ స్టార్ట్!”

దర్శకుడు Anil Ravipudi తన తదుపరి సినిమాకు సంబంధించిన ఫస్ట్ హాఫ్‌ను పూర్తిగా లాక్ చేసినట్లు సమాచారం. ఇప్పటికే కథనం దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్...

“టీజర్ లేదు… ‘డ్రాగన్’ ఫస్ట్ లుక్ ప్లాన్ ఫిక్స్!”

N. T. Rama Rao Jr. నటిస్తున్న డ్రాగన్ సినిమాకు సంబంధించిన కీలక అప్‌డేట్ బయటకు వచ్చింది. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మే 20న...

రొటీన్ కాదట… ‘పెద్ది’ క్లైమాక్స్ షాక్ ఇవ్వనుందా?”

పెద్ది సినిమా గురించి వస్తున్న తాజా అప్‌డేట్ ప్రేక్షకుల్లో ఆసక్తిని మరింత పెంచుతోంది. దర్శకుడు Buchi Babu Sana ఈ చిత్రానికి సాధారణ కమర్షియల్ ముగింపుకంటే...

Jananayagan: ‘జననాయగన్’ లీక్ కేసులో పురోగతి.. ఆరుగురి అరెస్ట్..

Jananayagan: తమిళ హీరో విజయ్ నటించిన జననాయగన్ సినిమా లీక్ అంశం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఒక్కసారిగా దక్షిణాది చిత్రసీమను కలవరపరచిందనే చెప్పాలి....

రాజకీయం

“ఆత్మాహుతి వ్యాఖ్యలు… వైసీపీలో కొత్త వివాదం”

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారింది YSR Congress Party. పార్టీ నేతల నుంచి వస్తున్న వ్యాఖ్యలు తాజాగా పెద్ద దుమారం రేపుతున్నాయి. టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడిన Mithun Reddy, తమ అధినేత...

“రక్త చరిత్రే రాజకీయం..!” వైసీపీపై నిమ్మల తీవ్ర ఆరోపణలు

ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు వైసీపీపై ఘాటు విమర్శలు చేశారు. రక్త చరిత్రనే రాజకీయం గా మార్చుకుని వైసీపీ ముందుకు సాగుతోందని ఆయన ఆరోపించారు. ప్రత్యేకంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై మండిపడ్డ...

రోడ్డు కట్‌పై రచ్చ… నాణ్యతా పరీక్షలే అంటూ ఉప ముఖ్యమంత్రి కార్యాలయం వివరణ

రాష్ట్రంలో రహదారుల నిర్మాణంపై జరుగుతున్న ప్రచారాలపై ఉప ముఖ్యమంత్రి కార్యాలయం స్పష్టత ఇచ్చింది. కొన్ని వర్గాలు, అనుకూల మీడియా సంస్థలు రోడ్లలో కనిపిస్తున్న కట్‌లను నిర్మాణ లోపాలుగా చూపిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని...

“వైఎస్ మరణంపై అనుమానాలు ఇప్పుడు నిజమై కనిపిస్తున్నాయి”: అచ్చెన్నాయుడు

అమరావతిలో మంత్రి అచ్చెన్నాయుడు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణంపై గతంలో వ్యక్తమైన అనుమానాలు ఇప్పుడు నిజమనే భావన కలుగుతోందని ఆయన...

“ట్రెండ్ కాదు.. లక్ష్యమే ముఖ్యం”: యువతకు లోకేష్ సందేశం

బెంగళూరులో నిర్వహించిన గ్రీన్‌వుడ్ హై ఇంటర్నేషనల్ స్కూల్ ఐబీడీపీ గ్రాడ్యుయేషన్ డే వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి Nara Lokesh ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి...

ఎక్కువ చదివినవి

ధాన్యం అమ్మితే.. గంటల్లోనే డబ్బులా?

రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు, రైతులకు చెల్లింపుల వ్యవహారం ఇప్పుడు మరోసారి చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా రైతులు ధాన్యం అమ్మిన వెంటనే లేదా చాలా తక్కువ సమయంలోనే డబ్బులు వారి ఖాతాల్లో జమ అవుతున్నాయని...

“తెలుగు సినిమా గర్వపడేలా బైకర్ తీశాం”: శర్వా ఆనందం

చార్మింగ్ స్టార్ Sharwanand నటించిన లేటెస్ట్ చిత్రం Baiker బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా దూసుకెళ్తోంది. ఏప్రిల్ 3న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులు, విమర్శకుల నుంచి మంచి స్పందన పొందుతూ సక్సెస్ ఫుల్‌గా...

రొటీన్ కాదట… ‘పెద్ది’ క్లైమాక్స్ షాక్ ఇవ్వనుందా?”

పెద్ది సినిమా గురించి వస్తున్న తాజా అప్‌డేట్ ప్రేక్షకుల్లో ఆసక్తిని మరింత పెంచుతోంది. దర్శకుడు Buchi Babu Sana ఈ చిత్రానికి సాధారణ కమర్షియల్ ముగింపుకంటే భిన్నంగా, షాకింగ్‌గా ఉండే క్లైమాక్స్‌ను సిద్ధం...

“ప్రతి ఉద్యోగాన్ని ట్రాక్ చేయాలి… పెట్టుబడులు నేల మీదికి రావాలి”: నారా లోకేష్

ఉండవల్లి: రాష్ట్రంలో యువతకు పెద్దఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు వేగవంతం చేస్తోంది. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో కలిపి 20 లక్షల ఉద్యోగాల కల్పనపై ఏర్పాటు చేసిన మంత్రుల ఉపసంఘం...

“కామెడీ పేరుతో పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపై దూషణలు… అనుదీప్‌పై ఆగ్రహ జ్వాలలు!”

స్టాండ్‌అప్ కామెడీ పేరుతో రాజకీయ నాయకులు, వారి కుటుంబాలపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం తీవ్ర వివాదానికి దారితీసింది. కామెడియన్ అనుదీప్ తాజాగా అండర్ గ్రౌండ్స్ స్టూడియో వీడియోలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్...